Sri Shiva Ashtakam 3 (Shankaracharya Kritam) – శ్రీ శివాష్టకం ౩ (శంకరాచార్య కృతం) – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

శ్రీ శివాష్టకం 3 (శంకరాచార్య కృతం)

తస్మై నమః పరమకారణకారణాయ
దీప్తోజ్జ్వలజ్జ్వలితపింగళలోచనాయ |
నాగేంద్రహారకృతకుండలభూషణాయ
బ్రహ్మేంద్రవిష్ణువరదాయ నమః శివాయ || 1 ||
శ్రీమత్ప్రసన్నశశిపన్నగభూషణాయ
శైలేంద్రజావదనచుంబితలోచనాయ |
కైలాసమందరమహేంద్రనికేతనాయ
లోకత్రయార్తిహరణాయ నమః శివాయ || 2 ||
పద్మావదాతమణికుండలగోవృషాయ
కృష్ణాగరుప్రచురచందనచర్చితాయ |
భస్మానుషక్తవికచోత్పలమల్లికాయ
నీలాబ్జకంఠసదృశాయ నమః శివాయ || 3 ||
లంబత్సపింగళజటాముకుటోత్కటాయ
దంష్ట్రాకరాళవికటోత్కటభైరవాయ |
వ్యాఘ్రాజినాంబరధరాయ మనోహరాయ
త్రైలోక్యనాథనమితాయ నమః శివాయ || 4 ||
దక్షప్రజాపతిమహామఖనాశనాయ
క్షిప్రం మహాత్రిపురదానవఘాతనాయ |
బ్రహ్మోర్జితోర్ధ్వగకరోటినికృంతనాయ
యోగాయ యోగనమితాయ నమః శివాయ || 5 ||
సంసారసృష్టిఘటనాపరివర్తనాయ
రక్షః పిశాచగణసిద్ధసమాకులాయ |
సిద్ధోరగగ్రహగణేంద్రనిషేవితాయ
శార్దూలచర్మవసనాయ నమః శివాయ || 6 ||
భస్మాంగరాగకృతరూపమనోహరాయ
సౌమ్యావదాతవనమాశ్రితమాశ్రితాయ |
గౌరీకటాక్షనయనార్ధనిరీక్షణాయ
గోక్షీరధారధవళాయ నమః శివాయ || 7 ||
ఆదిత్యసోమవరుణానిలసేవితాయ
యజ్ఞాగ్నిహోత్రవరధూమనికేతనాయ |
ఋక్సామవేదమునిభిః స్తుతిసంయుతాయ
గోపాయ గోపనమితాయ నమః శివాయ || 8 ||
ఇతి శ్రీమచ్ఛంకరాచార్యకృత శివాష్టకమ్ |

[download id=”398855″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!