Raava Durgamma Thalli Ravvala Pandillaloki Telugu Lyrics
జై శ్రీ దుర్గా భవానికీ జై..
రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిళ్లలోకి
రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిళ్లలోకి
రవ్వా పందిళ్లలోన ముత్యాల ముగ్గులేసి
రవ్వా పందిళ్లలోన ముత్యాల ముగ్గులేసి
ముత్యాల ముగ్గులోన రతనాల రాసిపోసి
ముత్యాల ముగ్గులోన రతనాల రాసిపోసి
రతనాల రాసిపైన పీటలే వేసినాము
రతనాల రాసిపైన పీటలే వేసినాము
రావా, రావా, రావా రావా రావా
రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిళ్లలోకి
రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిళ్లలోకి
ఆ ఎర్ర మాల వేసినము, ఎర్ర బట్ట కట్టినము
ఆ ఎర్ర మాల వేసినము, ఎర్ర బట్ట కట్టినము
ఉదయసంధ్య వేలల్లోన స్నానలే చేసినాము
ఉదయసంధ్య వేలల్లోన స్నానలే చేసినాము
పసుపు కుంకాలతోనే పూజలెన్నో చేసినాము
పసుపు కుంకాలతోనే పూజలెన్నో చేసినాము
రావా, రావా, రావా రావా రావా
రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిళ్లలోకి
రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిళ్లలోకి
మల్లెపూలు తెచ్చినాము, మాలలే చేసినాము
వేపాకులు తెచ్చినము, తోరణాలు కట్టినాము
మేళతాళాలతోని భజనలే చేసినాము
రావా, రావా, రావా రావా రావా
రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిళ్లలోకి
రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిళ్లలోకి
మంత్ర తంత్రాలతోటి కలశపూజ చేసినాము
మంత్ర తంత్రాలతోటి కలశపూజ చేసినాము
పులిహోర పొంగళ్లు నైవేద్యం పెట్టినాము
పులిహోర పొంగళ్లు నైవేద్యం పెట్టినాము
కర్పూరం వెలిగించి హారతులే ఇచ్చాము
కర్పూరం వెలిగించి హారతులే ఇచ్చాము
రావా, రావా, రావా రావా రావా
రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిళ్లలోకి
రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిళ్లలోకి
రవ్వా పందిళ్లలోన ముత్యాల ముగ్గులేసి
రవ్వా పందిళ్లలోన ముత్యాల ముగ్గులేసి
ముత్యాల ముగ్గులోన రతనాల రాసిపోసి
ముత్యాల ముగ్గులోన రతనాల రాసిపోసి
రతనాల రాసిపైన పీటలే వేసినాము
రతనాల రాసిపైన పీటలే వేసినాము
రావా, రావా, రావా రావా రావా
రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిళ్లలోకి
రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిళ్లలోకి
జై దుర్గా జై జై దుర్గా
జై కాళీ జై జై కాళీ
జై దుర్గా జై జై దుర్గా
జై చండీ, జై జై చండీ
అదిగో దుర్గ, ఇదిగో దుర్గ
చక్కని తల్లి, చల్లని తల్లి
జై దుర్గా, జై జై దుర్గా
జై దుర్గా, జై జై దుర్గా…
Raava Durgamma Thalli Ravvala Pandillaloki English – Telugu Lyrics
Jai Sri Durga Bhavaniki Jai..
Raavaa Durgamma Thalli Ravvala Pandillaloki
Raavaa Durgamma Thalli Ravvala Pandillaloki
Ravvaa Pandillalona Mutyalaa Muggulesi
Ravvaa Pandillalona Mutyalaa Muggulesi
Muthyalaa Muggulona Ratanala Raasiposi
Muthyalaa Muggulona Ratanala Raasiposi
Ratanaala Rasipaina Peetale Vesinaamu
Ratanaala Rasipaina Peetale Vesinaamu
Raava, Raava, Raava Raava Raava Raava
Raavaa Durgamma Thalli Ravvala Pandillaloki
Raavaa Durgamma Thalli Ravvala Pandillaloki
Aa Yerra maala Vesinamu, Yerra Batta Kattinaamu
Aa Yerra maala Vesinamu, Yerra Batta Kattinaamu
Udayasandhya Velallona Snanale Chesinaamu
Udayasandhya Velallona Snanale Chesinaamu
Pasupu Kumkaalathone Poojalenno Chesinaamu
Pasupu Kumkaalathone Poojalenno Chesinaamu
Raava, Raava, Raava Raava Raava Raava
Raavaa Durgamma Thalli Ravvala Pandillaloki
Raavaa Durgamma Thalli Ravvala Pandillaloki
Mallepoolu Techinaamu, Maalaley Chesinamu
Vepakulu Thechinamu, Thoranalu Kattinaamu
Melathaalalathoni Bhajanale Chesinaamu
Raava, Raava, Raava Raava Raava Raava
Raavaa Durgamma Thalli Ravvala Pandillaloki
Raavaa Durgamma Thalli Ravvala Pandillaloki
Mantra Tanthraalathoti Kalasapooja Chesinaamu
Mantra Tanthraalathoti Kalasapooja Chesinaamu
Pulihora Pongallu Naivedhyam Pettinaamu
Karpooram Veliginchi Haarathule Iccheemu
Pulihora Pongallu Naivedhyam Pettinaamu
Raava, Raava, Raava Raava Raava Raava
Raavaa Durgamma Thalli Ravvala Pandillaloki
Raavaa Durgamma Thalli Ravvala Pandillaloki
Ravvaa Pandillalona Mutyalaa Muggulesi
Ravvaa Pandillalona Mutyalaa Muggulesi
Muthyalaa Muggulona Ratanala Raasiposi
Muthyalaa Muggulona Ratanala Raasiposi
Ratanaala Rasipaina Peetale Vesinaamu
Ratanaala Rasipaina Peetale Vesinaamu
Raava, Raava, Raava Raava Raava Raava
Raavaa Durgamma Thalli Ravvala Pandillaloki
Raavaa Durgamma Thalli Ravvala Pandillaloki
Jai Durga Jai Jai Durga
Jai Kaali Jai Jai Kaali
Jai Durga Jai Jai Durga
Jai Chandi, Jai Jai Chandi
Adigo Durga, Edigo Durga
Chakkani Thalli, Challani Thalli
Jai Durga, Jai Jai Durga
Jai Durga, Jai Jai Durga…