Search

Chukkallanti… Chukkallo Telugu Bhajana Song Lyrics|| చుక్కల్లాంటి… చుక్కల్లో…Telugu Bhajana Song Lyrics||

Facebook
Pinterest
Threads
X
WhatsApp

చుక్కల్లాంటి… చుక్కల్లో… లక్షలాది చుక్కల్లో…ఓ..ఓ..ఓ…

యే చుక్కనున్నవో…దుర్గమ్మా…

మరి ఏదిక్కునుంటావో…మాయమ్మా…

చుక్కల్లాంటి… చుక్కల్లో… లక్షలాది చుక్కల్లో…

చుక్కల్లాంటి… చుక్కల్లో… లక్షలాది చుక్కల్లో…

చుక్కల్లాంటి… చుక్కల్లో… లక్షలాది చుక్కల్లో…

యే చుక్కనున్నవో…దుర్గమ్మా…

మరి ఏదిక్కునుంటావో…మాయమ్మా…

యే చుక్కనున్నవో…దుర్గమ్మా…

మరి ఏదిక్కునుంటావో…మాయమ్మా…

బెజవాడ నగరంలో…కృష్ణా నది తీరంలో…

బెజవాడ నగరంలో…కృష్ణా నది తీరంలో…

బెజవాడ నగరంలో…కృష్ణా నది తీరంలో…

బెజవాడ నగరంలో…కృష్ణా నది తీరంలో…

నువ్వు, కొండపైన వెలిసావే, దుర్గమ్మా..

మమ్ము కాపాడి రక్షించు మాయమ్మా…

నువ్వు, కొండపైన వెలిసావే, దుర్గమ్మా..

మమ్ము కాపాడి రక్షించు మాయమ్మా…

చుక్కల్లాంటి… చుక్కల్లో… లక్షలాది చుక్కల్లో…

చుక్కల్లాంటి… చుక్కల్లో… లక్షలాది చుక్కల్లో…

లక్షలాది చుక్కల్లో…

లక్షలాది చుక్కల్లో…

యే చుక్కనున్నవో…దుర్గమ్మా…

మరి ఏదిక్కునుంటావో…మాయమ్మా…

యే చుక్కనున్నవో…దుర్గమ్మా…

మరి ఏదిక్కునుంటావో…మాయమ్మా…

పసుపు కుంకాలతో పూజలెన్నో చేసేము,

పసుపు కుంకాలతో పూజలెన్నో చేసేము,

వేపాకు, తోరణాలే కట్టెము…

నీకు, పొంగళ్ల నైవేద్యం పెట్టేము…

వేపాకు, తోరణాలే కట్టెము…

నీకు, పొంగళ్ల నైవేద్యం పెట్టేము…

చుక్కల్లాంటి… చుక్కల్లో… లక్షలాది చుక్కల్లో…

చుక్కల్లాంటి… చుక్కల్లో… లక్షలాది చుక్కల్లో…

లక్షలాది చుక్కల్లో…

లక్షలాది చుక్కల్లో…

యే చుక్కనున్నవో…దుర్గమ్మా…

మరి ఏదిక్కునుంటావో…మాయమ్మా…

యే చుక్కనున్నవో…దుర్గమ్మా…

మరి ఏదిక్కునుంటావో…మాయమ్మా…

నిన్నే నమ్మి వచ్చెము… నీ దీక్షలు పూనెము…

నిన్నే నమ్మి వచ్చెము… నీ దీక్షలు పూనెము…

నిన్నే నమ్మి వచ్చెము… నీ దీక్షలు పూనెము…

నిన్నే నమ్మి వచ్చెము… నీ దీక్షలు పూనెము…

నీ శరణం పాడేము ఓయమ్మా…

మమ్ము కాపాడు రక్షించు దుర్గమ్మా..

నీ శరణం పాడేము ఓయమ్మా…

మమ్ము కాపాడు రక్షించు దుర్గమ్మా..

చుక్కల్లాంటి… చుక్కల్లో… లక్షలాది చుక్కల్లో…

చుక్కల్లాంటి… చుక్కల్లో… లక్షలాది చుక్కల్లో…

లక్షలాది చుక్కల్లో…

లక్షలాది చుక్కల్లో…

ఏ చుక్కున్నావో…దుర్గమ్మా…

మరి ఏదిక్కునుంటావో…మాయమ్మా…

ఏ చుక్కున్నావో…దుర్గమ్మా…

మరి ఏదిక్కునుంటావో…మాయమ్మా…

జై దుర్గా… జై జై దుర్గా..

జై కాళి, జై జై కాళి,

జై చండీ, జై జై చండీ,

అదిగో దుర్గా, ఇదిగో దుర్గా,

జై… దుర్గా… జై జై దుర్గా..

జై…కాళి, జై జై కాళి,

జై…చండీ, జై జై చండీ,

అదిగో దుర్గా, ఇదిగో దుర్గా,

ఇదిగో దుర్గా… అదిగో దుర్గా…

జై బోలో దుర్గా భవానికీ… జై…

అమ్మలగన్న అమ్మకు… జై…

ఆదిపరాశక్తికీ… జై…

English-Telugu Lyrics

Chukkallanti… Chukkallo… Lakshalaadhi Chukkallo…o..o..o…

Ye Chukkanunnavo…Durgammaa…

Mari Yedikkununtaavo…Maayammaa…

Chukkallanti… Chukkallo… Lakshalaadhi Chukkallo…

Bezawaada Nagaramlo…Krishnaa Nadi Teeramlo…

Bezawaada Nagaramlo…Krishnaa Nadi Teeramlo…

Bezawaada Nagaramlo…Krishnaa Nadi Teeramlo…

Bezawaada Nagaramlo…Krishnaa Nadi Teeramlo…

Nuvvu, Kondapaina Velisavey, Durgammaa..

Mammu Kaapadi Rakshinchu Maayammaa…

Nuvvu, Kondapaina Velisavey, Durgammaa..

Mammu Kaapadi Rakshinchu Maayammaa…

Chukkallanti… Chukkallo… Lakshalaadhi Chukkallo…

Chukkallanti… Chukkallo… Lakshalaadhi Chukkallo…

Lakshalaadhi Chukkallo…

Lakshalaadhi Chukkallo…

Ye Chukkanunnavo…Durgammaa…

Mari Yedikkununtaavo…Maayammaa…

Ye Chukkanunnavo…Durgammaa…

Mari Yedikkununtaavo…Maayammaa…

Pasupu kunkaalatho Poojalenno Chesemu,

Pasupu kunkaalatho Poojalenno Chesemu,

Vepaaku, Thoranaley Kattemu…

Neeku, Pongalla Naivedhyam Pettemu…

Vepaaku, Thoranaley Kattemu…

Neeku, Pongalla Naivedhyam Pettemu…

Chukkallanti… Chukkallo… Lakshalaadhi Chukkallo…

Chukkallanti… Chukkallo… Lakshalaadhi Chukkallo…

Lakshalaadhi Chukkallo…

Lakshalaadhi Chukkallo…

Ye Chukkanunnavo…Durgammaa…

Mari Yedikkununtaavo…Maayammaa…

Ye Chukkanunnavo…Durgammaa…

Mari Yedikkununtaavo…Maayammaa…

Ninney Nammi Vachemu… Nee Deekshalu Poonemu…

Ninney Nammi Vachemu… Nee Deekshalu Poonemu…

Ninney Nammi Vachemu… Nee Deekshalu Poonemu…

Ninney Nammi Vachemu… Nee Deekshalu Poonemu…

Nee Saranam Paademu Oyammaa…

Mammu Kaapaadi Rakshinchu Durgammaa..

Nee Saranam Paademu Oyammaa…

Mammu Kaapaadi Rakshinchu Durgammaa..

Chukkallanti… Chukkallo… Lakshalaadhi Chukkallo…

Chukkallanti… Chukkallo… Lakshalaadhi Chukkallo…

Lakshalaadhi Chukkallo…

Lakshalaadhi Chukkallo…

Ye Chukkanunnaavo…Durgammaa…

Mari Yedikkununtaavo…Maayammaa…

Ye Chukkanunnaavo…Durgammaa…

Mari Yedikkununtaavo…Maayammaa…

Jai Durgaa… Jai Jai Durgaa..

Jai Kaali, Jai Jai Kaali,

Jai Chandi, Jai Jai Chandi,

Adigo Durgaa, Idigo Durgaa,

Jai… Durgaa… Jai Jai Durgaa..

Jai…Kaali, Jai Jai Kaali,

Jai…Chandi, Jai Jai Chandi,

Adigo Durgaa, Idigo Durgaa,

Idigo Durgaa… Adigo Durgaa…

Jai Bolo Durgaa Bhavaaniki… Jai…

Ammalaganna Ammaku… Jai…

Aadiparaashakthiki… Jai…

Leave your vote

3 Points
Upvote
డప్పు శ్రీను అయ్యప్ప భజనలు

Dappu Srinu Ayyappa Bhajanalu

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

More Songs from : Dappu Srinu Songs Telugu Lyrics

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!