Vakratunda Stotram – వక్రతుండ స్తోత్రం – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

వక్రతుండ స్తోత్రం

ఓం ఓం ఓంకారరూపం హిమకర రుచిరం యత్స్వరూపం తురీయం
త్రైగుణ్యాతీతలీలం కలయతి మనసా తేజసోదారవృత్తిః |
యోగీంద్రా బ్రహ్మరంధ్రే సహజగుణమయం శ్రీహరేంద్రం స్వసంజ్ఞం
గం గం గం గం గణేశం గజముఖమనిశం వ్యాపకం చింతయంతి || 1 ||
వం వం వం విఘ్నరాజం భజతి నిజభుజే దక్షిణే పాణిశుండం
క్రోం క్రోం క్రోం క్రోధముద్రాదలితరిపుకులం కల్పవృక్షస్య మూలే |
దం దం దం దంతమేకం దధతమభిముఖం కామధేన్వాదిసేవ్యం
ధం ధం ధం ధారయంతం దధతమతిశయం సిద్ధిబుద్ధిప్రదం తమ్ || 2 ||
తుం తుం తుం తుంగరూపం గగనముపగతం వ్యాప్నువంతం దిగంతం
క్లీం క్లీం క్లీం కామనాథం గలితమదదలం లోలమత్తాలిమాలమ్ |
హ్రీం హ్రీం హ్రీంకారరూపం సకలమునిజనైర్ధ్యేయముద్దిక్షుదండం
శ్రీం శ్రీం శ్రీం సంశ్రయంతం నిఖిలనిధిఫలం నౌమి హేరంబలంబమ్ || 3 ||
గ్లౌం గ్లౌం గ్లౌంకారమాద్యం ప్రణవమయమహామంత్రముక్తావలీనాం
సిద్ధం విఘ్నేశబీజం శశికరసదృశం యోగినాం ధ్యానగమ్యమ్ |
డాం డాం డాం డామరూపం దలితభవభయం సూర్యకోటిప్రకాశం
యం యం యం యక్షరాజం జపతి మునిజనో బాహ్యమభ్యంతరం చ || 4 ||
హుం హుం హుం హేమవర్ణం శ్రుతిగణితగుణం శూర్పకర్ణం కృపాలుం
ధ్యేయం యం సూర్యబింబే ఉరసి చ విలసత్సర్పయజ్ఞోపవీతమ్ |
స్వాహా హుం ఫట్ సమేతైష్ఠ ఠ ఠ ఠ సహితైః పల్లవైః సేవ్యమానం
మంత్రాణాం సప్తకోటిప్రగుణిత మహిమధ్యానమీశం ప్రపద్యే || 5 ||
పూర్వం పీఠం త్రికోణం తదుపరి రుచిరం షడ్దలం సూపపత్రం
తస్యోర్ధ్వం బద్ధరేఖా వసుదలకమలం బాహ్యతోఽధశ్చ తస్య |
మధ్యే హుంకారబీజం తదను భగవతశ్చాంగషట్కం షడస్రే
అష్టౌ శక్త్యశ్చ సిద్ధిర్వటుగణపతేర్వక్రతుండస్య యంత్రమ్ || 6 ||
ధర్మాద్యష్టౌ ప్రసిద్ధా దిశి విదిశి గణాన్బాహ్యతో లోకపాలాన్
మధ్యే క్షేత్రాధినాథం మునిజనతిలకం మంత్రముద్రాపదేశమ్ |
ఏవం యో భక్తియుక్తో జపతి గణపతిం పుష్పధూపాక్షతాద్యైః
నైవేద్యైర్మోదకానాం స్తుతినటవిలసద్గీతవాదిత్రనాదైః || 7 ||
రాజానస్తస్య భృత్యా ఇవ యువతికులం దాసవత్సర్వదాస్తే
లక్ష్మీః సర్వాంగయుక్తా త్యజతి న సదనం కింకరాః సర్వలోకాః |
పుత్రాః పౌత్రాః ప్రపౌత్రా రణభువి విజయో ద్యూతవాదే ప్రవీణో
యస్యేశో విఘ్నరాజో నివసతి హృదయే భక్తిభాజాం స దేవః || 8 ||
ఇతి శ్రీమచ్ఛంకరాచార్యకృత వక్రతుండ సోత్రమ్ |

[download id=”398391″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!