Sri Veerabhadra Ashtottara Shatanamavali – శ్రీ వీరభద్రాష్టోత్తరశతనామావళిః – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

అష్టోత్తరశతనామావళిః
ఓం వీరభద్రాయ నమః |
ఓం మహాశూరాయ నమః |
ఓం రౌద్రాయ నమః |
ఓం రుద్రావతారకాయ నమః |
ఓం శ్యామాంగాయ నమః |
ఓం ఉగ్రదంష్ట్రాయ నమః |
ఓం భీమనేత్రాయ నమః |
ఓం జితేంద్రియాయ నమః |
ఓం ఊర్ధ్వకేశాయ నమః | 9
ఓం భూతనాథాయ నమః |
ఓం ఖడ్గహస్తాయ నమః |
ఓం త్రివిక్రమాయ నమః |
ఓం విశ్వవ్యాపినే నమః |
ఓం విశ్వనాథాయ నమః |
ఓం విష్ణుచక్రవిభంజనాయ నమః |
ఓం భద్రకాళీపతయే నమః |
ఓం భద్రాయ నమః |
ఓం భద్రాక్షాభరణాన్వితాయ నమః | 18
ఓం భానుదంతభిదే నమః |
ఓం ఉగ్రాయ నమః |
ఓం భగవతే నమః |
ఓం భావగోచరాయ నమః |
ఓం చండమూర్తయే నమః |
ఓం చతుర్బాహవే నమః
ఓం చతురాయ నమః |
ఓం చంద్రశేఖరాయ నమః |
ఓం సత్యప్రతిజ్ఞాయ నమః | 27
ఓం సర్వాత్మనే నమః |
ఓం సర్వసాక్షిణే నమః |
ఓం నిరామయాయ నమః |
ఓం నిత్యనిష్ఠితపాపౌఘాయ నమః |
ఓం నిర్వికల్పాయ నమః |
ఓం నిరంజనాయ నమః |
ఓం భారతీనాసికచ్ఛాదాయ నమః |
ఓం భవరోగమహాభిషజే నమః |
ఓం భక్తైకరక్షకాయ నమః | 36
ఓం బలవతే నమః |
ఓం భస్మోద్ధూళితవిగ్రహాయ నమః |
ఓం దక్షారయే నమః |
ఓం ధర్మమూర్తయే నమః |
ఓం దైత్యసంఘభయంకరాయ నమః |
ఓం పాత్రహస్తాయ నమః |
ఓం పావకాక్షాయ నమః |
ఓం పద్మజాక్షాదివందితాయ నమః |
ఓం మఖాంతకాయ నమః | 45
ఓం మహాతేజసే నమః |
ఓం మహాభయనివారణాయ నమః |
ఓం మహావీరాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః |
ఓం మహాఘోరనృసింహజితే నమః |
ఓం నిశ్వాసమారుతోద్ధూతకులపర్వతసంచయాయ నమః |
ఓం దంతనిష్పేషణారావముఖరీకృతదిక్తటాయ నమః |
ఓం పాదసంఘట్టనోద్భ్రాంతశేషశీర్షసహస్రకాయ నమః |
ఓం భానుకోటిప్రభాభాస్వన్మణికుండలమండితాయ నమః | 54
ఓం శేషభూషాయ నమః |
ఓం చర్మవాససే నమః |
ఓం చారుహస్తోజ్జ్వలత్తనవే నమః |
ఓం ఉపేంద్రేంద్రయమాదిదేవానామంగరక్షకాయ నమః |
ఓం పట్టిసప్రాసపరశుగదాద్యాయుధశోభితాయ నమః |
ఓం బ్రహ్మాదిదేవదుష్ప్రేక్ష్యప్రభాశుంభత్కిరీటధృతే నమః |
ఓం కూష్మాండగ్రహభేతాళమారీగణవిభంజనాయ నమః |
ఓం క్రీడాకందుకితాజాండభాండకోటీవిరాజితాయ నమః |
ఓం శరణాగతవైకుంఠబ్రహ్మేంద్రామరరక్షకాయ నమః | 63
ఓం యోగీంద్రహృత్పయోజాతమహాభాస్కరమండలాయ నమః |
ఓం సర్వదేవశిరోరత్నసంఘృష్టమణిపాదుకాయ నమః |
ఓం గ్రైవేయహారకేయూరకాంచీకటకభూషితాయ నమః |
ఓం వాగతీతాయ నమః |
ఓం దక్షహరాయ నమః |
ఓం వహ్నిజిహ్వానికృంతనాయ నమః |
ఓం సహస్రబాహవే నమః |
ఓం సర్వజ్ఞాయ నమః |
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః | 72
ఓం భయాహ్వయాయ నమః |
ఓం భక్తలోకారాతి తీక్ష్ణవిలోచనాయ నమః |
ఓం కారుణ్యాక్షాయ నమః |
ఓం గణాధ్యక్షాయ నమః |
ఓం గర్వితాసురదర్పహృతే నమః |
ఓం సంపత్కరాయ నమః |
ఓం సదానందాయ నమః |
ఓం సర్వాభీష్టఫలప్రదాయ నమః |
ఓం నూపురాలంకృతపదాయ నమః | 81
ఓం వ్యాళయజ్ఞోపవీతకాయ నమః |
ఓం భగనేత్రహరాయ నమః |
ఓం దీర్ఘబాహవే నమః |
ఓం బంధవిమోచకాయ నమః |
ఓం తేజోమయాయ నమః |
ఓం కవచాయ నమః |
ఓం భృగుశ్మశ్రువిలుంపకాయ నమః |
ఓం యజ్ఞపూరుషశీర్షఘ్నాయ నమః |
ఓం యజ్ఞారణ్యదవానలాయ నమః | 90
ఓం భక్తైకవత్సలాయ నమః |
ఓం భగవతే నమః |
ఓం సులభాయ నమః |
ఓం శాశ్వతాయ నమః |
ఓం నిధయే నమః |
ఓం సర్వసిద్ధికరాయ నమః |
ఓం దాంతాయ నమః |
ఓం సకలాగమశోభితాయ నమః |
ఓం భుక్తిముక్తిప్రదాయ నమః | 99
ఓం దేవాయ నమః |
ఓం సర్వవ్యాధినివారకాయ నమః |
ఓం అకాలమృత్యుసంహర్త్రే నమః |
ఓం కాలమృత్యుభయంకరాయ నమః |
ఓం గ్రహాకర్షణనిర్బంధమారణోచ్చాటనప్రియాయ నమః |
ఓం పరతంత్రవినిర్బంధాయ నమః |
ఓం పరమాత్మనే నమః |
ఓం పరాత్పరాయ నమః |
ఓం స్వమంత్రయంత్రతంత్రాఘపరిపాలనతత్పరాయ నమః | 108
ఓం పూజకశ్రేష్ఠశీఘ్రవరప్రదాయ నమః |
ఇతి శ్రీ వీరభద్రాష్టోత్తరశతనామావళిః |

[download id=”398561″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!