మళ్ళి జన్మస్థ మళ్ళి జన్మస్థ
నువ్వు నేను ఏకమ్ అయ్యే దాక మళ్ళి జన్మస్థ
మళ్ళి ప్రేమిస్తా మళ్ళి ప్రేమిస్తా
నీకై పుట్టి నిన్నే చెరె వరకు నిన్నే ప్రేమిస్తా
ఓహో ప్రియా ఈ మధోదయంలో ఇదేనే నా బాస
ప్రియ ప్రియ నీ సమాగమంలో ఇదేలే నా ఆశ
మళ్ళి జన్మస్థ ఆ …
నీ శ్వాసలో ఊపిరడాలి నాకు పోత్తిల్లలో పాపాల
నీ పాపాల ఉయాలుగాలి నేనేను కౌగిళ్లలో ప్రేమలా
స్నేహమల్లె సాగి పోయే దహం ఎదో రేగే నాలో
చిన్ని చిన్ని ఆశలు నావి ప్రియ. . ప్రియా ..ప్రియ
మళ్ళి జన్మస్థ .. అఆఆఆఆఆఆఆ ..
ఓ మై లవ్. ఓ మై లవ్ ….
మా అమ్మవై రూపం ఇవ్వాలి నాకు నాకంటికే చుపుగా
ఏజన్మకు తోడుకావాలి నువ్వు చుక్కానిలా చుక్కల
బంధమేదో పెరిగి వేళా బ్రతుకు తరిగే ఈ వేళా
నా అను నేను ప్రేమ నీవు ప్రియ ప్రియ ప్రియ
మళ్ళి జన్మస్థ మళ్ళి జన్మస్థ
నువ్వు నేను ఏకమ్ అయ్యే దాక మళ్ళి జన్మస్థ
ఓహో ప్రియా ఈ మధోదయంలో ఇదేనే నా బాస
ప్రియ ప్రియ నీ సమాగమంలో ఇదేలే నా ఆశ
మళ్ళి జన్మస్థ మళ్ళి జన్మస్థ
నువ్వు నేను ఏకమ్ అయ్యే దాక మళ్ళి జన్మస్థ
మళ్ళి జన్మస్థ మళ్ళి జన్మస్థ
మళ్ళి జన్మస్థ మళ్ళి జన్మస్థ
నీకై పుట్టి నిన్నే చెరె వరకు నిన్నే ప్రేమిస్తా
మళ్ళి జన్మస్థ మళ్ళి జన్మస్థ