Search

Sri Sudarshana Sahasranama Stotram – శ్రీ సుదర్శన సహస్రనామ స్తోత్రం – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

శ్రీ సుదర్శన సహస్రనామ స్తోత్రం

కైలాసశిఖరే రమ్యే ముక్తామాణిక్యమండపే |
రత్నసింహాసనాసీనం ప్రమథైః పరివారితమ్ || 1 ||
భర్తారం సర్వధర్మజ్ఞం పార్వతీ పరమేశ్వరమ్ |
బద్ధాంజలిపుటా భూత్వా పప్రచ్ఛ వినయాన్వితా || 2 ||
పార్వత్యువాచ |
యత్ త్వయోక్తం జగన్నాథ సుభ్రుశం క్షేమమిచ్ఛతామ్ |
సౌదర్శనమృతే శాస్త్రం నాస్తి చాన్యదితి ప్రభో || 3 ||
తత్ర కాచిద్వివక్షాస్తి తమర్థం ప్రతి మే ప్రభో |
ఏవముక్తస్త్వహిర్బుద్ధ్న్యః పార్వతీం ప్రత్యువాచ తామ్ || 4 ||
అహిర్బుద్ధ్న్య ఉవాచ |
సంశయో యది తే తత్ర తం బ్రూహి త్వం వరాననే |
ఇత్యేవముక్తా గిరిజా గిరిశేన మహాత్మనా |
పునర్హోవాచ సర్వజ్ఞం జ్ఞానముద్రాధరం పతిమ్ || 5 ||
పార్వత్యువాచ |
లోకే సౌదర్శనం మంత్రం యంత్రం తత్తత్ ప్రయోగవత్ |
సర్వం విజ్ఞాతుమప్యత్ర యథావత్సమనుష్ఠితుమ్ || 6 ||
అతివేలమశక్తానాం తన్మార్గం భృశమిచ్ఛతామ్ |
కో మార్గః కా గతిస్తేషాం కార్యసిద్ధిః కథం భవేత్ |
ఏతన్మే బ్రూహి లోకేశ త్వదన్యః కో వదేదముమ్ || 7 ||
అహిర్బుద్ధ్న్య ఉవాచ |
అహం తే కథయిష్యామి సర్వసిద్ధికరం శుభమ్ |
అనాయాసేన యజ్జప్త్వా నరః సిద్ధిమవాప్నుయాత్ || 8 ||
తచ్చ సౌదర్శనం గుహ్యం దివ్యం నామసహస్రకమ్ |
నియమాత్పఠతాం నౄణాం చింతితార్థప్రదాయకమ్ || 9 ||
తస్య నామసహస్రస్య సోఽహమేవర్షిరీరితః |
ఛందోఽనుష్టుప్ దేవతా తు పరమాత్మా సుదర్శనః || 10 ||
స్రాం బీజం హ్రీం తు శక్తిః స్యాత్ శ్రీం కీలకముదాహృతమ్ |
సమస్తాభీష్టసిద్ధ్యర్థే వినియోగ ఉదాహృతః |
శంఖం చక్రం చ చాపాది ధ్యానమస్య సమీరితమ్ || 11 ||
అథ ధ్యానమ్ |
శంఖం చక్రం చ చాపం పరశుమసిమిషుం శూలపాశాంకుశాగ్నిం
బిభ్రాణం వజ్రఖేటౌ హలముసలగదాకుంతమత్యుగ్రదంష్ట్రమ్ |
జ్వాలాకేశం త్రిణేత్రం జ్వలదనలనిభం హారకేయూరభూషం
ధ్యాయేత్ షట్కోణసంస్థం సకలరిపుజనప్రాణసంహారచక్రమ్ ||
అథ స్తోత్రమ్ |
శ్రీచక్రః శ్రీకరః శ్రీశః శ్రీవిష్ణుః శ్రీవిభావనః |
శ్రీమదాంధ్యహరః శ్రీమాన్ శ్రీవత్సకృతలక్షణః || 1 ||
శ్రీనిధిః శ్రీవరః స్రగ్వీ శ్రీలక్ష్మీకరపూజితః |
శ్రీరతః శ్రీవిభుః సింధుకన్యాపతిరధోక్షజః || 2 ||
అచ్యుతశ్చాంబుజగ్రీవః సహస్రారః సనాతనః |
సమర్చితో వేదమూర్తిః సమతీతసురాగ్రజః || 3 ||
షట్కోణమధ్యగో వీరః సర్వగోఽష్టభుజః ప్రభుః |
చండవేగో భీమరవః శిపివిష్టార్చితో హరిః || 4 ||
శాశ్వతః సకలః శ్యామః శ్యామలః శకటార్దనః |
దైత్యారిః శారదఃస్కంధః శకటాక్షః శిరీషకః || 5 ||
శరభారిర్భక్తవశ్యః శశాంకో వామనోఽవ్యయః |
వరూథివారిజః కంజలోచనో వసుధాధిపః || 6 ||
వరేణ్యో వాహనోఽనంతః చక్రపాణిర్గదాగ్రజః |
గభీరో గోలవాధీశో గదాపాణిః సులోచనః || 7 ||
సహస్రాక్షశ్చతుర్బాహుః శంఖచక్రగదాధరః |
భీషణో భీతిదో భద్రో భీమోఽభీష్టఫలప్రదః || 8 ||
భీమార్చితో భీమసేనో భానువంశప్రకాశకః |
ప్రహ్లాదవరదః ఫాలలోచనో లోకపూజితః || 9 ||
ఉత్తరామానదో మానీ మానవాభీష్టసిద్ధిదః |
భక్తపాలః పాపహారీ ఫలదో దహనధ్వజః || 10 ||
అరీశః కనకో ధాతా కామపాలః పురాతనః |
అక్రూరః క్రూరజనకః క్రూరదంష్ట్రః కులాధిపః || 11 ||
క్రూరకర్మా క్రూరరూపీ క్రూరహారీ కుశేశయః |
మందరో మానినీకాంతో మధుహా మాధవప్రియః || 12 ||
సుప్రతప్తస్వర్ణరూపీ బాణాసురభుజాంతకృత్ |
ధరాధరో దానవారిః దనుజేంద్రారిపూజితః || 13 ||
భాగ్యప్రదో మహాసత్త్వో విశ్వాత్మా విగతజ్వరః |
సురాచార్యార్చితో వశ్యో వాసుదేవో వసుప్రదః || 14 ||
వసుంధరో వాయువేగో వరాహో వరుణాలయః |
ప్రణతార్తిహరః శ్రేష్ఠః శరణ్యః పాపనాశనః || 15 ||
పావకో వారణాద్రీశో వైకుంఠో వీతకల్మషః |
వజ్రదంష్ట్రో వజ్రనఖో వాయురూపీ నిరాశ్రయః || 16 ||
నిరీహో నిస్పృహో నిత్యో నీతిజ్ఞో నీతిభావనః |
నీరూపో నారదనుతో నకులాచలవాసకృత్ || 17 ||
నిత్యానందో బృహద్భానుః బృహదీశః పురాతనః |
నిధీనామధిపోఽనంతః నరకార్ణవతారకః || 18 ||
అగాధోఽవిరలోఽమర్త్యో జ్వాలాకేశః ఖగార్చితః |
తరుణస్తనుకృద్రక్తః పరమశ్చిత్తసంభవః || 19 ||
చింత్యః సత్యనిధిః సాగ్రశ్చిదానందః శివప్రియః |
శింశుమారః శతమఖః శాతకుంభనిభప్రభః || 20 ||
భోక్తారుణేశో బలవాన్ బాలగ్రహనివారకః |
సర్వారిష్టప్రశమనో మహాభయనివారకః || 21 ||
బంధుః సుబంధుః సుప్రీతః సంతుష్టః సురసన్నుతః |
బీజకేశ్యో భగో భానుః అమితార్చిరపాం పతిః || 22 ||
సుయజ్ఞో జ్యోతిషః శాంతో విరూపాక్షః సురేశ్వరః |
వహ్నిప్రాకారసంవీతో రత్నగర్భః ప్రభాకరః || 23 ||
సుశీలః సుభగః స్వక్షః సుముఖః సుఖదః సుఖీ |
మహాసురశిరశ్ఛేతా పాకశాసనవందితః || 24 ||
శతమూర్తిః సహస్రారిః హిరణ్యజ్యోతిరవ్యయః |
మండలీ మండలాకారః చంద్రసూర్యాగ్నిలోచనః || 25 ||
ప్రభంజనస్తీక్ష్ణధారః ప్రశాంతః శారదప్రియః |
భక్షప్రియో బలిహరో లావణ్యో లక్షణప్రియః || 26 ||
విమలో దుర్లభః సౌమ్యః సులభో భీమవిక్రమః |
జితమన్యుర్జితారాతిః మహాక్షో భృగుపూజితః || 27 ||
తత్త్వరూపస్తత్త్వవేదీ సర్వతత్త్వప్రతిష్ఠితః |
భావజ్ఞో బంధుజనకో దీనబంధుః పురాణవిత్ || 28 ||
శస్త్రేశో నిర్మదో నేతా నరో నానాసురప్రియః |
నాభిచక్రో నతామిత్రో నదీశకరపూజితః || 29 ||
దమనః కాలికః కర్మీ కాంతః కాలార్దనః కవిః |
కమనీయకృతిః కాలః కమలాసనసేవితః || 30 ||
కృపాలుః కపిలః కామీ కామితార్థప్రదాయకః |
ధర్మసేతుర్ధర్మపాలో ధర్మీ ధర్మమయః పరః || 31 ||
ధాతానందమయో దివ్యో బ్రహ్మరూపీ ప్రకాశకృత్ |
సర్వయజ్ఞమయో యజ్ఞో యజ్ఞభుగ్యజ్ఞభావనః || 32 ||
జ్వాలాజిహ్మః శిఖామౌళిః సురకార్యప్రవర్తకః |
కలాధారః సురారిఘ్నః కోపహా కాలరూపభృత్ || 33 ||
వహ్నిధ్వజో వహ్నిసఖో వంజుళద్రుమమూలగః |
దక్షహా దానకారీ చ నరో నారాయణప్రియః || 34 ||
దైత్యదండధరో దాంతః శుభ్రాంగః శుభదాయకః |
లోహితాక్షో మహారౌద్రో మాయారూపధరః ఖగః || 35 ||
ఉన్నతో భానుజః సాంగో మహాచక్రః పరాక్రమీ |
అగ్నీశోఽగ్నిమయస్త్వగ్నిలోచనోఽగ్నిసమప్రభః || 36 ||
అగ్నివానగ్నిరసనో యుద్ధసేవీ రవిప్రియః |
ఆశ్రితాఘౌఘవిధ్వంసీ నిత్యానందప్రదాయకః || 37 ||
అసురఘ్నో మహాబాహుః భీమకర్మా శుభప్రదః |
శశాంకప్రణవాధారః సమస్తాశీవిషాపహః || 38 ||
అర్కో వితర్కో విమలో బిలగో బాదరాయణః |
బధిరఘ్నశ్చక్రవాళః షట్కోణాంతర్గతః శిఖీ || 39 ||
ధృఢధన్వా షోడశాక్షో దీర్ఘబాహుర్దరీముఖః |
ప్రసన్నో వామజనకో నిమ్నో నీతికరః శుచిః || 40 ||
నరభేదీ సింహరూపీ పురాధీశః పురందరః |
రవిస్తుతో యూథపాలో యుథపారిః సతాం గతిః || 41 ||
హృషీకేశో ద్విత్రిమూర్తిః ద్విరష్టాయుధభృద్వరః |
దివాకరో నిశానాథో దిలీపార్చితవిగ్రహః || 42 ||
ధన్వంతరిః శ్యామలారిః భక్తశోకవినాశకః |
రిపుప్రాణహరో జేతా శూరశ్చాతుర్యవిగ్రహః || 43 ||
విధాతా సచ్చిదానందః సర్వదుష్టనివారకః |
ఉల్కో మహోల్కో రక్తోల్కః సహస్రోల్కః శతార్చిషః || 44 ||
బుద్ధో బౌద్ధహరో బౌద్ధజనమోహో బుధాశ్రయః |
పూర్ణబోధః పూర్ణరూపః పూర్ణకామో మహాద్యుతిః || 45 ||
పూర్ణమంత్రః పూర్ణగాత్రః పూర్ణః షాడ్గుణ్యవిగ్రహః |
పూర్ణనేమిః పూర్ణనాభిః పూర్ణాశీ పూర్ణమానసః || 46 ||
పూర్ణసారః పూర్ణశక్తిః రంగసేవీ రణప్రియః |
పూరితాశోఽరిష్టతాతిః పూర్ణార్థః పూర్ణభూషణః || 47 ||
పద్మగర్భః పారిజాతః పరమిత్రః శరాకృతిః |
భూభృద్వపుః పుణ్యమూర్తిః భూభృతాం పతిరాశుగః || 48 ||
భాగ్యోదయో భక్తవశ్యో గిరిజావల్లభప్రియః |
గవిష్ఠో గజమానీ చ గమనాగమనప్రియః || 49 ||
బ్రహ్మచారీ బంధుమానీ సుప్రతీకః సువిక్రమః |
శంకరాభీష్టదో భవ్యః సాచివ్యః సవ్యలక్షణః || 50 ||
మహాహంసః సుఖకరో నాభాగతనయార్చితః |
కోటిసూర్యప్రభో దీప్తిః విద్యుత్కోటిసమప్రభః || 51 ||
వజ్రకల్పో వజ్రసారో వజ్రనిర్ఘాతనిస్వనః |
గిరీశమానదో మాన్యో నారాయణకరాలయః || 52 ||
అనిరుద్ధః పరామర్షీ ఉపేంద్రః పూర్ణవిగ్రహః |
ఆయుధేశః శతారిఘ్నః శమనః శతసైనికః || 53 ||
సర్వాసురవధోద్యుక్తః సూర్యదుర్మానభేదకః |
రాహువిప్లోషకారీ చ కాశీనగరదాహకః || 54 ||
పీయూషాంశుః పరం జ్యోతిః సంపూర్ణః క్రతుభుక్ప్రియః |
మాంధాతృవరదః శుద్ధో హరసేవ్యః శచీష్టదః || 55 ||
సహిష్ణుః బలభుగ్వీరో లోకభృల్లోకనాయకః |
దుర్వాసమునిదర్పఘ్నో జయదో విజయప్రియః || 56 ||
సురాధీశోఽసురారాతిః గోవిందకరభూషణః |
రథరూపీ రథాధీశః కాలచక్రః కృపానిధిః || 57 ||
చక్రరూపధరో విష్ణుః స్థూలసూక్ష్మః శిఖిప్రభః |
శరణాగతసంత్రాతా వేతాలారిర్మహాబలః || 58 ||
జ్ఞానదో వాక్పతిర్మానీ మహావేగో మహామణిః |
విద్యుత్కేశో విహారేశః పద్మయోనిశ్చతుర్భుజః || 59 ||
కామాత్మా కామదః కామీ కాలనేమిశిరోహరః |
శుభ్రః శుచిః శునాసీరః శుక్రమిత్రః శుభాననః || 60 ||
వృషకాయో వృషారాతిః వృషభేంద్రః సుపూజితః |
విశ్వంభరో వీతిహోత్రో వీర్యో విశ్వజనప్రియః || 61 ||
విశ్వకృద్విశ్వపో విశ్వహర్తా సాహసకర్మకృత్ |
బాణబాహుహరో జ్యోతిః పరాత్మా శోకనాశనః || 62 ||
విమలాధిపతిః పుణ్యో జ్ఞాతా జ్ఞేయః ప్రకాశకః |
మ్లేచ్ఛప్రహారీ దుష్టఘ్నః సూర్యమండలమధ్యగః || 63 ||
దిగంబరో వృషాద్రీశో వివిధాయుధరూపకః |
సత్వవాన్ సత్యవాగీశః సత్యధర్మపరాయణః || 64 ||
రుద్రప్రీతికరో రుద్రవరదో రుగ్విభేదకః |
నారాయణో నక్రభేదీ గజేంద్రపరిమోక్షకః || 65 ||
ధర్మప్రియః షడాధారో వేదాత్మా గుణసాగరః |
గదామిత్రః పృథుభుజో రసాతలవిభేదకః || 66 ||
తమోవైరీ మహాతేజాః మహారాజో మహాతపాః |
సమస్తారిహరః శాంతః క్రూరో యోగేశ్వరేశ్వరః || 67 ||
స్థవిరః స్వర్ణవర్ణాంగః శత్రుసైన్యవినాశకృత్ |
ప్రాజ్ఞో విశ్వతనుత్రాతా శ్రుతిస్మృతిమయః కృతీ || 68 ||
వ్యక్తావ్యక్తస్వరూపోంసః కాలచక్రః కలానిధిః |
మహాద్యుతిరమేయాత్మా వజ్రనేమిః ప్రభానిధిః || 69 ||
మహాస్ఫులింగధారార్చిః మహాయుద్ధకృదచ్యుతః |
కృతజ్ఞః సహనో వాగ్మీ జ్వాలామాలావిభూషకః || 70 ||
చతుర్ముఖనుతః శ్రీమాన్ భ్రాజిష్ణుర్భక్తవత్సలః |
చాతుర్యగమనశ్చక్రీ చతుర్వర్గప్రదాయకః || 71 ||
విచిత్రమాల్యాభరణః తీక్ష్ణధారః సురార్చితః |
యుగకృద్యుగపాలశ్చ యుగసంధిర్యుగాంతకృత్ || 72 ||
సుతీక్ష్ణారగణో గమ్యో బలిధ్వంసీ త్రిలోకపః |
త్రిణేత్రస్త్రిజగద్వంద్యః తృణీకృతమహాసురః || 73 ||
త్రికాలజ్ఞస్త్రిలోకజ్ఞః త్రినాభిస్త్రిజగత్ప్రభుః |
సర్వమంత్రమయో మంత్రః సర్వశత్రునిబర్హణః || 74 ||
సర్వగః సర్వవిత్సౌమ్యః సర్వలోకహితంకరః |
ఆదిమూలః సద్గుణాఢ్యో వరేణ్యస్త్రిగుణాత్మకః || 75 ||
ధ్యానగమ్యః కల్మషఘ్నః కలిగర్వప్రభేదకః |
కమనీయతనుత్రాణః కుండలీ మండితాననః || 76 ||
సుకుంఠీకృతచండేశః సుసంత్రస్థషడాననః |
విషాధీకృతవిఘ్నేశో విగతానందనందికః || 77 ||
మథితప్రమథవ్యూహః ప్రణతప్రమథాధిపః |
ప్రాణభిక్షాప్రదోఽనంతో లోకసాక్షీ మహాస్వనః || 78 ||
మేధావీ శాశ్వతోఽక్రూరః క్రూరకర్మాఽపరాజితః |
అరీ దృష్టోఽప్రమేయాత్మా సుందరః శత్రుతాపనః || 79 ||
యోగయోగీశ్వరాధీశో భక్తాభీష్టప్రపూరకః |
సర్వకామప్రదోఽచింత్యః శుభాంగః కులవర్ధనః || 80 ||
నిర్వికారోఽనంతరూపో నరనారాయణప్రియః |
మంత్రయంత్రస్వరూపాత్మా పరమంత్రప్రభేదకః || 81 ||
భూతవేతాళవిధ్వంసీ చండకూశ్మాండఖండనః |
శకలీకృతమారీచో భైరవగ్రహభేదకః || 82 ||
చూర్ణీకృతమహాభూతః కబలీకృతదుర్గ్రహః |
సుదుర్గ్రహో జంభభేదీ సూచీముఖనిషూదనః || 83 ||
వృకోదరబలోద్ధర్తా పురందరబలానుగః |
అప్రమేయబలః స్వామీ భక్తప్రీతివివర్ధనః || 84 ||
మహాభూతేశ్వరః శూరో నిత్యః శారదవిగ్రహః |
ధర్మాధ్యక్షో విధర్మఘ్నః సుధర్మస్థాపకః శివః || 85 ||
విధూమజ్వలనో భానుర్భానుమాన్ భాస్వతాం పతిః |
జగన్మోహనపాటీరః సర్వోపద్రవశోధకః || 86 ||
కులిశాభరణో జ్వాలావృతః సౌభాగ్యవర్ధనః |
గ్రహప్రధ్వంసకః స్వాత్మరక్షకో ధారణాత్మకః || 87 ||
సంతాపనో వజ్రసారః సుమేధాఽమృతసాగరః |
సంతానపంజరో బాణతాటంకో వజ్రమాలికః || 88 ||
మేఖలాగ్నిశిఖో వజ్రపంజరః ససురాంకుశః |
సర్వరోగప్రశమనో గాంధర్వవిశిఖాకృతిః || 89 ||
ప్రమోహమండలో భూతగ్రహశృంఖలకర్మకృత్ |
కలావృతో మహాశంకుదారణః శల్యచంద్రికః || 90 ||
చేతనోత్తారకః శల్యక్షుద్రోన్మూలనతత్పరః |
బంధనావరణః శల్యకృంతనో వజ్రకీలకః || 91 ||
ప్రతీకబంధనో జ్వాలామండలః శస్త్రదారకః |
ఇంద్రాక్షిమాలికః కృత్యాదండశ్చిత్తప్రభేదకః || 92 ||
గ్రహవాగురికః సర్వబంధనో వజ్రభేదకః |
లఘుసంతానసంకల్పో బద్ధగ్రహవిమోచనః || 93 ||
మౌలికాంచనసంధాతా విపక్షమతభేదకః |
దిగ్బంధనకరః సూచీముఖాగ్నిశ్చిత్తబంధకః || 94 ||
చోరాగ్నిమండలాకారః పరకంకాళమర్దనః |
తాంత్రికః శత్రువంశఘ్నో నానానిగళమోచకః || 95 ||
సమస్తలోకసారంగః సుమహావిషదూషణః |
సుమహామేరుకోదండః సర్వవశ్యకరేశ్వరః || 96 ||
నిఖిలాకర్షణపటుః సర్వసమ్మోహకర్మకృత్ |
సంస్తంభనకరః సర్వభూతోచ్చాటనతత్పరః || 97 ||
యక్షరక్షోగణధ్వంసీ మహాకృత్యాప్రదాహకః |
అహితామయకారీ చ ద్విషన్మారణకారకః || 98 ||
ఏకాయనగతామిత్రవిద్వేషణపరాయణః |
సర్వార్థసిద్ధిదో దాతా విధాతా విశ్వపాలకః || 99 ||
విరూపాక్షో మహావక్షాః వరిష్ఠో మాధవప్రియః |
అమిత్రకర్శనః శాంతః ప్రశాంతః ప్రణతార్తిహా || 100 ||
రమణీయో రణోత్సాహో రక్తాక్షో రణపండితః |
రణాంతకృద్రథాకారో రథాంగో రవిపూజితః || 101 ||
వీరహా వివిధాకారః వరుణారాధితో వశీ |
సర్వశత్రువధాకాంక్షీ శక్తిమాన్ భక్తమానదః || 102 ||
సర్వలోకధరః పుణ్యః పురుషః పురుషోత్తమః |
పురాణః పుండరీకాక్షః పరమర్మప్రభేదకః || 103 ||
వీరాసనగతో వర్మీ సర్వాధారో నిరంకుశః |
జగద్రక్షో జగన్మూర్తిః జగదానందవర్ధనః || 104 ||
శారదః శకటారాతిః శంకరః శకటాకృతిః |
విరక్తో రక్తవర్ణాఢ్యో రామసాయకరూపభృత్ || 105 ||
మహావరాహదంష్ట్రాత్మా నృసింహనఖరాత్మకః |
సమదృఙ్మోక్షదో వంద్యో విహారీ వీతకల్మషః || 106 ||
గంభీరో గర్భగో గోప్తా గభస్తీ గుహ్యకో గురుః |
శ్రీధరః శ్రీరతః శ్రాంతః శత్రుఘ్నః శత్రుగోచరః || 107 ||
పురాణో వితతో వీరః పవిత్రశ్చరణాహ్వయః |
మహాధీరో మహావీర్యో మహాబలపరాక్రమః || 108 ||
సువిగ్రహో విగ్రహఘ్నః సుమానీ మానదాయకః |
మాయీ మాయాపహో మంత్రీ మాన్యో మానవివర్ధనః || 109 ||
శత్రుసంహారకః శూరః శుక్రారిః శంకరార్చితః |
సర్వాధారః పరం జ్యోతిః ప్రాణః ప్రాణభృదచ్యుతః || 110 ||
చంద్రధామాఽప్రతిద్వంద్వః పరమాత్మా సుదుర్గమః |
విశుద్ధాత్మా మహాతేజాః పుణ్యశ్లోకః పురాణవిత్ || 111 ||
సమస్తజగదాధారో విజేతా విక్రమః క్రమః |
ఆదిదేవో ధ్రువోఽదృశ్యః సాత్వికః ప్రీతివర్ధనః || 112 ||
సర్వలోకాశ్రయః సేవ్యః సర్వాత్మా వంశవర్ధనః |
దురాధర్షః ప్రకాశాత్మా సర్వదృక్ సర్వవిత్సమః || 113 ||
సద్గతిః సత్వసంపన్నో నిత్యః సంకల్పకల్పకః |
వర్ణీ వాచస్పతిర్వాగ్మీ మహాశక్తిః కలానిధిః || 114 ||
అంతరిక్షగతిః కల్యః కలికాలుష్యమోచనః |
సత్యధర్మః ప్రసన్నాత్మా ప్రకృష్టో వ్యోమవాహనః || 115 ||
శితధారః శిఖీ రౌద్రో భద్రో రుద్రసుపూజితః |
దరీముఖారిర్జంభఘ్నో వీరహా వాసవప్రియః || 116 ||
దుస్తరః సుదురారోహో దుర్జ్ఞేయో దుష్టనిగ్రహః |
భూతావాసో భూతహంతా భూతేశో భూతభావనః || 117 ||
భావజ్ఞో భవరోగఘ్నో మనోవేగీ మహాభుజః |
సర్వదేవమయః కాంతః స్మృతిమాన్ సర్వపావనః || 118 ||
నీతిమాన్ సర్వజిత్ సౌమ్యో మహర్షిరపరాజితః |
రుద్రాంబరీషవరదో జితమాయః పురాతనః || 119 ||
అధ్యాత్మనిలయో భోక్తా సంపూర్ణః సర్వకామదః |
సత్యోఽక్షరో గభీరాత్మా విశ్వభర్తా మరీచిమాన్ || 120 ||
నిరంజనో జితప్రాంశుః అగ్నిగర్భోఽగ్నిగోచరః |
సర్వజిత్సంభవో విష్ణుః పూజ్యో మంత్రవిదగ్రియః || 121 ||
శతావర్తః కలానాథః కాలః కాలమయో హరిః |
అరూపో రూపసంపన్నో విశ్వరూపో విరూపకృత్ || 122 ||
స్వామ్యాత్మా సమరశ్లాఘీ సువ్రతో విజయాన్వితః |
చండఘ్నశ్చండకిరణః చతురశ్చారణప్రియః || 123 ||
పుణ్యకీర్తిః పరామర్షీ నృసింహో నాభిమధ్యగః |
యజ్ఞాత్మా యజ్ఞసంకల్పో యజ్ఞకేతుర్మహేశ్వరః || 124 ||
జితారిర్యజ్ఞనిలయః శరణ్యః శకటాకృతిః |
ఉత్తమోఽనుత్తమోఽనంగః సాంగః సర్వాంగశోభనః || 125 ||
కాలాగ్నిః కాలనేమిఘ్నః కామీ కారుణ్యసాగరః |
రమానందకరో రామో రజనీశాంతరస్థితః || 126 ||
సంవర్తః సమరాన్వేషీ ద్విషత్ప్రాణపరిగ్రహః |
మహాభిమానీ సంధాతా సర్వాధీశో మహాగురుః || 127 ||
సిద్ధః సర్వజగద్యోనిః సిద్ధార్థః సర్వసిద్ధిదః |
చతుర్వేదమయః శాస్తా సర్వశాస్త్రవిశారదః || 128 ||
తిరస్కృతార్కతేజస్కో భాస్కరారాధితః శుభః |
వ్యాపీ విశ్వంభరో వ్యగ్రః స్వయంజ్యోతిరనంతకృత్ || 129 ||
జయశీలో జయాకాంక్షీ జాతవేదో జయప్రదః |
కవిః కల్యాణదః కామ్యో మోక్షదో మోహనాకృతిః || 130 ||
కుంకుమారుణసర్వాంగః కమలాక్షః కవీశ్వరః |
సువిక్రమో నిష్కళంకో విష్వక్సేనో విహారకృత్ || 131 ||
కదంబాసురవిధ్వంసీ కేతనగ్రహదాహకః |
జుగుప్సఘ్నస్తీక్ష్ణధారో వైకుంఠభుజవాసకృత్ || 132 ||
సారజ్ఞః కరుణామూర్తిః వైష్ణవో విష్ణుభక్తిదః |
సుకృతజ్ఞో మహోదారో దుష్కృతఘ్నః సువిగ్రహః || 133 ||
సర్వాభీష్టప్రదోఽనంతో నిత్యానందగుణాకరః |
చక్రీ కుంతధరః ఖడ్గీ పరశ్వథధరోఽగ్నిభృత్ || 134 ||
ధృతాంకుశో దండధరః శక్తిహస్తః సుశంఖభృత్ |
ధన్వీ ధృతమహాపాశో హలీ ముసలభూషణః || 135 ||
గదాయుధధరో వజ్రీ మహాశూలలసద్భుజః |
సమస్తాయుధసంపూర్ణః సుదర్శనమహాప్రభుః || 136 ||
ఓం సుదర్శనమహాప్రభవ ఓం నమః ||
ఇతి సౌదర్శనం దివ్యం గుహ్యం నామసహస్రకమ్ |
సర్వసిద్ధికరం సర్వయంత్రమంత్రాత్మకం పరమ్ || 137 ||
ఏతన్నామసహస్రం తు నియమాద్యః పఠేత్సుధీః |
శృణోతి వా శ్రావయతి తస్య సిద్ధిః కరస్థితా || 138 ||
దైత్యానాం దేవశత్రూణాం దుర్జయానాం మహౌజసామ్ |
వినాశార్థమిదం దేవి హరేరాసాదితం మయా || 139 ||
శత్రుసంహారకమిదం సర్వదా జయవర్ధనమ్ |
జలశైలమహారణ్యదుర్గమేషు మహాపది || 140 ||
భయంకరేషు చాపత్సు సంప్రాప్తేషు మహత్సు చ |
యః సకృత్ పఠనం కుర్యాత్ తస్య నైవ భవేద్భయమ్ || 141 ||
బ్రహ్మఘ్నశ్చ పశుఘ్నశ్చ మాతాపితృవినిందకః |
దేవానాం దూషకశ్చాపి గురుతల్పగతోఽపి వా || 142 ||
జప్త్వా సకృదిమం స్తోత్రం ముచ్యతే సర్వకిల్బిషైః |
తిష్ఠన్ గచ్ఛన్ స్వపన్ భుంజన్ జాగ్రన్నపి హసన్నపి || 143 ||
[* సుదర్శన నృసింహేతి యో వదేత్తు సకృన్నరః |
స వై న లిప్యతే పాపైః భుక్తిం ముక్తిం చ విందతి | *]
ఆధయో వ్యాధయః సర్వే రోగా రోగాధిదేవతాః |
శీఘ్రం నశ్యంతి తే సర్వే పఠనాదస్య వై నృణామ్ || 144 ||
బహునాత్ర కిముక్తేన జప్త్వేదం మంత్రపుష్కలమ్ |
యత్ర మర్త్యశ్చరేత్తత్ర రక్షతి శ్రీసుదర్శనః || 145 ||
ఇతి శ్రీవిహగేశ్వర ఉత్తరఖండే ఉమామహేశ్వరసంవాదే మంత్రవిధానే శ్రీ సుదర్శన సహస్రనామ స్తోత్రమ్ ||

[download id=”398673″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!