Sri Vidyaranya Ashtottara Shatanama Stotram – శ్రీ విద్యారణ్యాష్టోత్తరశతనామ స్తోత్రమ్ – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

శ్రీ విద్యారణ్యాష్టోత్తరశతనామ స్తోత్రమ్
విద్యారణ్యమహాయోగీ మహావిద్యాప్రకాశకః |
శ్రీవిద్యానగరోద్ధర్తా విద్యారత్నమహోదధిః || 1 ||
రామాయణమహాసప్తకోటిమంత్రప్రకాశకః |
శ్రీదేవీకరుణాపూర్ణః పరిపూర్ణమనోరథః || 2 ||
విరూపాక్షమహాక్షేత్రస్వర్ణవృష్టిప్రకల్పకః |
వేదత్రయోల్లసద్భాష్యకర్తా తత్త్వార్థకోవిదః || 3 ||
భగవత్పాదనిర్ణీతసిద్ధాన్తస్థాపనప్రభుః |
వర్ణాశ్రమవ్యవస్థాతా నిగమాగమసారవిత్ || 4 ||
శ్రీమత్కర్ణాటరాజ్యశ్రీసంపత్సింహాసనప్రదః |
శ్రీమద్బుక్కమహీపాలరాజ్యపట్టాభిషేకకృత్ || 5 ||
ఆచార్యకృతభాష్యాదిగ్రన్థవృత్తిప్రకల్పకః |
సకలోపనిషద్భాష్యదీపికాదిప్రకాశకృత్ || 6 ||
సర్వశాస్త్రార్థతత్త్వజ్ఞో మన్త్రశాస్త్రాబ్ధిమన్థరః |
విద్వన్మణిశిరశ్శ్లాఘ్యబహుగ్రన్థవిధాయకః || 7 ||
సారస్వతసముద్ధర్తా సారాసారవిచక్షణః |
శ్రౌతస్మార్తసదాచారసంస్థాపనధురన్ధరః || 8 ||
వేదశాస్త్రబహిర్భూతదుర్మతాంబోధిశోషకః |
దుర్వాదిగర్వదావాగ్నిః ప్రతిపక్షేభకేసరీ || 9 ||
యశోజైవాతృకజ్యోత్స్నాప్రకాశితదిగన్తరః |
అష్టాఙ్గయోగనిష్ణాతస్సాఙ్ఖ్యయోగవిశారదః || 10 ||
రాజాధిరాజసందోహపూజ్యమానపదాంబుజః |
మహావైభవసమ్పన్న ఔదార్యశ్రీనివాసభూః || 11 ||
తిర్యగాన్దోలికాముఖ్యసమస్తబిరుదార్జకః |
మహాభోగీ మహాయోగీ వైరాగ్యప్రథమాశ్రయః || 12 ||
శ్రీమాన్పరమహంసాదిసద్గురుః కరుణానిధిః |
తపఃప్రభావనిర్ధూతదుర్వారకలివైభవః || 13 ||
నిరంతరశివధ్యానశోషితాఖిలకల్మషః |
నిర్జితారాతిషడ్వర్గో దారిద్ర్యోన్మూలనక్షమః || 14 ||
జితేన్ద్రియస్సత్యవాదీ సత్యసన్ధో దృఢవ్రతః |
శాన్తాత్మా సుచరిత్రాఢ్యస్సర్వభూతహితోత్సుకః || 15 ||
కృతకృత్యో ధర్మశీలో దాంతో లోభవివర్జితః |
మహాబుద్ధిర్మహావీర్యో మహాతేజా మహామనాః || 16 ||
తపోరాశిర్జ్ఞానరాశిః కళ్యాణగుణవరిధిః |
నీతిశాస్త్రసముద్ధర్తా ప్రాజ్ఞమౌళిశిరోమణిః || 17 ||
శుద్ధసత్త్వమయోధీరో దేశకాలవిభాగవిత్ |
అతీన్ద్రియజ్ఞాననిధిర్భూతభావ్యర్థకోవిదః || 18 ||
గుణత్రయవిభాగజ్ఞస్సన్యాసాశ్రమదీక్షితః |
జ్ఞానాత్మకైకదణ్డాఢ్యః కౌసుంభవసనోజ్జ్వలః || 19 ||
రుద్రాక్షమాలికాధారీ భస్మోద్ధూళితదేహవాన్ |
అక్షమాలాలసద్ధస్తస్త్రిపుణ్డ్రాఙ్కితమస్తకః || 20 ||
ధరాసురతపస్సమ్పత్ఫలం శుభమహోదయః |
చన్ద్రమౌళీశ్వరశ్రీమత్పాదపద్మార్చనోత్సుకః || 21 ||
శ్రీమచ్ఛఙ్కరయోగీన్ద్రచరణాసక్తమానసః |
రత్నగర్భగణేశానప్రపూజనపరాయణః || 22 ||
శారదాంబాదివ్యపీఠసపర్యాతత్పరాశయః |
అవ్యాజకరుణామూర్తిః ప్రజ్ఞానిర్జితగీష్పతిః || 23 ||
సుజ్ఞానసత్కృతజగల్లోకానన్దవిధాయకః |
వాణీవిలాసభవనం బ్రహ్మానన్దైకలోలుపః || 24 ||
నిర్మమో నిరహంకారో నిరాలస్యో నిరాకులః |
నిశ్చింతో నిత్యసంతుష్టో నియతాత్మా నిరామయః || 25 ||
గురుభూమణ్డలాచార్యో గురుపీఠప్రతిష్ఠితః |
సర్వతన్త్రస్వతన్త్రశ్చ యన్త్రమన్త్రవిచక్షణః || 26 ||
శిష్టేష్టఫలదాతా చ దుష్టనిగ్రహదీక్షితః |
ప్రతిజ్ఞాతార్థనిర్వోఢా నిగ్రహానుగ్రహప్రభుః || 27 ||
జగత్పూజ్యస్సదానందస్సాక్షాచ్ఛఙ్కరరూపభృత్ |
మహాలక్ష్మీమహామన్త్రపురశ్చర్యాపరాయణః || 28 ||
విద్యారణ్యమహాయోగి నమ్నామష్టోత్తరం శతమ్ |
యః పఠేత్సతతం సంపత్సారస్వతనిధిర్భవేత్ || 29 ||
ఇతి శ్రీవిద్యారణ్యాష్టోత్తరశతనామస్తోత్రమ్ |

[download id=”398507″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!