Trailokya Mangala Lakshmi Stotram – శ్రీ లక్ష్మీ స్తోత్రం (త్రైలోక్య మంగళం) – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

శ్రీ లక్ష్మీ స్తోత్రం (త్రైలోక్య మంగళం)

నమః కల్యాణదే దేవి నమోఽస్తు హరివల్లభే |
నమో భక్తిప్రియే దేవి లక్ష్మీదేవి నమోఽస్తు తే || 1 ||
నమో మాయాగృహీతాంగి నమోఽస్తు హరివల్లభే |
సర్వేశ్వరి నమస్తుభ్యం లక్ష్మీదేవి నమోఽస్తు తే || 2 ||
మహామాయే విష్ణుధర్మపత్నీరూపే హరిప్రియే |
వాంఛాదాత్రి సురేశాని లక్ష్మీదేవి నమోఽస్తు తే || 3 ||
ఉద్యద్భానుసహస్రాభే నయనత్రయభూషితే |
రత్నాధారే సురేశాని లక్ష్మీదేవి నమోఽస్తు తే || 4 ||
విచిత్రవసనే దేవి భవదుఃఖవినాశిని |
కుచభారనతే దేవి లక్ష్మీదేవి నమోఽస్తు తే || 5 ||
సాధకాభీష్టదే దేవి అన్నదానరతేఽనఘే |
విష్ణ్వానందప్రదే మాతర్లక్ష్మీదేవి నమోఽస్తు తే || 6 ||
షట్కోణపద్మమధ్యస్థే షడంగయువతీమయే |
బ్రహ్మాణ్యాదిస్వరూపే చ లక్ష్మీదేవి నమోఽస్తు తే || 7 ||
దేవి త్వం చంద్రవదనే సర్వసామ్రాజ్యదాయిని |
సర్వానందకరే దేవి లక్ష్మీదేవి నమోఽస్తు తే || 8 ||
పూజాకాలే పఠేద్యస్తు స్తోత్రమేతత్సమాహితః |
తస్య గేహే స్థిరా లక్ష్మీర్జాయతే నాత్ర సంశయః || 9 ||
ఇతి త్రైలోక్యమంగళం నామ శ్రీ లక్ష్మీ స్తోత్రమ్ |

[download id=”398413″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!