Surya Kruta Sri Sudarshana Stotram – శ్రీ సుదర్శన స్తోత్రం (సూర్య కృతం) – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

శ్రీ సుదర్శన స్తోత్రం (సూర్య కృతం)

సుదర్శన మహాజ్వాల ప్రసీద జగతః పతే |
తేజోరాశే ప్రసీద త్వం కోటిసూర్యామితప్రభ || 1 ||
అజ్ఞానతిమిరధ్వంసిన్ ప్రసీద పరమాద్భుత |
సుదర్శన నమస్తేఽస్తు దేవానాం త్వం సుదర్శన || 2 ||
అసురాణాం సుదుర్దర్శ పిశాచానాం భయంకర |
భంజకాయ నమస్తేఽస్తు సర్వేషామపి తేజసామ్ || 3 ||
శాంతానామపి శాంతాయ ఘోరాయ చ దురాత్మనామ్ |
చక్రాయ చక్రరూపాయ పరచక్రాయ మాయినే || 4 ||
హతయే హేతిరూపాయ హేతీనాం పతయే నమః |
కాలాయ కాలరూపాయ కాలచక్రాయ తే నమః || 5 ||
ఉగ్రాయ చోగ్రరూపాయ క్రుద్ధోల్కాయ నమో నమః |
సహస్రారాయ శూరాయ సహస్రాక్షాయ తే నమః || 6 ||
సహస్రాక్షాది పూజ్యాయ సహస్రారశిరసే నమః |
జ్యోతిర్మండలరూపాయ జగత్త్రితయ ధారిణే || 7 ||
త్రినేత్రాయ త్రయీ ధామ్నే నమస్తేఽస్తు త్రిరూపిణే |
త్వం యజ్ఞస్త్వం వషట్కారః త్వం బ్రహ్మా త్వం ప్రజాపతిః || 8 ||
త్వమేవ వహ్నిస్త్వం సూర్యః త్వం వాయుస్త్వం విశాం పతిః |
ఆదిమధ్యాంతశూన్యాయ నాభిచక్రాయ తే నమః || 9 ||
జ్ఞానవిజ్ఞానరూపాయ ధ్యాన ధ్యేయస్వరూపిణే |
చిదానందస్వరూపాయ ప్రకృతేః పృథగాత్మనే || 10 ||
చరాచరాణాం భూతానాం సృష్టిస్థిత్యంతకారిణే |
సర్వేషామపి భూతానాం త్వమేవ పరమాగతిః || 11 ||
త్వయైవ సర్వం సర్వేశ భాసతే సకలం జగత్ |
త్వదీయేన ప్రసాదేన భాస్కరోఽస్మి సుదర్శన || 12 ||
త్వత్తేజసాం ప్రభావేన మమ తేజో హతం ప్రభో |
భూయః సంహర తేజస్త్వం అవిషహ్యం సురాసురైః || 13 ||
త్వత్ప్రసాదాదహం భూయః భవిష్యామి ప్రభాన్వితః |
క్షమస్వ తే నమస్తేఽస్తు అపరాధం కృతం మయా |
భక్తవత్సల సర్వేశ ప్రణమామి పునః పునః || 14 ||
ఇతి స్తుతో భానుమతా సుదర్శనః
హతప్రభేణాద్భుత ధామ వైభవః |
శశామ ధామ్నాతిశయేన ధామ్నాం
సహస్రభానౌ కృపయా ప్రసన్నః || 15 ||
ఇతి భవిష్యోత్తరపురాణే కుంభకోణమాహాత్మ్యే సూర్య కృత శ్రీ సుదర్శన స్తోత్రమ్ |

Leave your vote

1 Point
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!