Malli janmistha Telugu song lyrics
మళ్ళి జన్మస్థ మళ్ళి జన్మస్థనువ్వు నేను ఏకమ్ అయ్యే దాక మళ్ళి జన్మస్థమళ్ళి ప్రేమిస్తా మళ్ళి ప్రేమిస్తానీకై పుట్టి నిన్నే చెరె వరకు నిన్నే ప్రేమిస్తా ఓహో ప్రియా ఈ మధోదయంలో ఇదేనే నా బాసప్రియ ప్రియ నీ సమాగమంలో ఇదేలే నా ఆశ మళ్ళి జన్మస్థ ఆ … నీ శ్వాసలో ఊపిరడాలి నాకు పోత్తిల్లలో పాపాలనీ పాపాల ఉయాలుగాలి నేనేను కౌగిళ్లలో ప్రేమలాస్నేహమల్లె సాగి పోయే దహం ఎదో రేగే నాలోచిన్ని చిన్ని ఆశలు […]