Sri Vasavi Ashttotara Shatanamavali – శ్రీ వాసవీకన్యకాపరమేశ్వరీ అష్టోత్తరశతనామావళిః – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

అష్టోత్తరశతనామావళిః
ఓం శ్రీవాసవాంబాయై నమః |
ఓం శ్రీకన్యకాయై నమః |
ఓం జగన్మాత్రే నమః |
ఓం ఆదిశక్త్యై నమః |
ఓం దేవ్యై నమః |
ఓం కరుణాయై నమః |
ఓం ప్రకృతిస్వరూపిణ్యై నమః |
ఓం విద్యాయై నమః |
ఓం శుభాయై నమః | 9
ఓం ధర్మస్వరూపిణ్యై నమః |
ఓం వైశ్యకులోద్భవాయై నమః |
ఓం సర్వస్యై నమః |
ఓం సర్వజ్ఞాయై నమః |
ఓం నిత్యాయై నమః |
ఓం త్యాగస్వరూపిణ్యై నమః |
ఓం భద్రాయై నమః |
ఓం వేదవేద్యాయై నమః |
ఓం సర్వపూజితాయై నమః | 18
ఓం కుసుమపుత్రికాయై నమః |
ఓం కుసుమదంతీవత్సలాయై నమః |
ఓం శాంతాయై నమః |
ఓం గంభీరాయై నమః |
ఓం శుభాయై నమః |
ఓం సౌందర్యనిలయాయై నమః |
ఓం సర్వహితాయై నమః |
ఓం శుభప్రదాయై నమః |
ఓం నిత్యముక్తాయై నమః | 27
ఓం సర్వసౌఖ్యప్రదాయై నమః |
ఓం సకలధర్మోపదేశకారిణ్యై నమః |
ఓం పాపహరిణ్యై నమః |
ఓం విమలాయై నమః |
ఓం ఉదారాయై నమః |
ఓం అగ్నిప్రవిష్టాయై నమః |
ఓం ఆదర్శవీరమాత్రే నమః |
ఓం అహింసాస్వరూపిణ్యై నమః |
ఓం ఆర్యవైశ్యపూజితాయై నమః | 36
ఓం భక్తరక్షణతత్పరాయై నమః |
ఓం దుష్టనిగ్రహాయై నమః |
ఓం నిష్కళాయై నమః |
ఓం సర్వసంపత్ప్రదాయై నమః |
ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః |
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః |
ఓం లీలామానుషవిగ్రహాయై నమః |
ఓం విష్ణువర్ధనసంహారికాయై నమః |
ఓం సుగుణరత్నాయై నమః | 45
ఓం సాహసౌందర్యసంపన్నాయై నమః |
ఓం సచ్చిదానందస్వరూపాయై నమః |
ఓం విశ్వరూపప్రదర్శిన్యై నమః |
ఓం నిగమవేద్యాయై నమః |
ఓం నిష్కామాయై నమః |
ఓం సర్వసౌభాగ్యదాయిన్యై నమః |
ఓం ధర్మసంస్థాపనాయై నమః |
ఓం నిత్యసేవితాయై నమః |
ఓం నిత్యమంగళాయై నమః | 54
ఓం నిత్యవైభవాయై నమః |
ఓం సర్వోపాధివినిర్ముక్తాయై నమః |
ఓం రాజరాజేశ్వర్యై నమః |
ఓం ఉమాయై నమః |
ఓం శివపూజాతత్పరాయై నమః |
ఓం పరాశక్త్యై నమః |
ఓం భక్తకల్పకాయై నమః |
ఓం జ్ఞాననిలయాయై నమః |
ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః | 63
ఓం శివాయై నమః |
ఓం భక్తిగమ్యాయై నమః |
ఓం భక్తివశ్యాయై నమః |
ఓం నాదబిందుకళాతీతాయై నమః |
ఓం సర్వోపద్రవవారిణ్యై నమః |
ఓం సర్వసరూపాయై నమః |
ఓం సర్వశక్తిమయ్యై నమః |
ఓం మహాబుద్ధ్యై నమః |
ఓం మహాసిద్ధ్యై నమః | 72
ఓం సద్గతిదాయిన్యై నమః |
ఓం అమృతాయై నమః |
ఓం అనుగ్రహప్రదాయై నమః |
ఓం ఆర్యాయై నమః |
ఓం వసుప్రదాయై నమః |
ఓం కళావత్యై నమః |
ఓం కీర్తివర్ధిన్యై నమః |
ఓం కీర్తితగుణాయై నమః |
ఓం చిదానందాయై నమః | 81
ఓం చిదాధారాయై నమః |
ఓం చిదాకారాయై నమః |
ఓం చిదాలయాయై నమః |
ఓం చైతన్యరూపిణ్యై నమః |
ఓం చైతన్యవర్ధిన్యై నమః |
ఓం యజ్ఞరూపాయై నమః |
ఓం యజ్ఞఫలదాయై నమః |
ఓం తాపత్రయవినాశిన్యై నమః |
ఓం గుణాతీతాయై నమః | 90
ఓం విష్ణువర్ధనమర్దిన్యై నమః |
ఓం తీర్థరూపాయై నమః |
ఓం దీనవత్సలాయై నమః |
ఓం దయాపూర్ణాయై నమః |
ఓం తపోనిష్ఠాయై నమః |
ఓం శ్రేష్ఠాయై నమః |
ఓం శ్రీయుతాయై నమః |
ఓం ప్రమోదదాయిన్యై నమః |
ఓం భవబంధవినాశిన్యై నమః | 99
ఓం భగవత్యై నమః |
ఓం ఇహపరసౌఖ్యదాయై నమః |
ఓం ఆశ్రితవత్సలాయై నమః |
ఓం మహావ్రతాయై నమః |
ఓం మనోరమాయై నమః |
ఓం సకలాభీష్టప్రదాయై నమః |
ఓం నిత్యమంగళరూపిణ్యై నమః |
ఓం నిత్యోత్సవాయై నమః |
ఓం శ్రీకన్యకాపరమేశ్వర్యై నమః | 108
ఇతి శ్రీవాసవీకన్యకాపరమేశ్వరీ అష్టోత్తరశతనామావళిః |

[download id=”398573″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!