ఊరంత సుట్టాలే నీ పెళ్ళికి పాట || uranta suttale nee pelliki paata lyrics

పల్లవి :-మనసిచ్చిన అమ్మాయినే మనవాడలేనప్పుడు…ప్రేమించిన అమ్మాయితోని జీవించలేనప్పుడు నా ప్రాణాలు ఎందుకమ్మా ……నీ పక్కన నేనే లేనప్పుడునేను బతికుండుదెందుకమ్మా….నా బతుకంత నీతోని కానప్పుడు ఊరంత సుట్టాలె నీ పెండ్లికివందేళ్ల కన్నీళ్లు నా కండ్లకిబాధే లేదాయే నీ గుండెకిసావే మందాయె నాబాధకి —2 చరణం :- నువ్వు తలమీద ఒట్టేసి చెప్పిన మాటలుజిలకర బెల్లమమ్మా ….నువ్వు నాతోని వేసిన అడుగులన్నీఏడు అడుగులే బంగారమానువ్వు ప్రేమతో పెట్టిన ముద్దులన్నిమోసమేనా నా ప్రాణమా( నీకు ఇన్నాళ్ల మనప్రేమ జ్ఞాపకాలన్నీ గుర్తన్న లేవబొమ్మా […]

ఒక్క సారి చెప్పలేవా నువ్వు నచ్చావని || okka sari cheppaleva nuvvu nachchavani lyrics

ఒక్క సారి చెప్పలేవా నువ్వు నచ్చావనిచెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసనిమన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంతఒదిగుండమనక వదిలేయమంటు బతిమాలుకున్న వేళవెన్నెలేదో వేకువేదో నీకు తెలుసా మరినిదురపోయే మదిని గిల్లి ఎందుకా అల్లరి చందమామ మనకందదని ముందుగానె అది తెలుసుకునిచేయిజాచి పిలవద్దు అని చంటిపాపలకు చెబుతామాలేనిపోని కలలెందుకని మేలుకుంటె అవి రావు అనిజన్మలోనె నిదరోకు అని కంటిపాపలకు చెబుతామాకలలన్నవి కలలని నమ్మననిఅవి కలవని పిలవకు కలవమనిమది మీటుతున్న మధురానుభూతి మననడిగి చేరుతుందా అందమైన హరివిల్లులతో […]

నా చూపే నిను వెతికినది నీ వైపే నను తరిమినది || naa chupe ninu vethikinadi nee vaipe nanu tariminadi lyrics

నా చూపే నిను వెతికినది నీ వైపే నను తరిమినదినాకెందుకిలా ఔతోంది నా మదినడిగితె చెబుతుందినువ్వే నువ్వే తనలోనె ఉన్నావంటునీకే నీకే చెప్పాలి అంటున్నది నిన్నే తలచిన ప్రతి నిమిషం ఏదో తెలియని తీయదనంనాలో నిలవని నా హృదయం ఏమౌతుందని చిన్న భయంగుండెలోన చోటిస్తాలే నన్ను చేరుకుంటేవేలు పట్టి నడిపిస్తాలే నా వెంటే నీవుంటే పెదవులు దాటని ఈ మౌనం అడిగేదెలాగ నీ స్నేహంఅడుగులు సాగని సందేహం చెరిపేదెలాగ ఈ దూరందిగులు కూడ తీయగలేదా ఎదురు చూస్తూ […]

నా చెలియ పాదాలు హంసలకే పాఠాలు || naa cheliya paadalu hamsalake paathalu lyrics

నా చెలియ పాదాలు హంసలకే పాఠాలుతాను పలికితె చాలు తేనె జలపాతాలుఓ నవ్వు చాలు ఎన్నెన్నొ వలలు వేస్తూ అల్లుకుంటుందిముత్యాల ఝల్లు మృదువైన ముల్లు మదిలో గుచ్చుకుంటుందిఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుందిచెక్కిళ్ళలోని నొక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానందిపట్టపగలెవరైనా రాతిరిని చూస్తారాతన కురులు చూపిస్తా అవుననక ఛస్తారా గుండెల్లో భోగి మంటలా ఎండల్లో లేత వెన్నెలకొండల్లో ఏటి పరుగులా దూకుతున్న లయలోగుమ్మంలో సందె వెలుగులా కొమ్మల్లో కొత్త చిగురులామబ్బుల్లో వెండి మెరుపులా […]

ఏదో ఏదో అయిపోతుంది || edo edo ayipotundi lyrics

ఏదో ఏదో అయిపోతుందిఎదలో ఏదో మొదలయ్యిందినిన్నే చూడాలని నీతో ఉండాలనినేనే ఓడాలని నువ్వే గెలవాలనిపదే పదే అనిపిస్తుంది నీ పిలుపే వినిపిస్తుందిఅది ప్రేమో ఏమో తెలియని వింత యాతనఅది ప్రేమేనేమో ఎరుగని కొంటె భావన కళ్ళేమో కలలు మాని నిన్ను వెతుకుతుంటేమనసేమో పనులు మాని నిన్ను తలుచుకుంటేకాళ్ళు నీతో కలిసి నడవాలని కలవర పడుతుంటేచేయి నీతో చెలిమి చెయ్యాలని తొందర పెడుతుంటేవేరే దారి లేక నా దారే నువ్వయ్యాకతీరం చేరినాక ఈ కెరటం ఆగలేకనిన్నే తాకాలని నీతో […]

నిలువద్దము నిను ఎపుడైనా నువు ఎవ్వరు అని అడిగేనా || niluvaddamu ninu epudaina nuvu evvaru ani adigena lyrics

నిలువద్దము నిను ఎపుడైనా నువు ఎవ్వరు అని అడిగేనాఆ చిత్రమె గమనిస్తున్న్నా కొత్తగానువు విన్నది నీ పేరైనా నిను కాదని అనిపించేనాఆ సంగతె కనిపెడుతున్నా వింతగానీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నానీ తేనెల పెదవులు పలికే తీయదనం నా పేరేనాఅది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా ప్రతి అడుగు తనకు తానే సాగింది నీవైపు నా మాట విన్నంటు నే ఆపలేనంతగాభయపడకు అది నిజమే వస్తోంది ఈ మార్పు నీ కోతి చిందుల్ని నాట్యాలుగా […]

చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందా || chandrullo unde kundelu kindikocchinda lyrics

చంద్రుళ్ళో ఉండే కుందేలు కిందికొచ్చిందాకిందికొచ్చి నీలా మారిందాచుక్కల్లో ఉండే జిగేలు నిన్ను మెచ్చిందానిన్ను మెచ్చి నీలో చేరిందానువ్వలా సాగే దోవంతా నావలా తూగే నీవెంటనువ్వెళ్ళే దారే మారిందా నీవల్లే తీరే మారి ఏరై పారిందా నేలంతా గువ్వలా దూసుకువచ్చావే తొలి యవ్వనమా తెలుసా ఎక్కడ వాలాలోనవ్వులే తీసుకు వచ్చావే ఈడు సంబరమా తెలుసా ఎవ్వరికివ్వాలో కూచిపూడి అన్న పదం కొత్త ఆట నేర్చిందాపాపలాంటి లేత పదం పాఠశాలగాకూనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందాజావళీల జాణతనం బాటచూపగాకుంచెలో దాగే […]

ఏ చోట ఉన్నా నీ వెంట లేనా || e chota unnaa nee vemta lenaa lyrics

ఏ చోట ఉన్నా నీ వెంట లేనాసముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటేఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సెగలవుతుంటేరేపు లేని చూపు నేనై శ్వాస లేని ఆశ నేనై మిగలనానువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణంనిన్నే నిన్నే వెంటాడుతు ఉంది ప్రతి క్షణం నా మౌనం నేల వైపు చూసే నేరం చేసావనినీలి మబ్బు నిందిస్తుందా వాన చినుకునిగాలి వెంట వెళ్ళే మారం మానుకోమనితల్లి తీగ బంధిస్తుందా మల్లె పూవునిఏమంత పాపం ప్రేమ […]

నా మనసుకేమయింది నీ మాయలో పడింది || naa manasukemayindi nee mayalo padindi lyrics

నా మనసుకేమయింది నీ మాయలో పడిందినిజమా కలా తెలిసేదెలానాకు అలాగె ఉంది ఎన్నో అనాలనుందిదాచేదెలా లోలోపలమన ఇద్దరికి తెలియనిది ఏదో జరిగే ఉంటుందిఅందుకే ఇంతలా గుండె ఉలికి పడుతు ఉంది చుక్కలే తెచ్చి ఇవ్వనా అంది నీ మీద నాకున్న ప్రేమకొత్తగా ఉంది బొత్తిగా నమ్మలేనంత ఈ వింత ధీమాజంటగా వెంట నువ్వుంటే అందడా నాకు ఆ చందమామఅందుకే నాకు నువ్వంటే మాటలో చెప్పలేనంత ప్రేమపంచుకున్న ముద్దులో ఇలా జతే పడిపెంచుకున్న మత్తులో పడి మతే చెడిగాలితో […]

చెలియా నీవైపే వస్తున్నా || chelia nivaipe vastunna lyrics

చెలియా నీవైపే వస్తున్నాకంట పడవా ఇకనైనా ఎక్కడున్నానిద్దర పోతున్న రాతిరినడిగాగూటికి చేరిన గువ్వలనడిగాచల్లగాలినడిగా ఆ చందమామనడిగాప్రియురాలి జాడ చెప్పరేమనిఅందరినీ ఇలా వెంట పడి అడగాలాసరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణంఅరెరే పాపమని జాలిగా చూసే జనంగోరంత గొడవ జరిగితె కొండంత కోపమానన్నొదిలి నువ్వు ఉండగలవ నిజం చెప్పవమ్మా నువ్వు నా ప్రాణం అని విన్నవించు ఈ పాటనిఎక్కడో దూరానున్న చుక్కలే విన్నాగానికదిలించలేద కాస్త కూడ నీ మనస్సునిపరదాలు దాటి ఒక్కసారి పలకరిచవేమే

అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది || anaganaga akasam vundi akasamlo megham vundi lyrics

అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉందిమేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించిందికరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యిందిచిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టాయ్యిందినా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలిరాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి ఊగే కొమ్మల్లోన చిరుగాలి ఖవ్వాలి పాడి కచ్చేరి చేసే వేళల్లోగుండెల గుమ్మంలోన సరదాలే సయ్యాటలు ఆడి తాళాలే వేసే వేళల్లోకేరింతలే ఏ దిక్కున చూస్తున్నా కవ్వింతగానీ చెలిమే […]

కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు || kalloki kallu petti chudavenduku lyrics

కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకుచెప్పలేని గుండె కోత పోల్చుకుందుకుమనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళూ తెలుసునువ్వు నేను ఇద్దరున్నామంటే నమ్మనంటూ ఉంది మనసు ఈనాడే సరికొత్తగా మొదలైందా మన జీవితంగతమంటూ ఏంలేదని చెరిగిందా ప్రతి ఙాపకంకనులు మూసుకుని ఏం లాభంకలైపోదుగా ఏ సత్యంఎటూ తేల్చని నీ మౌనంఎటో తెలియని ప్రయాణంప్రతి క్షణం ఎదురయే నన్నే దాటగలదా గాలిపటం గగనానిదా ఎగరేసే ఈ నేలదామోహమయం నీ చెలిమిదా ముడివేసే ఇంకొకరిదానిన్నామొన్నలని నిలువెల్లనిత్యం నిన్ను తడిమే వేళతడే దాచుకున్న మేఘంలాఆకాశాన […]

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!