Kousalya Supraja Ramachandra Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Pinterest
X
WhatsApp

కౌసల్యా సుప్రజా రామచంద్ర
కౌసల్యా సుప్రజా రామచంద్ర
సీతా మనోహర రఘుకులేంద్ర
సీతా మనోహర రఘుకులేంద్ర
కౌసల్యా సుప్రజా రామచంద్ర
కౌసల్యా సుప్రజా రామచంద్ర
సీతా మనోహర రఘుకులేంద్ర
సీతా మనోహర రఘుకులేంద్ర
దీనదయాలో పరిపూర్ణ కృపాలో
దీనదయాలో పరిపూర్ణ కృపాలో
జై భక్త వత్సల త్రిభువనపాల
జై భక్త వత్సల త్రిభువనపాల
కౌసల్యా సుప్రజా రామచంద్ర
కౌసల్యా సుప్రజా రామచంద్ర
సీతా మనోహర రఘుకులేంద్ర
సీతా మనోహర రఘుకులేంద్ర


భజన చేద్దుము ఓ గణపతి దేవా
భజన చేద్దుము ఓ గణపతి దేవా
ఏకదంత స్వామి పార్వతి పుత్ర
ఏకదంత స్వామి పార్వతి పుత్ర
పళనివాస శ్రీ షణ్ముఖనాధ
పళనివాస శ్రీ షణ్ముఖనాధ
శంభో శంకర హరహర మురుగా
శంభో శంకర హరహర మురుగా
కౌసల్యా సుప్రజా రామచంద్ర
కౌసల్యా సుప్రజా రామచంద్ర
సీతా మనోహర రఘుకులేంద్ర
సీతా మనోహర రఘుకులేంద్ర


విజయవాడలో శ్రీ కనకదుర్గవే
విజయవాడలో శ్రీ కనకదుర్గవే
మంజుల భాషిణీ జై భవానీ
మంజుల భాషిణీ జై భవానీ
నందనందన ఓ నవనీత చోరా
నందనందన ఓ నవనీత చోరా
పాండురంగ రావ వామన రూప
పాండురంగ రావ వామన రూప
కౌసల్యా సుప్రజా రామచంద్ర
కౌసల్యా సుప్రజా రామచంద్ర
సీతా మనోహర రఘుకులేంద్ర
సీతా మనోహర రఘుకులేంద్ర


అంజనీపుత్ర శ్రీ ఆంజనేయుడు
అంజనీపుత్ర శ్రీ ఆంజనేయుడు
శ్రీరామ దూత ఓ హనుమంత
శ్రీరామ దూత ఓ హనుమంత
సద్గురునాధా ఓ యోగిరాజా
సద్గురునాధా ఓ యోగిరాజా
షిరిడివాస రావ సాయినాధ
షిరిడివాస రావ సాయినాధ
కౌసల్యా సుప్రజా రామచంద్ర
కౌసల్యా సుప్రజా రామచంద్ర
సీతా మనోహర రఘుకులేంద్ర
సీతా మనోహర రఘుకులేంద్ర


ఏడుకొండల శ్రీ వెంకట రమణ
ఏడుకొండల శ్రీ వెంకట రమణ
గోవింద రావా శ్రీనివాస్
గోవింద రావా శ్రీనివాస్
శబరివాసా ఓ శ్రీ మణికంఠ
శబరివాసా ఓ శ్రీ మణికంఠ
స్వామియే శరణము శరణమయ్యప్ప
స్వామియే శరణము శరణమయ్యప్ప
కౌసల్యా సుప్రజా రామచంద్ర
కౌసల్యా సుప్రజా రామచంద్ర
సీతా మనోహర రఘుకులేంద్ర
సీతా మనోహర రఘుకులేంద్ర
దీనదయాలో పరిపూర్ణ కృపాలో
దీనదయాలో పరిపూర్ణ కృపాలో
జై భక్త వత్సల త్రిభువనపాల
జై భక్త వత్సల త్రిభువనపాల
జై భక్త వత్సల త్రిభువనపాల
జై భక్త వత్సల త్రిభువనపాల
జై భక్త వత్సల త్రిభువనపాల
జై భక్త వత్సల త్రిభువనపాల

No results found.

Singers

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

error: Content is protected !!