Search

Pandhalaraaja Panchagireesaa…Swaamy Ravayyo… Telugu Bhajana Song Lyrics||పందళరాజ పంచగిరీశా… స్వామి రావయ్యో..Telugu Bhajana Song Lyrics||

Facebook
Pinterest
Threads
X
WhatsApp

పందళరాజ పంచగిరీశా… స్వామి రావయ్యో.. మణికంఠ… రావయ్యా…

పందళరాజ పంచగిరీశా… స్వామి రావయ్యో.. మణికంఠ… రావయ్యా…

పంబావాస మా పడి పూజకు స్వామి రావయ్యా..

పంబావాస మా పడి పూజకు స్వామి రావయ్యా..

పందళరాజ పంచగిరీశా… స్వామి రావయ్యో.. మణికంఠ… రావయ్యా…

పందళరాజ పంచగిరీశా… స్వామి రావయ్యో.. మణికంఠ… రావయ్యా…

గణపతి పూజల్లో… స్వామి ఘనముగామొక్కితి…

గురుస్వామి పాదాలకు… స్వామి దండాలు పెట్టితి…

గణపతి పూజల్లో… స్వామి ఘనముగామొక్కితి…

గురుస్వామి పాదాలకు… స్వామి దండాలు పెట్టితి…

కన్నెస్వామిలోనా…నిన్నే చూతుము,

కత్తిస్వామిలోన నిన్నే గొలుతుము,

ఆ గంటస్వామిలోన గంట మోగిస్తుము

కన్నెస్వామిలోనా…నిన్నే చూతుము,

కత్తిస్వామిలోన నిన్నే గొలుతుము,

ఆ గంటస్వామిలోన గంట మోగిస్తుము

స్వామి రావయ్యో…మణికంఠా…రావయ్యా…

పందళరాజ పంచగిరీశా… స్వామి రావయ్యో.. మణికంఠ… రావయ్యా…

అమ్మవారి తల్లికి మేము అర్చన చేసేము…

మురుగనయ్య స్వామిని నీ ముందు గొలిచేము…

అమ్మవారి తల్లికి మేము అర్చన చేసేము…

మురుగనయ్య స్వామిని నీ ముందు గొలిచేము…

గంటస్వాములంత గంటేసి వచ్చేరు…

గురుస్వాములంతా…గుంపుగా వాచము…

పెరియస్వాములంటా…ప్రేమతో వచ్చేరు…

గంటస్వాములంత గంటేసి వచ్చేరు…

గురుస్వాములంతా…గుంపుగా వాచము…

పెరియస్వాములంటా…ప్రేమతో వచ్చేరు..

.

స్వామి రావయ్యో…మణికంఠా…రావయ్యా…

స్వామి రావయ్యో…మణికంఠా…రావయ్యా…

పందళరాజ పంచగిరీశా… స్వామి రావయ్యో.. మణికంఠ… రావయ్యా…

పందళరాజ పంచగిరీశా… స్వామి రావయ్యో.. మణికంఠ… రావయ్యా…

అభిషేకాలతో… స్వామిని ఆరాధించేము…

పూలు పళ్లు తెచ్చి స్వామికి పొందుగా పెట్టేము…

నూటయేనిమిది శరణాలు చెప్పెము,

పద్యనిమిది మేతలకు పూజలు చేసేము…

పెడతుల్లి ఆది నిన్నే మెప్పించేము…

నూటయేనిమిది శరణాలు చెప్పెము,

పద్యనిమిది మేతలకు పూజలు చేసేము…

పెడతుల్లి ఆది నిన్నే మెప్పించేము…

స్వామి రావయ్యో…మణికంఠా…రావయ్యా…

స్వామి రావయ్యో…మణికంఠా…రావయ్యా…

పందళరాజ పంచగిరీశా… స్వామి రావయ్యో.. మణికంఠ… రావయ్యా…

పందళరాజ పంచగిరీశా… స్వామి రావయ్యో.. మణికంఠ… రావయ్యా…

పందళరాజ పంచగిరీశా… స్వామి రావయ్యో.. మణికంఠ… రావయ్యా…

స్వామి రావయ్యో.. మణికంఠా… రావయ్యా…

స్వామి రావయ్యో.. మణికంఠా… రావయ్యా…

స్వామి రావయ్యో.. మణికంఠా… రావయ్యా…

స్వామి రావయ్యో.. మణికంఠా… రావయ్యా…

స్వామి రావయ్యో.. మణికంఠా… రావయ్యా……

Englsh-Telugu Lyrics

Pandalaraaja Panchagireeshaa… Swamy Raavayyo.. Manikantaa… Ravayya…

Pandalaraaja Panchagireeshaa… Swamy Raavayyo.. Manikantaa… Ravayya…

Pambaavaasa Maa Padi Poojaku Swamy Raavayyaa..

Pambaavaasa Maa Padi Poojaku Swamy Raavayyaa..

Pandalaraaja Panchagireeshaa… Swamy Raavayyo.. Manikantaa… Ravayya…

Pandalaraaja Panchagireeshaa… Swamy Raavayyo.. Manikantaa… Ravayya…

Ganapathi Poojallo… Swamy Ghanamuga Mokkithi…

Guruswamy Paadalaku… Swamy Dandaalu Pettithi…

Ganapathi Poojallo… Swamy Ghanamuga Mokkithi…

Guruswamy Paadalaku… Swamy Dandaalu Pettithi…

Kanneswamylona…Ninney Choothumu,

Kathiswamylona Ninne Goluthumu,

Aa Gantaswamylona Ganta Mogisthumu

Kanneswamylona…Ninney Choothumu,

Kathiswamylona Ninne Goluthumu,

Aa Gantaswamylona Ganta Mogisthumu

Swamy Raavayyo…Manikantaa… Ravayyaa…

Pandalaraaja Panchagireeshaa… Swamy Raavayyo.. Manikantaa… Ravayya…

Ammaavaari Thalliki Memu Archana Chesemu…

Muruganayya Swamyni Nee Mundu Golichemu…

Ammaavaari Thalliki Memu Archana Chesemu…

Muruganayya Swamyni Nee Mundu Golichemu…

Gantaswamulantha Gantesi Vacheru…

Guruswamulanthaa…Gumpuga Vachamu…

Periyaswamulanthaa…Prematho Vacheru…

Gantaswamulantha Gantesi Vacheru…

Guruswamulanthaa…Gumpuga Vachamu…

Periyaswamulanthaa…Prematho Vacheru..

.

Swamy Raavayyo…Manikantaa… Ravayyaa…

Swamy Raavayyo…Manikantaa… Ravayyaa…

Pandalaraaja Panchagireeshaa… Swamy Raavayyo.. Manikantaa… Ravayya…

Pandalaraaja Panchagireeshaa… Swamy Raavayyo.. Manikantaa… Ravayya…

Abhishekaalatho… Swamini Aaradhinchemu… 

Poolu Pallu Thechi Swamiki Pondhuga Pettemu…

Nootayenimidhi Saranaalu Cheppemu,

Padyanimidhi Metalaku Poojalu Chesemu…

Pedathulli Aadi Ninne Meppinchemu…

Nootayenimidhi Saranaalu Cheppemu,

Padyanimidhi Metalaku Poojalu Chesemu…

Pedathulli Aadi Ninne Meppinchemu…

Swamy Raavayyo…Manikantaa… Ravayyaa…

Swamy Raavayyo…Manikantaa… Ravayyaa…

Pandalaraaja Panchagireeshaa… Swamy Raavayyo.. Manikantaa… Ravayya…

Pandalaraaja Panchagireeshaa… Swamy Raavayyo.. Manikantaa… Ravayya…

Pandalaraaja Panchagireeshaa… Swamy Raavayyo.. Manikantaa… Ravayya…

Swamy Raavayyo.. Manikantaa… Ravayya…

Swamy Raavayyo.. Manikantaa… Ravayya…

Swamy Raavayyo.. Manikantaa… Ravayya…

Swamy Raavayyo.. Manikantaa… Ravayya…

Swamy Raavayyo.. Manikantaa… Ravayya……

Leave your vote

6 Points
Upvote
డప్పు శ్రీను అయ్యప్ప భజనలు

Dappu Srinu Ayyappa Bhajanalu

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

More Songs from : Dappu Srinu Songs Telugu Lyrics

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!