థమ్ థమ్ థా చిక్… థమ్ థమ్ థా చిక్
థమ్ థమ్ థా తుక్… తుమ్ తుమ్ ఠాకుతుమ్
రాకాసి రాకాసి నాను రబ్బరు బంతిల ఎగరేసి
పారేసి పారేసి నువ్వెల్లాకే బంతిలా విసిరేసి
రాకాసి రాకాసి నాను రబ్బరు బంతిలా ఎగరేసి
థమ్ థమ్ థా చిక్… థమ్ థమ్ థా చిక్
థమ్ థమ్ థా తుక్… తుమ్ తుమ్ ఠాకుతుమ్
అచ్చ తెలుగు ఆడపిల్లాలా, యే
కొత్తా కొత్తా ఆవకాయలా, యే
జున్ను ముక్కా మాటతోటి
ఉక్కులంతి పిల్లగాడ్ని తిప్పమాకే కుక్కపిల్లాలా
అచ్చ తెలుగు ఆడపిల్లాలా, యే
కొత్తా కొత్తా ఆవకాయలా
నువ్వూ లేని జీవితమ్ రంగు లేని నాటకమ్
సప్పగున్న ఉప్పూ లేని సాప కూర వంటకం
నువ్వూ లేని జీవితం బైక్ లేని యవనం
డాన్స్ లెని పబ్బులోనా క్లబ్బు డాన్స్ చెయ్యడం
గుండే బద్దలవడమ్ అప్పడం వీరగడమ్లా
రాకాసి రాకాసి నాను రబ్బరు బంతిల ఎగరేసి
పారేసి పారేసి నువ్వెలకే నవవులు విసిరేసి
థమ్ థమ్ థా చిక్… థమ్ థమ్ థా చిక్
థమ్ థమ్ థా తుక్… తుమ్ తుమ్ ఠాకుతుమ్
హే.. ప్రేమ లేఖ రాసుకున్నా
ఈ గాలిలోన నీరు లోనా నువ్వే వేల్లే ధరిలోన
వాలుపోస్టర్ ఎసుకున్నా
సూసైడ్ లేఖా రాశి ఇవ్వనా
నా సంబరాని చూడలేకా సైనైడే తాగి
నీ అవసారాన్నీ తెలుసుకున్నా
హే.. మిలా మిలా నీ కల్లిలా
ఎంతెంత వేచినానే వెయ్యి కన్నులా
ఇలా ఇలా ఎన్నాల్లిలా
హే..! ప్రేమ గుండే చప్పుడాగిపోయిలా
నువ్వూ లేనీ జీవితమ్… క్లీన్ బౌల్డ్ కావాడం
సెంచరీ కీ ఒక్కా రన్ను ముండు అవుట్ అవడమ్
నువ్వూలేని జీవితమ్… డస్ట్ బిన్ను వాలకం
టేస్ట్గున్నా కోక్ టిన్ను గాలిలో లెపి తన్నాడం
ఫుట్ బాల్ తన్నాడం గట్టిగా కుమ్మడమ్లా
రాకాసి రాకాసి నాను రబ్బరు బంథిల ఎగరేసి
పారేసి పారేసి నువ్వెల్లాకే బంతిలా విసిరేసి
రాకాసి… యే యే యే, యాయ్ యాయ్ యాయ్
యే యే యే, మై గర్ల్
హీర్ వి గో..! వోవ్ వోవ్ వోవ్ నా నా నా
హే..! గోల్డునేవడు చెయ్యలడే
హే..! బ్రహ్మ దేవుడయిన గాని
నిన్ను మించినందగత్తే నెప్పుడైన చెక్కలేదే
హే..! రోల్డ్ గోల్డ్ నీ పెరే
హో..! ఫైవ్ ఫీటు తెల్ల కాకి ప్యాంటు షర్టు
వెసుకోచి తిరుగుతుంతే ఎవ్వడు అడగడే
హే.. మిలా మిలా నీతో ఇలా జన్మంత ఉన్నిపోని నీకు జంటలా
నా కాలే నిజమ్ అయేంతలా
హే..! ఉన్నచోట కాలమాగనీ ఇలా
నువ్వే లేని జీవితమ్ రాశి లేని జాతకం
పెలబోయే మండు గుండు మేధా బరువు పెట్టడం
నువ్వులెన్ జీవితం ఒల్లు మండి పోవటం
ఎండమావి బావిలోన నీలు తొడుకోవడమ్
ఎండా దేబ్బా తగలడం కాకిలా రాలాడమ్ లా
రాకాసి రాకాసి నాను రబ్బరు బంతిల ఎగరేసి
పారేసి పారేసి నువ్వెల్లాకే బంతిలా విసిరేసి
థమ్ థమ్ థా చిక్… థమ్ థమ్ థా చిక్
థమ్ థమ్ థా తుక్… తుమ్ తుమ్ ఠాకుతుమ్
థమ్ థమ్ థా చిక్… థమ్ థమ్ థా చిక్
థమ్ థమ్ థా తుక్… తుమ్ తుమ్ ఠాకుతుమ్