శ్రీ రాజరాజేశ్వర్యష్టోత్తరశతనామావళిః ఓం భువనేశ్వర్యై నమః | ఓం రాజేశ్వర్యై నమః | ఓం రాజరాజేశ్వర్యై నమః | ఓం కామేశ్వర్యై నమః | ఓం బాలాత్రిపురసుందర్యై నమః | ఓం సర్వేశ్వర్యై నమః | ఓం కళ్యాణ్యై నమః | ఓం సర్వసంక్షోభిణ్యై నమః | ఓం సర్వలోకశరీరిణ్యై నమః | 9 ఓం సౌగంధికపరిమళాయై నమః | ఓం మంత్రిణే నమః | ఓం మంత్రరూపిణ్యై నమః | ఓం ప్రకృత్యై నమః | ఓం వికృత్యై నమః | ఓం అదిత్యై నమః | ఓం సౌభాగ్యవత్యై నమః | ఓం పద్మావత్యై నమః | ఓం భగవత్యై నమః | 18 ఓం శ్రీమత్యై నమః | ఓం సత్యవత్యై నమః | ఓం ప్రియకృత్యై నమః | ఓం మాయాయై నమః | ఓం సర్వమంగళాయై నమః | ఓం సర్వలోకమోహాధీశాన్యై నమః | ఓం కింకరీభూతగీర్వాణ్యై నమః | ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః | ఓం పురాణాగమరూపిణ్యై నమః | 27 ఓం పంచప్రణవరూపిణ్యై నమః | ఓం సర్వగ్రహరూపిణ్యై నమః | ఓం రక్తగంధకస్తురీవిలేప్యై నమః | ఓం నాయికాయై నమః | ఓం శరణ్యాయై నమః | ఓం నిఖిలవిద్యేశ్వర్యై నమః | ఓం జనేశ్వర్యై నమః | ఓం భూతేశ్వర్యై నమః | ఓం సర్వసాక్షిణ్యై నమః | 36 ఓం క్షేమకారిణ్యై నమః | ఓం పుణ్యాయై నమః | ఓం సర్వరక్షిణ్యై నమః | ఓం సకలధర్మిణ్యై నమః | ఓం విశ్వకర్మిణ్యై నమః | ఓం సురమునిదేవనుతాయై నమః | ఓం సర్వలోకారాధ్యాయై నమః | ఓం పద్మాసనాసీనాయై నమః | ఓం యోగీశ్వరమనోధ్యేయాయై నమః | 45 ఓం చతుర్భుజాయై నమః | ఓం సర్వార్థసాధనాధీశాయై నమః | ఓం పూర్వాయై నమః | ఓం నిత్యాయై నమః | ఓం పరమానందాయై నమః | ఓం కళాయై నమః | ఓం అనంగాయై నమః | ఓం వసుంధరాయై నమః | ఓం శుభదాయై నమః | 54 ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః | ఓం పీతాంబరధరాయై నమః | ఓం అనంతాయై నమః | ఓం భక్తవత్సలాయై నమః | ఓం పాదపద్మాయై నమః | ఓం జగత్కారిణ్యై నమః | ఓం అవ్యయాయై నమః | ఓం లీలామానుషవిగ్రహాయై నమః | ఓం సర్వమాయాయై నమః | 63 ఓం మృత్యుంజయాయై నమః | ఓం కోటిసూర్యసమప్రభాయై నమః | ఓం పవిత్రాయై నమః | ఓం ప్రాణదాయై నమః | ఓం విమలాయై నమః | ఓం మహాభూషాయై నమః | ఓం సర్వభూతహితప్రదాయై నమః | ఓం పద్మాలయాయై నమః | ఓం సుధాయై నమః | 72 ఓం స్వాంగాయై నమః | ఓం పద్మరాగకిరీటిణ్యై నమః | ఓం సర్వపాపవినాశిన్యై నమః | ఓం సకలసంపత్ప్రదాయిన్యై నమః | ఓం పద్మగంధిన్యై నమః | ఓం సర్వవిఘ్నక్లేశధ్వంసిన్యై నమః | ఓం హేమమాలిన్యై నమః | ఓం విశ్వమూర్త్యై నమః | ఓం అగ్నికల్పాయై నమః | 81 ఓం పుండరీకాక్షిణ్యై నమః | ఓం మహాశక్త్యై నమః | ఓం బుద్ధ్యై నమః | ఓం భూతేశ్వర్యై నమః | ఓం అదృశ్యాయై నమః | ఓం శుభేక్షణాయై నమః | ఓం సర్వధర్మిణ్యై నమః | ఓం ప్రాణాయై నమః | ఓం శ్రేష్ఠాయై నమః | 90 ఓం శాంతాయై నమః | ఓం తత్త్వాయై నమః | ఓం సర్వజనన్యై నమః | ఓం సర్వలోకవాసిన్యై నమః | ఓం కైవల్యరేఖిన్యై నమః | ఓం భక్తపోషణవినోదిన్యై నమః | ఓం దారిద్ర్యనాశిన్యై నమః | ఓం సర్వోపద్రవవారిణ్యై నమః | ఓం సంహృదానందలహర్యై నమః | 99 ఓం చతుర్దశాంతకోణస్థాయై నమః | ఓం సర్వాత్మాయై నమః | ఓం సత్యవక్త్రే నమః | ఓం న్యాయాయై నమః | ఓం ధనధాన్యనిధ్యై నమః | ఓం కాయకృత్యై నమః | ఓం అనంతజిత్యై నమః | ఓం అనంతగుణరూపిణ్యై నమః | ఓం స్థిరేశ్వర్యై నమః | 108 ఇతి శ్రీ రాజరాజేశ్వర్యష్టోత్తరశతనామావళిః ||
[download id=”398963″]