రచ్చాడుకొగా రాయలో సాంగా
వూళ్ళోకి వచ్చాడో పెద్దా పులి లాగ

రచ్చాడుకొగా రాయలో సాంగా
వూళ్ళోకి వచ్చాడో పెద్దా పులి లాగ

టచ్ చేయకుండ చూసే దూరంగా
మరియాదా పోకుండా తిరిగొచ్చే బెగా

గట్టా నడిచి వచ్చి గేటులన్ని దాటుకోస్తే
గిట్టా దడలు పుట్టి దమ్ము దామారే
స్లీవు మడత పెట్టి కాలర్ యెగరేసుకొస్తూ
జూలు విదిలిస్తే ఝుమ్ము ఝుమారే

మరణం మాసు మరణం టఫ్ తరుణం
అతడి పేరే మనకు శరణం
మాసు మరణం టఫ్ తరుణం
స్టెప్పులేసి కిరణం

రచ్చాడుకొగా రాయలో సాంగా
వూళ్ళోకి వచ్చాడో పెద్దా పులి లాగ

టచ్ చేయకుండ చూసే దూరంగా
మరియాదా పోకుండా తిరిగొచ్చే బెగా

ఎవడు పైనా ఎవడు కింద
ఎల్ల మనుషులు ఒకటేరా బాసు
ప్రతి ఒకర్ని ఆదరించు
తల మీదెత్తుకుని చూస్తది ఊరు
న్యాయం వెనకే అడుగేయ్ ఓరయ్య
నిన్నే నీవేనుకే చివరి వరకు
కాలూ లాగి ఎదగా వద్దాయ
కాల యముడై పడతా జరుగు

గట్టా నడిచి వచ్చి గేటులన్ని దాటుకోస్తే
గిట్టా దడలు పుట్టి దమ్ము దామారే
స్లీవు మడత పెట్టి కాలర్ యెగరేసుకొస్తూ
జూలు విదిలిస్తే ఝుమ్ము ఝుమారే

మరణం మాసు మరణం టఫ్ తరుణం
అతడి పేరే మనకు శరణం
మాసు మరణం టఫ్ తరుణం
స్టెప్పులేసే కిరణం

రచ్చాడుకొగా రాయలో సాంగా
వూళ్ళోకి వచ్చాడో పెద్దా పులి లాగ

టచ్ చేయకుండ చూసే దూరంగా
మరియాదా పోకుండా తిరిగొచ్చే బెగా

మరణం మాసు మరణం టఫ్ తరుణం
అతడి పేరే మనకు శరణం
మాసు మరణం టఫ్ తరుణం
స్టెప్పులేసే కిరణం మరణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *