in , ,

Raavamma Maa Intiki Amma Raajeswari… amma Parameswari… Bhajana Song Telugu Lyrics||రావమ్మా మా ఇంటికి అమ్మ రాజేశ్వరి… అమ్మ పరమేశ్వరి… Song Telugu Lyrics||

జై దుర్గాభవానికీ…. జై

రావమ్మా మా ఇంటికి అమ్మ రాజేశ్వరి… అమ్మ పరమేశ్వరి…

నువ్వు రావాలమ్మ మా వూరికి…

అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి….

నువ్వు స్నానమాడ కృష్ణవేణి తీరమున్నది నువ్వు కట్టుకోను కంచిపట్టు చీరలున్నవి..

నువ్వు స్నానమాడ కృష్ణవేణి తీరమున్నది నువ్వు కట్టుకోను కంచిపట్టు చీరలున్నవి..

ఆ పైనా మందారపువ్వులున్నవి…. నీ.. పూజకోసమే వెచ్చివున్నవి…

ఆ పైనా మందారపువ్వులున్నవి…. నీ.. పూజకోసమే వెచ్చివున్నవి…

రావమ్మా మా ఇంటికి అమ్మ రాజేశ్వరి… అమ్మ పరమేశ్వరి…

ఆకలేస్తే అన్నపూర్ణవైనవమ్మా, మాకు చదువు చెప్పేయ్ సరస్వతి నీవేనమ్మా

బెజవాడ దుర్గమ్మ నీవేనమ్మ

బెజవాడ దుర్గమ్మ నేవేనమ్మా

శ్రీశైలభ్రమరాంభ నీవేనమ్మ

రావమ్మా… రావమ్మా…

రావమ్మా మా ఇంటికి అమ్మ రాజేశ్వరి… అమ్మ పరమేశ్వరి…

మల్లెపూల మాలలే తెచ్చినాం అమ్మా, నీకు సన్నజాజి పువ్వులే తెచ్చినాం అమ్మ

మల్లెపూల మాలలే తెచ్చినాం అమ్మా, నీకు సన్నజాజి పువ్వులే తెచ్చినాం అమ్మ

గులాబీ పువ్వులు… టేచినమమ్మా…

గులాబీ పువ్వులు…. టేచినమమ్మా…

నీ పూజకోసమే వెచ్చినమ్మా

నీ పూజకోసమే వెచ్చినమ్మా

రావమ్మా… రావమ్మా…

రావమ్మా మా ఇంటికి అమ్మ రాజేశ్వరి… అమ్మ పరమేశ్వరి…

నువ్వు రావాలమ్మ మా వూరికి…

అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి….

రాజా రాజా రాజా రాజేశ్వరి విజయవాడ కనక దుర్గా పరమేశ్వరి

రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి విజయవాడ కనక దుర్గా పరమేశ్వరి

అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి

రావమ్మా మా ఇంటికి అమ్మ రాజేశ్వరి… అమ్మ పరమేశ్వరి…….

జై దుర్గా భవానికీ… జై

English-Telugu Lyrics

Jai DurgaBhavaniki…. Jai

Raavamma Maa Intiki Amma Raajeswari… amma Parameswari…

Nuvvu Raavalamma Maa Vuriki…

Amma Rajeswari Amma Parameswari….

Nuvvu Snanamaada Krishnaveni Teeramunnadi Nuvvu Kattukonu Kanchipattu Cheeralunnavi..

Nuvvu Snanamaada Krishnaveni Teeramunnadi Nuvvu Kattukonu Kanchipattu Cheeralunnavi..

Aa Paina Mandaarapuvvulunnavi…. Nee.. Poojakosame Vechivunnavi…

Aa Paina Mandaarapuvvulunnavi…. Nee.. Poojakosame Vechivunnavi…

Raavamma Maa Intiki Amma Raajeswari… amma Parameswari…

Aakalesthey Annapoornavainavamma, Maaku Chaduvu cheppey Saraswathi Neevenamma

Bezawada Durgamma Neevenamma

Bezawada Durgamma Nevenamma

Srisailabramarambha Neevenamma

Ravamma… Ravamma…

Raavamma Maa Intiki Amma Raajeswari… amma Parameswari…

Mallepoola Maalaley Techinaam amma, Neeku Sannajaaji puvvuley techinaamamma

Mallepoola Maalaley Techinaam amma, Neeku Sannajaaji puvvuley techinaamamma

Gulabi Puvvulu… Techinamamma…

Gulabi Puvvulu…. Techinamamma…

Nee Poojakosame Vechinamamma

Nee Poojakosame Vechinamamma

Ravamma… Ravamma…

Raavamma Maa Intiki Amma Raajeswari… amma Parameswari…

Nuvvu Raavalamma Maa Vuriki…

Amma Rajeswari Amma Parameswari….

Rajaa Rajaa Raja Rajaa Rajeswari Vijayawada Kanaka Durga Parameswari

Rajeswari Amma Parameswari Vijayawada Kanaka Durga Parameswari

Amma Rajeswari Amma Parameswari

Raavamma Maa Intiki Amma Raajeswari… amma Parameswari…….

Jai Durga Bhavaniki… Jai

What do you think?

6 Points
Upvote

Written by Anteenti Pro

Hey there! 👋 I'm super excited to share my favorite song lyrics with you. 🎵 I love finding cool and fun words in songs and can't wait for you to see them too! It's like a treasure hunt with music. 🎤 Thanks a bunch for visiting my page. Your being here makes everything even more awesome! Let's enjoy these lyrics together. 🙏🎶

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

GIPHY App Key not set. Please check settings

Ambhaparameswari Akhilandeswari Telugu Bhajana Song Lyrics|| అంభపరమేశ్వరి, అఖిలాండేశ్వరి Song Telugu Lyrics||

Raava Durgamma Thalli Ravvala Pandillaloki Telugu Song Lyrics||రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిళ్లలోకి Telugu Bhajana Song Lyrics||