Ghallu Ghallu Gajja Katti Telugu Bhajana Song Lyrics|| ఘల్లు ఘల్లు గజ్జ కట్టి Telugu Bhajana Song Lyrics||

Facebook
Pinterest
Threads
X
WhatsApp

ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు…
ఘల్లు ఘల్లు గజ్జ కట్టి మన కనక దుర్గమ్మ పెద్ద పులి మీద యెక్కి విహరించుచున్నాది
ఘల్లు ఘల్లు గజ్జ కట్టి, మన కనక దుర్గమ్మ పెద్ద పులి మీద యెక్కి విహరించుచున్నాది
ఘల్లు ఘల్లు గజ్జ కట్టి, మన కనక దుర్గమ్మ పెద్ద పులి మీద యెక్కి విహరించుచున్నాది

ఘల్లు ఘల్లు గజ్జ కట్టి…
మన కనక దుర్గమ్మ…
పెద్ద పులి మీద యెక్కి… విహరించుచున్నాది…

ఘల్లు ఘల్లు గజ్జ కట్టి…
మన కనక దుర్గమ్మ…
పెద్ద పులి మీద యెక్కి… విహరించుచున్నాది…

అమ్మలకు అమ్మవు నీవే…బంగారుతల్లి.
ఆదిపరాశక్తివి నీవే…

అమ్మలకు అమ్మవు నీవే…బంగారుతల్లి.
ఆదిపరాశక్తివి నీవే…

ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు …

ఘల్లు ఘల్లు గజ్జ కట్టి మన కనక దుర్గమ్మ పెద్ద పులి మీద యెక్కి విహరించుచున్నాది
ఘల్లు ఘల్లు గజ్జ కట్టి మన కనక దుర్గమ్మ పెద్ద పులి మీద యెక్కి విహరించుచున్నాది

పసుపు కుంకల తోటి పంచెవన్నెల చీర కట్టి అందాల మన తల్లి ముద్దులొలుకుతున్నది
అందాల మన తల్లి ముద్దులొలుకుతున్నది…

చేతిలోన త్రిశూలమ్ము, కరవాలము చేబూని,
కొండపైన మనతల్లి అలరారుతోంది
కొండపైన మనతల్లి అలరారుతోంది

అమ్మలకు అమ్మవు నీవే…బంగారుతల్లి.
ఆదిపరాశక్తివి నీవే…

అమ్మలకు అమ్మవు నీవే…బంగారుతల్లి.
ఆదిపరాశక్తివి నీవే…

ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు …

ఘల్లు ఘల్లు గజ్జ కట్టి మన కనక దుర్గమ్మ, పెద్ద పులి మీద యెక్కి విహరించుచున్నాది

ఘల్లు ఘల్లు గజ్జ కట్టి మన కనక దుర్గమ్మ, పెద్ద పులి మీద యెక్కి విహరించుచున్నాది

కొదమా సింహమునెక్కి అందాలమన తల్లి, కృష్ణానది తీరన స్నానమాడ వచ్చినాది
బంగారు పట్టుచీర ధరించిన నా తల్లి నిండు ముత్తైదువుగా అభయమిచ్చుచునాది

అమ్మలకు అమ్మవు నీవే…బంగారుతల్లి.
ఆదిపరాశక్తివి నీవే…

అమ్మలకు అమ్మవు నీవే…బంగారుతల్లి.
ఆదిపరాశక్తివి నీవే…

ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు…

ఘల్లు ఘల్లు గజ్జ కట్టి మన కనక దుర్గమ్మ పెద్ద పులి మీద యెక్కి విహరించుచున్నాది
ఘల్లు ఘల్లు గజ్జ కట్టి మన కనక దుర్గమ్మ పెద్ద పులి మీద యెక్కి విహరించుచున్నాది

వేపాకు తోరణాలు పసుపు కుంకాలను, అమ్మవారి పూజకై తీసుకెళ్తున్నారు…
అమ్మవారి పూజకై తీసుకెళ్తున్నారు…
మండలమ్ము దీక్షచేయు భవానీ మాతలంత ఇరుముళ్లు ఎత్తుకొని కొండ ఎక్కుతున్నారు…
ఇరుముళ్లు ఎత్తుకొని కొండ ఎక్కుతున్నారు…

అమ్మలకు అమ్మవు నీవే…బంగారుతల్లి.
ఆదిపరాశక్తివి నీవే…

అమ్మలకు అమ్మవు నీవే…బంగారుతల్లి.
ఆదిపరాశక్తివి నీవే…

ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లు …

ఘల్లు ఘల్లు గజ్జ కట్టి మన కనక దుర్గమ్మ పెద్ద పులి మీద యెక్కి విహరించుచున్నాది…
ఘల్లు ఘల్లు గజ్జ కట్టి మన కనక దుర్గమ్మ పెద్ద పులి మీద యెక్కి విహరించుచున్నాది…

English- Telugu Lyrics

Ghallu Ghallu Ghallu Ghallu Ghallu Gahlluu Ghallu Ghallu…

Ghallu Ghallu Gajja Katti Mana Kanaka Durgamma Pedda Puli Meda Yekki Viharinhuchunaadi

Ghallu Ghallu Gajja Katti Mana Kanaka Durgamma Pedda Puli Meda Yekki Viharinhuchunaadi

Ghallu Ghallu Gajja Katti Mana Kanaka Durgamma Pedda Puli Meda Yekki Viharinhuchunaadi

Ghallu Ghallu Gajja Katti… 

Mana Kanaka Durgamma… 

Pedda Puli Meda Yekki… Viharinhuchunaadi…

Ammalaku Ammavu Neeve…Bangaaruthalli.

Aadiparaashakthivi Neeve…

Ghallu Ghallu Ghallu Ghallu….

Ghallu Ghallu Gajja Katti Mana Kanaka Durgamma Pedda Puli Meda Yekki Viharinhuchunaadi

Ghallu Ghallu Gajja Katti Mana Kanaka Durgamma Pedda Puli Meda Yekki Viharinhuchunaadi

Pasupu Kumkala Thoti Panchevannela Cheera Katti Andala Mana Thalli Muddulolukuthunadi

Andala Mana Thalli Muddulolukuthunadi…

Chethilona Trisulammu, Karavaalamu Chebooni,

Kondapaina Manathalli Alaraaruthunaadi

Kondapaina Manathalli Alaraaruthunaadi

Ammalaku Ammavu Neeve…Bangaaruthalli.

Aadiparaashakthivi Neeve…

Ammalaku Ammavu Neeve…Bangaaruthalli.

Aadiparaashakthivi Neeve…

Ghallu Ghallu Ghallu Ghallu…

Ghallu Ghallu Gajja Katti Mana Kanaka Durgamma Pedda Puli Meda Yekki Viharinhuchunaadi

Ghallu Ghallu Gajja Katti Mana Kanaka Durgamma Pedda Puli Meda Yekki Viharinhuchunaadi

Kodamaa Singhamunekki Andalamanathalli Krishnanadi Teerana Snanamadavachinaadi

Bangaaru Pattucheera Dhariyinchina Naa Thalli Nindu Muthaiduvuga Abhayamichuchunaadi

Ammalaku Ammavu Neeve…Bangaaruthalli.

Aadiparaashakthivi Neeve…

Ammalaku Ammavu Neeve…Bangaaruthalli.

Aadiparaashakthivi Neeve…

Ghallu Ghallu Ghallu Ghallu Ghallu…

Ghallu Ghallu Gajja Katti Mana Kanaka Durgamma Pedda Puli Meda Yekki Viharinhuchunaadi

Ghallu Ghallu Gajja Katti Mana Kanaka Durgamma Pedda Puli Meda Yekki Viharinhuchunaadi

Vepaaku Thoranaalu Pasupu Kumkaalanu Ammavari Poojakai Teesukelluthunaru…

Ammavari Poojakai Teesukelluthunaru…

Mandalammu Deekshacheyu Bhavaani Maathalantha Irumullu Yethukoni Konda Yekkuthunnaru…

Irumullu Yethukoni Konda Yekkuthunnaru…

Ammalaku Ammavu Neeve…Bangaaruthalli.

Aadiparaashakthivi Neeve…

Ammalaku Ammavu Neeve…Bangaaruthalli.

Aadiparaashakthivi Neeve…

Ghallu Ghallu Ghallu Ghallu Ghallu Ghallu Ghallu Ghallu Ghallu…

Ghallu Ghallu Gajja Katti Mana Kanaka Durgamma Pedda Puli Meda Yekki Viharinhuchunaadi

Ghallu Ghallu Gajja Katti Mana Kanaka Durgamma Pedda Puli Meda Yekki Viharinhuchunaadi

Leave your vote

2 Points
Upvote
డప్పు శ్రీను అయ్యప్ప భజనలు

Dappu Srinu Ayyappa Bhajanalu

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

More Songs from : Dappu Srinu Songs Telugu Lyrics

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!