Okariki okarai untunte song lyrics in telugu
ఒకరికి ఒకరై ఉంటుంటేఒకటిగా ముందుకు వెళుతుంటేఅడిగినవన్నీ ఇస్తుంటే అవసరమే తీరుస్తుంటేప్రేమంటారా … కాదంటారా ఒకరికి ఒకరై ఉంటుంటేఒకటిగా ముందుకు వెళుతుంటే దిగులే పుట్టిన సమయంలో ధైర్యం చెబుతుంటేగొడవే పెట్టిన తరుణంలో తిడుతూనే వెడుకుంటేకష్టం కలిగిన ప్రతి పనిలో సాయం చేస్తుంటేవిజయం పొందిన వెలలలో వెను తట్టి మెచ్చుకుంటేదాపరికాలే లేకంటే లోపాలను సరి చేస్తుంటేఆట పాట ఆనందం అన్నీ చెరిసగమవుతుంటేప్రేమంతరా … కాదంటారా ఒకరికి ఒకరై ఉంటుంటేఒకటిగా ముందుకు వెళుతుంటే ఓ మనోహరి చెలి సఖీఓ స్వయంవర దొర […]
Kastha nannu nuvvu song lyrics in telugu
కాస్త నన్ను నువ్వు నిన్ను నేను తాకుతుంటేతాకుతున్న చోట సోకు నిప్పు రెగుతుంటేరేగుతున్న చోట భోగి మంట మండుతుంటేమంట చుట్టు ముట్టి కన్నె కొంపలంటుకుంటే .. నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతోందిపెదల్లో నవ్వో కెవ్వో పువ్వాయి పూస్తుంది కాస్త నన్ను నువ్వు నిన్ను నేను తాకుతుంటేతాకుతున్న చోట సోకు నిప్పు రెగుతుంటేరేగుతున్న చోట భోగి మంట మండుతుంటేమంట చుట్టు ముట్టి కన్నె కొంపలంటుకుంటే.. నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతోందిపెదల్లో నవ్వో కెవ్వో పువ్వాయి పూస్తుంది […]