Sri Suktha Ashtottara Shatanamavali – శ్రీసూక్త అష్టోత్తరశతనామావళిః – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

శ్రీసూక్త అష్టోత్తరశతనామావళిః

ఓం హిరణ్యవర్ణాయై నమః |
ఓం హరిణ్యై నమః |
ఓం సువర్ణస్రజాయై నమః |
ఓం రజతస్రజాయై నమః |
ఓం హిరణ్మయ్యై నమః |
ఓం అనపగామిన్యై నమః |
ఓం అశ్వపూర్వాయై నమః |
ఓం రథమధ్యాయై నమః |
ఓం హస్తినాదప్రబోధిన్యై నమః | 9
ఓం శ్రియై నమః |
ఓం దేవ్యై నమః |
ఓం హిరణ్యప్రాకారాయై నమః |
ఓం ఆర్ద్రాయై నమః |
ఓం జ్వలంత్యై నమః |
ఓం తృప్తాయై నమః |
ఓం తర్పయంత్యై నమః |
ఓం పద్మే స్థితాయై నమః |
ఓం పద్మవర్ణాయై నమః | 18
ఓం చంద్రాం ప్రభాసాయై నమః |
ఓం యశసా జ్వలంత్యై నమః |
ఓం లోకే శ్రియై నమః |
ఓం దేవజుష్టాయై నమః |
ఓం ఉదారాయై నమః |
ఓం పద్మిన్యై నమః |
ఓం ఆదిత్యవర్ణాయై నమః |
ఓం బిల్వాయై నమః |
ఓం కీర్తిప్రదాయై నమః | 27
ఓం ఋద్ధిప్రదాయై నమః |
ఓం గంధద్వారాయై నమః |
ఓం దురాధర్షాయై నమః |
ఓం నిత్యపుష్టాయై నమః |
ఓం కరీషిణ్యై నమః |
ఓం సర్వభూతానాం ఈశ్వర్యై నమః |
ఓం మనసః కామాయై నమః |
ఓం వాచ ఆకూత్యై నమః |
ఓం సత్యాయై నమః | 36
ఓం పశూనాం రూపాయై నమః |
ఓం అన్నస్య యశసే నమః |
ఓం మాత్రే నమః |
ఓం ఆర్ద్రాం పుష్కరిణ్యై నమః |
ఓం పుష్ట్యై నమః |
ఓం పింగళాయై నమః |
ఓం పద్మమాలిన్యై నమః |
ఓం చంద్రాం హిరణ్మయ్యై నమః |
ఓం ఆర్ద్రాం కరిణ్యై నమః | 45
ఓం యష్ట్యై నమః |
ఓం సువర్ణాయై నమః |
ఓం హేమమాలిన్యై నమః |
ఓం సూర్యాం హిరణ్మయ్యై నమః |
ఓం ఆనందమాత్రే నమః |
ఓం కర్దమమాత్రే నమః |
ఓం చిక్లీతమాత్రే నమః |
ఓం శ్రీదేవ్యై నమః |
ఓం పద్మాసన్యై నమః | 54
ఓం పద్మోరవే నమః |
ఓం పద్మాక్ష్యై నమః |
ఓం పద్మసంభవాయై నమః |
ఓం అశ్వదాయ్యై నమః |
ఓం గోదాయ్యై నమః |
ఓం ధనదాయ్యై నమః |
ఓం మహాధన్యై నమః |
ఓం పద్మప్రియాయై నమః |
ఓం పద్మిన్యై నమః | 63
ఓం పద్మహస్తాయై నమః |
ఓం పద్మాలయాయై నమః |
ఓం పద్మదళాయతాక్ష్యై నమః |
ఓం విశ్వప్రియాయై నమః |
ఓం విష్ణుమనోనుకూలాయై నమః |
ఓం పద్మాసనస్థాయై నమః |
ఓం విపులకటితట్యై నమః |
ఓం పద్మపత్రాయతాక్ష్యై నమః |
ఓం గంభీరావర్త నాభ్యై నమః | 72
ఓం స్తనభరనమితాయై నమః |
ఓం శుభ్రవస్త్రోత్తరీయాయై నమః |
ఓం హేమకుంభైః స్నాపితాయై నమః |
ఓం సర్వమాంగళ్యయుక్తాయై నమః |
ఓం క్షీరసముద్రరాజతనయాయై నమః |
ఓం శ్రీరంగధామేశ్వర్యై నమః |
ఓం దాసీభూతసమస్తదేవవనితాయై నమః |
ఓం లోకైకదీపాంకురాయై నమః |
ఓం శ్రీమన్మందకటాక్షలబ్ధాయై నమః | 81
ఓం విభవద్బ్రహ్మేంద్రగంగాధరాయై నమః |
ఓం త్రైలోక్యకుటుంబిన్యై నమః |
ఓం సరసిజాయై నమః |
ఓం ముకుందప్రియాయై నమః |
ఓం సిద్ధలక్ష్మ్యై నమః |
ఓం మోక్షలక్ష్మ్యై నమః |
ఓం జయలక్ష్మ్యై నమః |
ఓం సరస్వత్యై నమః |
ఓం శ్రీలక్ష్మ్యై నమః | 90
ఓం వరలక్ష్మ్యై నమః |
ఓం వరముద్రాం వహంత్యై నమః |
ఓం అంకుశం వహంత్యై నమః |
ఓం పాశం వహంత్యై నమః |
ఓం అభీతిముద్రాం వహంత్యై నమః |
ఓం కమలాసనస్థాయై నమః |
ఓం బాలార్కకోటిప్రతిభాయై నమః |
ఓం త్రినేత్రాయై నమః |
ఓం ఆద్యాయై నమః | 99
ఓం జగదీశ్వర్యై నమః |
ఓం సర్వమంగళమాంగళ్యై నమః |
ఓం శివాయై నమః |
ఓం సర్వార్థ సాధికాయై నమః |
ఓం త్ర్యంబకాయై నమః |
ఓం నారాయణ్యై నమః |
ఓం మహాదేవ్యై నమః |
ఓం విష్ణుపత్న్యై నమః |
ఓం లక్ష్మ్యై నమః | 108

[download id=”398669″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!