మల్లెపూల పల్లకి బంగారు పల్లకి || Mallepula pallaki bangaru pallaki Telugu Lyrics
మల్లెపూల పల్లకి బంగారు పల్లకిమణికంఠుడెక్కినాడు అందాల పల్లకిమల్లెపూల పల్లకి.. బంగారు పల్లకిమణికంఠుడెక్కినాడు.. అందాల పల్లకిమల్లెపూల పల్లకి.. బంగారు పల్లకిమణికంఠుడెక్కినాడు.. అందాల పల్లకిమల్లెపూల పల్లకి బంగారు పల్లకిమణికంఠుడెక్కినాడు అందాల పల్లకి.విల్లాలి వీరుడు.. ఎక్కినాడు పల్లకివీర మణికంఠుడు.. ఎక్కినాడు పల్లకివిల్లాలి వీరుడు.. ఎక్కినాడు పల్లకివీర మణికంఠుడు.. ఎక్కినాడు పల్లకిహా.. పందల బాలుడు పంబా వాసుడుహరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి.మల్లెపూల పల్లకి బంగారు పల్లకిమణికంఠుడెక్కినాడు అందాల పల్లకి.మల్లెపూల పల్లకి బంగారు పల్లకిమణికంఠుడెక్కినాడు అందాల పల్లకి. గణపతి సోదరుడు.. ఎక్కినాడు పల్లకిషణ్ముఖ సోదరుడు.. […]
Irumudi Kattu…Sabarimalaikki…Telugu Bhajana Song Lyrics|| ఇరుముడి కట్టు…శబరిమలైకి… Telugu Bhajana Songs Lyrics||
ఇరుముడి కట్టు… శబరిమలైకి… నెయ్యాభిషేకం… మణికంఠునికి… అయ్యప్పా.. స్వామియే… అయ్యప్పా… ఇరుముడి కట్టు…శబరిమలైకి… నెయ్యాభిషేకం…మణికంఠునికి… ఇరుముడి కట్టు…శబరిమలైకి… నెయ్యాభిషేకం…మణికంఠునికి… ఇరుముడి కట్టు…శబరిమలైకి… నెయ్యాభిషేకం…మణికంఠునికి… ఇరుముడి కట్టు…శబరిమలైకి… నెయ్యాభిషేకం…మణికంఠునికి… స్వామి శరణం అయ్యప్పా… శరణం శరణం అయ్యప్పా… స్వామి శరణం అయ్యప్పా… శరణం శరణం అయ్యప్పా… దీనుల దొరవు అని…మండల దీక్షపుని… నీ గిరి చేరు… కదిలితిమయ్యా… నీ శబరి… కొండా…అందరికి అందకదా… ఇరుముడి కట్టు…శబరిమలైకి… నెయ్యాభిషేకం…మణికంఠునికి… ఇరుముడి కట్టు…శబరిమలైకి… నెయ్యాభిషేకం…మణికంఠునికి… స్వామి శరణం అయ్యప్పా… శరణం శరణం […]
Pandhalaraaja Panchagireesaa…Swaamy Ravayyo… Telugu Bhajana Song Lyrics||పందళరాజ పంచగిరీశా… స్వామి రావయ్యో..Telugu Bhajana Song Lyrics||
పందళరాజ పంచగిరీశా… స్వామి రావయ్యో.. మణికంఠ… రావయ్యా… పందళరాజ పంచగిరీశా… స్వామి రావయ్యో.. మణికంఠ… రావయ్యా… పంబావాస మా పడి పూజకు స్వామి రావయ్యా.. పంబావాస మా పడి పూజకు స్వామి రావయ్యా.. పందళరాజ పంచగిరీశా… స్వామి రావయ్యో.. మణికంఠ… రావయ్యా… పందళరాజ పంచగిరీశా… స్వామి రావయ్యో.. మణికంఠ… రావయ్యా… గణపతి పూజల్లో… స్వామి ఘనముగామొక్కితి… గురుస్వామి పాదాలకు… స్వామి దండాలు పెట్టితి… గణపతి పూజల్లో… స్వామి ఘనముగామొక్కితి… గురుస్వామి పాదాలకు… స్వామి దండాలు పెట్టితి… కన్నెస్వామిలోనా…నిన్నే […]
Chandamaamaa…Chandamaamaa…Telugu Bhajana Song Lyrics|| చందమామా…చందమామా… Telugu Song Lyrics||
చందమామా…చందమామా…చందమామా…స్వామి…శబరిగిరిపై వెలసినడే చందమామా…హే! చందమామా… చందమామ… చందమామా… స్వామి… శబరిగిరిపై వెలసినడే చందమామా… శరణమయ్య, శరణమయ్య, శరణమయ్యప్పా..స్వామి, మాపై కరుణ చూపి కాపాడయ్యా…స్వామి… శరణమయ్య, శరణమయ్య, శరణమయ్యప్పా..స్వామి, మాపై కరుణ చూపి కాపాడయ్యా…స్వామి…అయప్పా… చిన్ని గణపతి ముద్దుల తమ్ముడు…చందమామా… ఐదుకొండల అందగాడే… స్వామి… చందమామా… చందమామ… చందమామా… స్వామి… శబరిగిరిపై వెలసినడే చందమామా… మెడనుగంట ధరించినాడే… చందమామ స్వామి… పాము పడగన సేయనించాడే, చందమామా…హే! చందమామా… చందమామ… చందమామా… స్వామి… శబరిగిరిపై వెలసినడే చందమామా… శరణమయ్య, శరణమయ్య, […]
Chukkallanti… Chukkallo Telugu Bhajana Song Lyrics|| చుక్కల్లాంటి… చుక్కల్లో…Telugu Bhajana Song Lyrics||
చుక్కల్లాంటి… చుక్కల్లో… లక్షలాది చుక్కల్లో…ఓ..ఓ..ఓ… యే చుక్కనున్నవో…దుర్గమ్మా… మరి ఏదిక్కునుంటావో…మాయమ్మా… చుక్కల్లాంటి… చుక్కల్లో… లక్షలాది చుక్కల్లో… చుక్కల్లాంటి… చుక్కల్లో… లక్షలాది చుక్కల్లో… చుక్కల్లాంటి… చుక్కల్లో… లక్షలాది చుక్కల్లో… యే చుక్కనున్నవో…దుర్గమ్మా… మరి ఏదిక్కునుంటావో…మాయమ్మా… యే చుక్కనున్నవో…దుర్గమ్మా… మరి ఏదిక్కునుంటావో…మాయమ్మా… బెజవాడ నగరంలో…కృష్ణా నది తీరంలో… బెజవాడ నగరంలో…కృష్ణా నది తీరంలో… బెజవాడ నగరంలో…కృష్ణా నది తీరంలో… బెజవాడ నగరంలో…కృష్ణా నది తీరంలో… నువ్వు, కొండపైన వెలిసావే, దుర్గమ్మా.. మమ్ము కాపాడి రక్షించు మాయమ్మా… నువ్వు, కొండపైన వెలిసావే, […]
Devathochinaadiro… Choodaroo…Choodara Telugu Bhajana Song Lyrics||దేవతొచ్చినాదిరో…చూడరో…చూడరా… Telugu Bhajana Song Lyrics||
దేవతొచ్చినాదిరో…చూడరో…చూడరా…దుర్గమ్మ తల్లిరో…వచ్చేరో..వచ్చెరా… హా!దేవతొచ్చినాదిరో…చూడరో…చూడరా…దేవతొచ్చినాదిరో…చూడరో…చూడరా… దుర్గమ్మ తల్లిరో…వచ్చేరో..వచ్చెరా…దుర్గమ్మ తల్లిరో…వచ్చేరో..వచ్చెరా… దేవతొచ్చినాదిరో…చూడరో…చూడరా…దేవతొచ్చినాదిరో…చూడరో…చూడరా… దుర్గమ్మ తల్లిరో…వచ్చేరో..వచ్చెరా…దుర్గమ్మ తల్లిరో…వచ్చేరో..వచ్చెరా… ఓయమ్మా! మాయమ్మా!మాకోసమే వచ్చినావాఓయమ్మా! మాయమ్మా!మాకోసమే వచ్చినావా ముక్కోటి శక్తులను ముందుగానె కొలిచినాము…ముక్కోటి శక్తులను ముందుగానె కొలిచినాము…ఆదిపరాశక్తివని ఇప్పుడు తెలుసుకున్నాము…ఆదిపరాశక్తివని ఇప్పుడు తెలుసుకున్నాము…మనసంతా…హో! ఇప్పేసి… హో!యడలన్నీ చెప్పేదాం…మనసంతా…ఇప్పేసి…వెదలాన్ని చెప్పేదాం…మనసంతా…ఇప్పేసి…వెదలాన్ని చెప్పేదాం… కంచి కామాక్షివే, మధురా మీనాక్షివే…విజయవాడ నగరమందు దుర్గా భవానీవే…హా! హా! హా! దేవతొచ్చినాదిరో…చూడరో…చూడరా…దుర్గమ్మ తల్లిరో…వచ్చేరో..వచ్చెరా… దేవతొచ్చినాదిరో…చూడరో…చూడరా…దుర్గమ్మ తల్లిరో…వచ్చేరో..వచ్చెరా… ఓయమ్మా! మాయమ్మా!మాకోసమే వచ్చినావాఓయమ్మా! మాయమ్మా!మాకోసమే వచ్చినావా వేపాకు తోరణాల పందిల్లె వేసినాము,వేపాకు తోరణాల పందిల్లె […]
Vijayawada Kondanundi Thommidhi Metlu Digiraava! Telugu Bhajana Song Lyrics||విజయవాడ కొండనుండి తొమ్మిది మెట్లు దిగిరావా! Telugu Bhajana Song Lyrics||
విజయవాడ కొండనుండి తొమ్మిది మెట్లు దిగిరావా, విజయవాడ కొండనుండి తొమ్మిది మెట్లు దిగిరావా, రావమ్మా దుర్గమ్మా… తల్లి, కాపాడరావమ్మా… రావమ్మా దుర్గమ్మా… తల్లి, కాపాడరావమ్మా… శివఓం, శివఓం దుర్గమ్మా… భవానీ మాతవి నీవమ్మా… శివఓం, శివఓం దుర్గమ్మా… భవానీ మాతవి నీవమ్మా… జయఓం జయఓం దుర్గమ్మా… శంకరభవానీ నీవమ్మా… జయఓం జయఓం దుర్గమ్మా… శంకరభవానీ నీవమ్మా… అన్నపూర్ణ మాతవులే… సర్వము అంతర్యామివిలే… అన్నపూర్ణ మాతవులే… సర్వము అంతర్యామివిలే… అందరినున్నావు… తల్లి అంతటనీవమ్మా… అందరినున్నావు… తల్లి అంతటనీవమ్మా… శివఓం, […]
Kaale Kaale Ammaa Mahankaali Telugu Bhajana Song Lyrics||కాళే కాళే అమ్మా మహంకాళి Telugu Bhajana Song Lyrics||
(అమ్మలగన్న అమ్మ అయినా అమ్మవారి యొక్క రూపాలు అనంతాలు కాళి, కరాళి, చండీ, చాముండి, దుర్గ, శక్తి, గాయత్రి, కాత్యాయిని.నూకాలమ్మ, పోలేరమ్మ, అంకాళమ్మ, మైసమ్మ, కొంతమండి పేరంటాళ్లు, నింధానంపాడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారు ఇలా, సృష్టిలోని సర్వశక్తులకు ప్రతీకలైన- కాళే కాళే అమ్మమ్మ మహంకాళి, కాళే అమ్మ భద్రకాళీ) అమ్మా… అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలపెద్దమ్మ, విజయవాడ కనకదుర్గమ్మ, నువ్వు కాళీ కరాలి, రుద్ర కాళి భద్రకాళి, మహంకాళి రూపనివే, […]
Ghallu Ghallu Gajja Katti Telugu Bhajana Song Lyrics|| ఘల్లు ఘల్లు గజ్జ కట్టి Telugu Bhajana Song Lyrics||
ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు…ఘల్లు ఘల్లు గజ్జ కట్టి మన కనక దుర్గమ్మ పెద్ద పులి మీద యెక్కి విహరించుచున్నాదిఘల్లు ఘల్లు గజ్జ కట్టి, మన కనక దుర్గమ్మ పెద్ద పులి మీద యెక్కి విహరించుచున్నాదిఘల్లు ఘల్లు గజ్జ కట్టి, మన కనక దుర్గమ్మ పెద్ద పులి మీద యెక్కి విహరించుచున్నాది ఘల్లు ఘల్లు గజ్జ కట్టి…మన కనక దుర్గమ్మ…పెద్ద పులి మీద యెక్కి… విహరించుచున్నాది… ఘల్లు ఘల్లు గజ్జ కట్టి…మన కనక […]
Yedupaayala Durgamma Telugu Song Lyrics || ఏడు పాయల దుర్గమ్మ Telugu Song Lyrics||
పొద్దు తిరుగుడు పువ్వు కంటె ముద్దుగున్నదో అమ్మా దుర్గమ్మ ఏడు పాయల దుర్గమ్మ ఆ నిండు పున్నమి చంద్రుడికంటే అందంగున్నదో అమ్మ దుర్గమ్మ అమ్మవారు దుర్గమ్మ పొద్దు తిరుగుడు పువ్వు కంటె ముద్దుగున్నదో అమ్మా దుర్గమ్మ ఏడు పాయల దుర్గమ్మ ఆ నిండు పున్నమి చంద్రుడికంటే అందంగున్నదో అమ్మ దుర్గమ్మ అమ్మవారు దుర్గమ్మ ఏడుపాయల తీరమునందు బంగారుపంట దొరికెలే తల్లి ఆదిపరాశక్తి అయి వెలిసినది అందరికి ఆప్తురాలైనది అందరికి ఆప్తురాలైనది…. అందరికి ఆప్తురాలైనది…. ఏడు పాయల తీరమునందు […]
Raava Durgamma Thalli Ravvala Pandillaloki Telugu Song Lyrics||రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిళ్లలోకి Telugu Bhajana Song Lyrics||
Raava Durgamma Thalli Ravvala Pandillaloki Telugu Lyrics జై శ్రీ దుర్గా భవానికీ జై.. రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిళ్లలోకి రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిళ్లలోకి రవ్వా పందిళ్లలోన ముత్యాల ముగ్గులేసి రవ్వా పందిళ్లలోన ముత్యాల ముగ్గులేసి ముత్యాల ముగ్గులోన రతనాల రాసిపోసి ముత్యాల ముగ్గులోన రతనాల రాసిపోసి రతనాల రాసిపైన పీటలే వేసినాము రతనాల రాసిపైన పీటలే వేసినాము రావా, రావా, రావా రావా రావా రావా దుర్గమ్మ తల్లి రవ్వల […]
Raavamma Maa Intiki Amma Raajeswari… amma Parameswari… Bhajana Song Telugu Lyrics||రావమ్మా మా ఇంటికి అమ్మ రాజేశ్వరి… అమ్మ పరమేశ్వరి… Song Telugu Lyrics||
జై దుర్గాభవానికీ…. జై రావమ్మా మా ఇంటికి అమ్మ రాజేశ్వరి… అమ్మ పరమేశ్వరి…నువ్వు రావాలమ్మ మా ఊరికి …అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి…. రావమ్మా మా ఇంటికి అమ్మ రాజేశ్వరి… అమ్మ పరమేశ్వరి…రావమ్మా మా ఇంటికి అమ్మ రాజేశ్వరి… అమ్మ పరమేశ్వరి… నువ్వు రావాలమ్మ మా ఊరికి… అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి….నువ్వు రావాలమ్మ మా ఊరికి… అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి…. నువ్వు స్నానమాడ కృష్ణవేణి తీరమున్నది నువ్వు కట్టుకోను కంచిపట్టు చీరలున్నవి..నువ్వు స్నానమాడ కృష్ణవేణి […]