ఇందురుడో చందురుడో ఎవరితాడో టక్కున చెప్పా
పాపారాయుడి మనవడు ఇతడ ఇతడ టక్కున చెప్పా
మారుడు మారుడు మారుడు ఇతడా
పంజా విసిరిన బెబ్బులి ఇతడా
గరడి చేసేడి గోపుడే ఇతడా
తప్పని బాస్మం చేసే శివుడా
హే బల్లెలక్కా బల్లెలక్కా చీరలక్క పేరలక్క గుంటూరక్కా
పుత్తూరిక్క తిరుపతిఅక్క
హే బల్లెలక్కా బల్లెలక్క చెక్కముక్క తనదే నక్కా
అన్నయొస్తే ఆంధ్ర కదా అమెరికా
గోదావరి తీరం రాజనాల బియ్యం మరచిపోనమ్మా
మా పల్లె పడుచుల గారడి కన్నులు మరచిపోనమ్మా
తిమ్మరాయల మిట్ట
సంబరాల ఏటిగట్టు
దుమ్ము తెగ రేగు రోడ్డు
చేడుగూడు చేడుగూడు చేడుగూడు
చెడుగుడు చేడుగూడు చెడుగుడు చేడుగూడు
చెడుగుడు అడిగిన ముచ్చటపడి పెరిగిన పచ్చని పసిరిక
చడమడ చడమడ కురిసిన మంచూ
గుడగుడ గుడగుడ ఉడికిన ఇడ్లీ
దడదడ దడడడ అదిరేడు రైలు
గడగడ గడగడ పరిగిడు కలువ
బరబర బరబర మడచిన బిడా
మేరమెర మేరమెర తిప్పిన మీసం
మనసుని వదలవు మీ మి మీ మీ.. మీ మీ మీ మీ..
మి మి మి మి .. మీ మి
ఇందురుడో చందురుడో ఎవరితాడో టక్కున చెప్పా
పాపారాయుడి మనవడు ఇతడ ఇతడ టక్కున చెప్పా
ఏలేలో ఏలేలో గ్రామంలో గుడిసెలోన కోది కాలం వుండిపొండిరా
తాటాకు కప్పు చిల్లులోంచి నక్షత్రాలను లెక్క పట్టారా
కుయు సెల్ ఫోన్ నసలన్నీ అప్పి
కొంచెం కీచురాళ్ల ఇచ్చకాలు విందాం
వట్టి కళ్ళతో గట్టు మీద నడుస్తూ మట్టితో
మాటలాడుకుందాం చిన్న పిల్లలవుదాం
ఆడమర్రికి జడలువేసి మల్లపూలు పెట్టుదామే
వూళ్ళోని గ్రామదేవత కత్తి పుచ్చుకొని పెన్సిల్ చెక్కుదామా
హే బల్లెలక్కా బల్లెలక్కా చీరలక్క పేరలక్క గుంటూరక్కా
పుత్తూరిక్క తిరుపతిఅక్క
హే బల్లెలక్కా బల్లెలక్క చెక్కముక్క తనదే నక్కా
అన్నయొస్తే ఆంధ్ర కదా అమెరికా
గోదావరి తీరం రాజనాల బియ్యం మరచిపోనమ్మా
మా పల్లె పడుచుల గారడి కన్నులు మరచిపోనమ్మా
తిమ్మరాయల మిట్ట
సంబరాల ఏటిగట్టు
దుమ్ము తెగ రేగు రోడ్డు
ఏలేలో ఏలేలో పోపుల పెట్టెలో అమ్మ చేతి రుచి వుందిరా
రోటిలో నూరి నూరి వండు నాటుకోడి ఎంత రుచిరా
ఏలేలో ఏలేలో ఆవు మేక మీద ఉన్న పాశం
మన రేషన్ కార్డులో చేర్చాలి అందం నేస్తం
నీళ్లు అడిగితే చల్లానిచ్చు నైజం
పల్లెలో మనుషుల్లోనే వున్నాదంట నేస్తం
పంబల ముసల్దిచె పసరు మందుకూ దెయ్యలే పారిపోవా
మజ్జరే పక్కింటి వాళ్ళకి వండి వార్చే ప్రేమ మనది నేస్తం
పక్కింటి వల్లకి వండి వర్చేది ప్రేమ మనది నేస్తం