Chiru Navvulona Song Lyrics in Telugu
పల్లవి:చిరునవ్వులోని హాయి…చిలికించె నేటి రేయిఏ నాడులేని హాయి…ఈ నాడు కలిగెనోయిచిరునవ్వులోని హాయి…చిలికించె నేటి రేయిఏ నాడులేని హాయి…ఈ నాడు కలిగెనోయి చరణం 1:నెలరాజు సైగచేసే..వలరాజు తొంగిచూసేనెలరాజు సైగచేసే..వలరాజు తొంగిచూసేసిగపూలలోన నగుమొములోన..వగలేవొ చిందులేసేసిగపూలలోన నగుమొములోన..వగలేవొ చిందులేసేచిరునవ్వులోని హాయి…చిలికించె నేటి రేయిఏ నాడులేని హాయి…ఈ నాడు కలిగెనోయి చరణం 2:నయనాల తారవీవే…నా రాజహంస రావేనయనాల తారవీవే…నా రాజహంస రావేఆ..ఆ..ఆ..నను చేరదీసి…మనసార చూసి.. పెనవేసి నావు నీవేనను చేరదీసి…మనసార చూసి ..పెనవేసి నావు నీవేచిరునవ్వులోని హాయి…చిలికించె నేటి రేయిఏ నాడులేని హాయి…ఈ […]
Acha Telugu adapilla song lyrics in Telugu
థమ్ థమ్ థా చిక్… థమ్ థమ్ థా చిక్థమ్ థమ్ థా తుక్… తుమ్ తుమ్ ఠాకుతుమ్ రాకాసి రాకాసి నాను రబ్బరు బంతిల ఎగరేసిపారేసి పారేసి నువ్వెల్లాకే బంతిలా విసిరేసి రాకాసి రాకాసి నాను రబ్బరు బంతిలా ఎగరేసి థమ్ థమ్ థా చిక్… థమ్ థమ్ థా చిక్థమ్ థమ్ థా తుక్… తుమ్ తుమ్ ఠాకుతుమ్ అచ్చ తెలుగు ఆడపిల్లాలా, యేకొత్తా కొత్తా ఆవకాయలా, యేజున్ను ముక్కా మాటతోటిఉక్కులంతి పిల్లగాడ్ని తిప్పమాకే […]
Ramulo Ramula Telugu lyrics
బంటు గానికి ట్వెంటిటూబస్తిల మస్తు కట్-ఔటూబచ్చాగాన్ల బ్యాచుండేదివచ్చినమంటే సుట్టు కిక్కే జాలక ఓ నైటూఎక్కి డొక్కు బుల్లెటూసందు సందుల మందు కోసంఎతుకుతాంటే రూటు సిల్కు చీర గట్టుకొనిచిల్డు బీరు మెరిసినట్టుపొట్లంగట్టిన బిర్యానికిబొట్టు బిల్ల వెట్టినట్టు బంగ్ల మీద నిల్సొనుందిరో ఓ సందామావసుక్క తాగక సక్కరొచ్చరో ఎం అందం మావజింక లెక్కదుంకుతుంటెరో ఆ సందామావజుంకి జారి చిక్కుకుందిరో న దిల్లుకు మావ. రాములో రాములా నన్ను ఆగం చేసిందిరోరాములో రాములా నా పానం తీసిందిరో(2 సార్లు) రాములో రాములా […]
Samajavaragamana Song Lyrics in Telugu || Ala Vaikuntapuram lo
Lyrics in Telugu నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళునీ కళ్ళకు కావలి కాస్తాయె కాటుకలా నా కలలునువ్ నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలునా ఉపిరి గాలికి ఉయ్యాలలూగుతు ఉంటే ముంగురులు నువ్ నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్టూరపు విలవిలలు సామజవరగమనా నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునాసామజవరగమనా నిను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా నీ కాళ్ళని పట్టుకు వదలనన్నవి […]