Sri Ramanuja Ashtakam – శ్రీ రామానుజాష్టకం – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

శ్రీ రామానుజాష్టకం రామానుజాయ మునయే నమ ఉక్తి మాత్రం కామాతురోఽపి కుమతిః కలయన్నభీక్షమ్ | యామామనన్తి యమినాం భగవజ్జనానాం తామేవ విందతి గతిం తమసః పరస్తాత్ || 1 ||
సోమావచూడసురశేఖరదుష్కరేణ కామాతిగోఽపి తపసా క్షపయన్నఘాని | రామానుజాయ మునయే నమ ఇత్యనుక్త్వా కోవా మహీసహచరే కురుతేఽనురాగమ్ || 2 ||
రామానుజాయ నమ ఇత్యసకృద్గృణీతే యో మాన మాత్సర మదస్మర దూషితోఽపి | ప్రేమాతురః ప్రియతమామపహాయ పద్మాం భూమా భుజంగశయనస్తమనుప్రయాతి || 3 ||
వామాలకానయనవాగురికాగృహీతం క్షేమాయ కించిదపి కర్తుమనీహమానమ్ | రామానుజో యతిపతిర్యది నేక్షతే మాం మా మామకోఽయమితి ముంచతి మాధవోఽపి || 4 ||
రామానుజేతి యదితం విదితం జగత్యాం నామీపి న శ్రుతిసమీపముపైతి యేషామ్ | మా మా మదీయ ఇతి సద్భిరుపేక్షితాస్తే కామానువిద్ధమనసో నిపతన్త్యధోఽధః || 5 ||
నామానుకీర్త్య నరకార్తిహరం యదీయం వ్యోమాధిరోహతి పదం సకలోఽపి లోకః | రామానుజో యతిపతిర్యది నావిరాసీత్ కో మాదృశః ప్రభవితా భవముత్తరీతుమ్ || 6 ||
సీమామహీధ్రపరిధిం పృథివీమవాప్తుం వైమానికేశ్వరపురీమధివాసితుం వా | వ్యోమాధిరోఢుమపి న స్పృహయన్తి నిత్యం రామానుజాంఘ్రియుగళం శరణం ప్రపన్నాః || 7 ||
మా మా ధునోతి మనసోఽపి న గోచరం యత్ భూమాసఖేన పురుషేణ సహానుభూయ | ప్రేమానువిద్ధహృదయప్రియభక్తలభ్యే రామానుజాంఘ్రికమలే రమతాం మనో మే || 8 ||
శ్లోకాష్టకమిదం పుణ్యం యో భక్త్యా ప్రత్యహం పఠేత్ | ఆకారత్రయసంపన్నః శోకాబ్ధిం తరతి ద్రుతమ్ ||

[download id=”398953″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!