Search

Kaanunna kalyanam song lyrics

కానున్న కళ్యాణం ఏమన్నదిస్వయంవరం మనోహరంరానున్న వైభోగం ఎటువంటిదిప్రతిక్షణం మరో వరం విడువని ముడి ఇది కదాముగింపులేని గాథగా తరముల పాటుగాతరగని పాటగాప్రతి జత సాక్షిగాప్రణయము నేలగా సదా కన్నుల్లోని కలలు అన్నికరిగిపోని కలలుగాకళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్నికరిగిపోని కలలుగాకళ్ళముందు పారాడగా చుట్టు ఎవరూ ఉండరుగాగిట్టని చూపులుగాచుట్టాలంటూ కొందరుండాలిగాదిక్కులు ఉన్నవిగా గట్టి మేళమంటూ ఉండదాగుండెలోని సందడి చాలదాపెళ్లి పెద్దలెవరు మనకిమనసులే కదా అవా సరే కన్నుల్లోని కలలు అన్నికరిగిపోని కలలుగాకళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్నికరిగిపోని కలలుగాకళ్ళముందు […]

Oh sita hey rama song lyrics

ఓ సీతా వదలనిక తోడౌతారోజంతా వెలుగులిడు నీడౌతా దారై నడిపేనే చేతి గీతచేయి విడువక సాగుతాతీరం తెలిపెనే నుదుటి రాతనుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపులా తారాడేకలని నేనౌతా హే రామా ఒకరికొకరౌతామాకాలంతో కలిసి అడుగేస్తామారేపేం జరుగునో రాయగలమారాసే కలములా మారుమా జంటై జన్మనే గీయగలమాగీసే కుంచెనే చూపుమామెరుపులో ఉరుముల దాగుండేనిజము చూడమ్మా ఓ సీతా వదలనిక తోడౌతాహే రామా ఒకరికొకరౌతామా నేరుగా పైకి తెలుపనిపలుకులన్నీ నీ చూపులైనేలపై వాలుతున్నవిఅడుగు అడుగున పువ్వులై ఓ వైపేమో ఓపలేని […]

Inthandam song lyrics Telugu

ఇంతందందారి మళ్ళిందాభూమిపైకే చేరుకున్నదాలేకుంటేచెక్కి ఉంటారాఅచ్చు నీలా శిల్ప సంపదా జగత్తు చూడనీమహత్తు నీదేలేనీ నవ్వు తాకితరించె తపస్సీలా నిశీదులన్నీ తలొంచే తుషారాణివా విసుక్కునె వెళ్ళాడు చందమామయేనువ్వుంటే నా పనేంటనేఈ నేలకే దిగేను కోటి తారలేనీకంత వెన్నెలేంటనే నీదే వేలు తాకి, నేలే ఇంచు పైకి, తేలే వింత వైఖరీవీడే వీలు లేని, ఏదో మాయలోకి, లాగే పిల్ల తెంపరీ నదిలా దూకేటి నీ పైట సహజగుణంపులిలా దాగుంది వేటాడే పడుచుతనం దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ […]

Vaji Vaji song lyrics in Telugu

నవ్వుల్ నవ్వుల్మువ్వల్ మువ్వల్… పువ్వలే నవ్వుల్ నవ్వుల్నావల్లే మువ్వల్ మువ్వల్నా తియ్యని ఆశల పులతడినీ లావణ్యానికి మొక్కుబడినీ కాటుక కళ్ళకి జారిపడిపని పడి ఇటు చేరి పయిన పడి… వా జీ వాజీ వాజీ రా రా జీ నా శివాజీ…వా జీ వాజీ రే రాజి నా శివాజీ… చూపే కత్తి కాదు అది నా సొత్తు కాదునీలో వాసన నా తనువంత పూసెల్లుయాడ గుత్తులతోనే గట్టిగ ఇపుడు గుండె ముట్టి వెల్లువా జీ వాజీ […]

Balleilakka Song Lyrics In Telugu

ఇందురుడో చందురుడో ఎవరితాడో టక్కున చెప్పాపాపారాయుడి మనవడు ఇతడ ఇతడ టక్కున చెప్పా మారుడు మారుడు మారుడు ఇతడాపంజా విసిరిన బెబ్బులి ఇతడాగరడి చేసేడి గోపుడే ఇతడాతప్పని బాస్మం చేసే శివుడా హే బల్లెలక్కా బల్లెలక్కా చీరలక్క పేరలక్క గుంటూరక్కాపుత్తూరిక్క తిరుపతిఅక్కహే బల్లెలక్కా బల్లెలక్క చెక్కముక్క తనదే నక్కాఅన్నయొస్తే ఆంధ్ర కదా అమెరికా గోదావరి తీరం రాజనాల బియ్యం మరచిపోనమ్మామా పల్లె పడుచుల గారడి కన్నులు మరచిపోనమ్మాతిమ్మరాయల మిట్టసంబరాల ఏటిగట్టుదుమ్ము తెగ రేగు రోడ్డు చేడుగూడు చేడుగూడు […]

Sahana Song Lyrics in Telugu | Shivaji The Boss movie songs Lyrics

సహనా శ్వాస వీచెనో… సహారా పువ్వాయి పూచేనోసహారా.. పువ్వయి పొచెనో సహనా శ్వాస వీచెనో ఆ నింగిలో తళ్లుకువేయి వసుందర దిగిరావెండి వెన్నెలే ఇంటికే వేంచేసానో…అవి గుండెల్లో తేనెకుండలో…కలయో… నిజమో… ప్రేమ మందిరమూఏ అంబరం కంచాని ప్రేమై నాది చెలిఏ ఆయుధం తెంచని కౌగిలి చేరు మరి సహారా.. పువ్వయి పొచెనో సహనా శ్వాస వీచెనో అదేమిటో నా యదా వరించిందితీయగా పెదాలతో మదించి వీడూనీ మీసమే మురిసింది ముద్దుల బకులామరింతగా సూకించి వీడూ మోముకు కాళ్ళకు […]

Mera Banega Tu Lyrics in Telugu – Liger | Vijay Devarakonda

తూ జిస్ భీ జగహ్ పే బర్సెగావో దరియా బాన్ జాయేగాతు ఖ్వాబ్ మే భీ జో ఆయేగా తోఅంఖియాన్ రంగ్ జాయేగా హోగా తో చాంద్ భీదూజా కహిన్ఏక్ హై దునియా మే తు మైనే సోచా నా థాఏక్ దిన్ యారా మేరా బనేగా తూజబ్ తక్ సాన్సేన్ హైహై యే వాద దిల్ మే రహేగా తూ మైనే సోచా నా థాఏక్ దిన్ యారా మేరా బనేగా తూజబ్ తక్ సాన్సేన్ […]

Marana Mass lyrics in Telugu

Marana Mass lyrics in Telugu - Anteenti-com

రచ్చాడుకొగా రాయలో సాంగావూళ్ళోకి వచ్చాడో పెద్దా పులి లాగ రచ్చాడుకొగా రాయలో సాంగావూళ్ళోకి వచ్చాడో పెద్దా పులి లాగ టచ్ చేయకుండ చూసే దూరంగామరియాదా పోకుండా తిరిగొచ్చే బెగా గట్టా నడిచి వచ్చి గేటులన్ని దాటుకోస్తేగిట్టా దడలు పుట్టి దమ్ము దామారేస్లీవు మడత పెట్టి కాలర్ యెగరేసుకొస్తూజూలు విదిలిస్తే ఝుమ్ము ఝుమారే మరణం మాసు మరణం టఫ్ తరుణంఅతడి పేరే మనకు శరణంమాసు మరణం టఫ్ తరుణంస్టెప్పులేసి కిరణం రచ్చాడుకొగా రాయలో సాంగావూళ్ళోకి వచ్చాడో పెద్దా పులి […]

Chiru Navvulona Song Lyrics in Telugu

పల్లవి:చిరునవ్వులోని హాయి…చిలికించె నేటి రేయిఏ నాడులేని హాయి…ఈ నాడు కలిగెనోయిచిరునవ్వులోని హాయి…చిలికించె నేటి రేయిఏ నాడులేని హాయి…ఈ నాడు కలిగెనోయి చరణం 1:నెలరాజు సైగచేసే..వలరాజు తొంగిచూసేనెలరాజు సైగచేసే..వలరాజు తొంగిచూసేసిగపూలలోన నగుమొములోన..వగలేవొ చిందులేసేసిగపూలలోన నగుమొములోన..వగలేవొ చిందులేసేచిరునవ్వులోని హాయి…చిలికించె నేటి రేయిఏ నాడులేని హాయి…ఈ నాడు కలిగెనోయి చరణం 2:నయనాల తారవీవే…నా రాజహంస రావేనయనాల తారవీవే…నా రాజహంస రావేఆ..ఆ..ఆ..నను చేరదీసి…మనసార చూసి.. పెనవేసి నావు నీవేనను చేరదీసి…మనసార చూసి ..పెనవేసి నావు నీవేచిరునవ్వులోని హాయి…చిలికించె నేటి రేయిఏ నాడులేని హాయి…ఈ […]

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!