Kerintha title song lyrics in telugu
రైట్ నౌ మొదలైంది మా కథపలు రంగుల వాన విల్లుగావిడి విడి వర్ణాల మనసులె ఏకం కాగా రైట్ నౌ మొదలైంది మా కథపలు గొంతుల తేనె జల్లుగాసరిగమ పదనిస్వరాలుగావినిపించెను స్నేహ గీతికఒక్కోలాంటి భావాలూ ఓ చోటిలాఎలా వచ్చి వాలాయో పూదండలాతెలీదే మరి తలో మాదిరిఅయినా స్నేహమే ఊపిరి కేరింత కలగలిసిన మనసుల బావుటాకేరింత ఒకరికి మరి ఒకరను బాసట పొద్దు వాలిపోని సరదా తప్పదు తప్పదులేనే లేడు మాకే నింగి సూర్యుడు చంద్రుడుఓ యా ఓ… […]