Sri Renuka Ashtottara Shatanamavali – శ్రీ రేణుకా అష్టోత్తరశతనామావళిః – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

శ్రీ రేణుకా అష్టోత్తరశతనామావళిః
ఓం జగదంబాయై నమః |
ఓం జగద్వంద్యాయై నమః |
ఓం మహాశక్త్యై నమః |
ఓం మహేశ్వర్యై నమః |
ఓం మహాదేవ్యై నమః |
ఓం మహాకాల్యై నమః |
ఓం మహాలక్ష్మ్యై నమః |
ఓం సరస్వత్యై నమః |
ఓం మహావీరాయై నమః | 9
ఓం మహారాత్ర్యై నమః |
ఓం కాలరాత్ర్యై నమః |
ఓం కాలికాయై నమః |
ఓం సిద్ధవిద్యాయై నమః |
ఓం రామమాతాయై నమః |
ఓం శివాయై నమః |
ఓం శాంతాయై నమః |
ఓం ఋషిప్రియాయై నమః |
ఓం నారాయణ్యై నమః | 18
ఓం జగన్మాతాయై నమః |
ఓం జగద్బీజాయై నమః |
ఓం జగత్ప్రభాయై నమః |
ఓం చంద్రికాయై నమః |
ఓం చంద్రచూడాయై నమః |
ఓం చంద్రాయుధధరాయై నమః |
ఓం శుభాయై నమః |
ఓం భ్రమరాంబాయై నమః |
ఓం ఆనందాయై నమః | 27
ఓం రేణుకాయై నమః |
ఓం మృత్యునాశిన్యై నమః |
ఓం దుర్గమాయై నమః |
ఓం దుర్లభాయై నమః |
ఓం గౌర్యై నమః |
ఓం దుర్గాయై నమః |
ఓం భర్గకుటుంబిన్యై నమః |
ఓం కాత్యాయన్యై నమః |
ఓం మహామాతాయై నమః | 36
ఓం రుద్రాణ్యై నమః |
ఓం అంబికాయై నమః |
ఓం సత్యై నమః |
ఓం కల్పవృక్షాయై నమః |
ఓం కామధేనవే నమః |
ఓం చింతామణిరూపధారిణ్యై నమః |
ఓం సిద్ధాచలవాసిన్యై నమః |
ఓం సిద్ధబృందసుశోభిన్యై నమః |
ఓం జ్వాలాముఖ్యై నమః | 45
ఓం జ్వలత్కాంతాయై నమః |
ఓం జ్వాలాయై నమః |
ఓం ప్రజ్వలరూపిణ్యై నమః |
ఓం అజాయై నమః |
ఓం పినాకిన్యై నమః |
ఓం భద్రాయై నమః |
ఓం విజయాయై నమః |
ఓం విజయోత్సవాయై నమః |
ఓం కుష్ఠరోగహరాయై నమః | 54
ఓం దీప్తాయై నమః |
ఓం దుష్టాసురగర్వమర్దిన్యై నమః |
ఓం సిద్ధిదాయై నమః |
ఓం బుద్ధిదాయై నమః |
ఓం శుద్ధాయై నమః |
ఓం నిత్యాయై నమః |
ఓం అనిత్యాయై నమః |
ఓం తపఃప్రియాయై నమః |
ఓం నిరాధారాయై నమః | 63
ఓం నిరాకారాయై నమః |
ఓం నిర్మాయాయై నమః |
ఓం శుభప్రదాయై నమః |
ఓం అపర్ణాయై నమః |
ఓం అన్నపూర్ణాయై నమః |
ఓం పూర్ణచంద్రనిభాననాయై నమః |
ఓం కృపాకరాయై నమః |
ఓం ఖడ్గహస్తాయై నమః |
ఓం ఛిన్నహస్తాయై నమః | 72
ఓం చిదంబరాయై నమః |
ఓం చాముండ్యై నమః |
ఓం చండికాయై నమః |
ఓం అనంతాయై నమః |
ఓం రత్నాభరణభూషితాయై నమః |
ఓం విశాలాక్ష్యై నమః |
ఓం కామాక్ష్యై నమః |
ఓం మీనాక్ష్యై నమః |
ఓం మోక్షదాయిన్యై నమః | 81
ఓం సావిత్ర్యై నమః |
ఓం సౌమిత్ర్యై నమః |
ఓం సుధాయై నమః |
ఓం సద్భక్తరక్షిణ్యై నమః |
ఓం శాంత్యై నమః |
ఓం శాంత్యతీతాయై నమః |
ఓం శాంతాతీతతరాయై నమః |
ఓం జమదగ్నితమోహంత్ర్యై నమః |
ఓం ధర్మదాయై నమః | 90
ఓం అర్థదాయై నమః |
ఓం కామదాయై నమః |
ఓం మోక్షదాయై నమః |
ఓం కామదాయై నమః |
ఓం కామజనన్యై నమః |
ఓం మాతృకాయై నమః |
ఓం సూర్యకాంతిన్యై నమః |
ఓం మంత్రసిద్ధ్యై నమః |
ఓం మహాతేజాయై నమః | 99
ఓం మాతృమండలవల్లభాయై నమః |
ఓం లోకప్రియాయై నమః |
ఓం రేణుతనయాయై నమః |
ఓం భవాన్యై నమః |
ఓం రౌద్రరూపిణ్యై నమః |
ఓం తుష్టిదాయై నమః |
ఓం పుష్టిదాయై నమః |
ఓం శాంభవ్యై నమః |
ఓం సర్వమంగలాయై నమః | 108

[download id=”398935″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!