Sri Raghavendra Ashtottara Shatanamavali – శ్రీ రాఘవేంద్ర అష్టోత్తరశతనామావళిః – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

శ్రీ రాఘవేంద్ర అష్టోత్తరశతనామావళిః
ఓం స్వవాగ్దేవతా సరిద్భక్తవిమలీకర్త్రే నమః |
ఓం శ్రీరాఘవేంద్రాయ నమః |
ఓం సకలప్రదాత్రే నమః |
ఓం క్షమా సురేంద్రాయ నమః |
ఓం స్వపాదభక్తపాపాద్రిభేదనదృష్టివజ్రాయ నమః |
ఓం హరిపాదపద్మనిషేవణాల్లబ్ధసర్వసంపదే నమః |
ఓం దేవస్వభావాయ నమః |
ఓం దివిజద్రుమాయ నమః | [ఇష్టప్రదాత్రే]
ఓం భవ్యస్వరూపాయ నమః | 9
ఓం సుఖధైర్యశాలినే నమః |
ఓం దుష్టగ్రహనిగ్రహకర్త్రే నమః |
ఓం దుస్తీర్ణోపప్లవసింధుసేతవే నమః |
ఓం విద్వత్పరిజ్ఞేయమహావిశేషాయ నమః |
ఓం సంతానప్రదాయకాయ నమః |
ఓం తాపత్రయవినాశకాయ నమః |
ఓం చక్షుప్రదాయకాయ నమః |
ఓం హరిచరణసరోజరజోభూషితాయ నమః |
ఓం దురితకాననదావభూతాయ నమః | 18
ఓం సర్వతంత్రస్వతంత్రాయ నమః |
ఓం శ్రీమధ్వమతవర్ధనాయ నమః |
ఓం సతతసన్నిహితాశేషదేవతాసముదాయాయ నమః |
ఓం శ్రీసుధీంద్రవరపుత్రకాయ నమః |
ఓం శ్రీవైష్ణవసిద్ధాంతప్రతిష్ఠాపకాయ నమః |
ఓం యతికులతిలకాయ నమః |
ఓం జ్ఞానభక్త్యాయురారోగ్య సుపుత్రాదివర్ధనాయ నమః |
ఓం ప్రతివాదిమాతంగ కంఠీరవాయ నమః |
ఓం సర్వవిద్యాప్రవీణాయ నమః | 27
ఓం దయాదాక్షిణ్యవైరాగ్యశాలినే నమః |
ఓం రామపాదాంబుజాసక్తాయ నమః |
ఓం రామదాసపదాసక్తాయ నమః |
ఓం రామకథాసక్తాయ నమః |
ఓం దుర్వాదిద్వాంతరవయే నమః |
ఓం వైష్ణవేందీవరేందవే నమః |
ఓం శాపానుగ్రహశక్తాయ నమః |
ఓం అగమ్యమహిమ్నే నమః |
ఓం మహాయశసే నమః | 36
ఓం శ్రీమధ్వమతదుగ్దాబ్ధిచంద్రమసే నమః |
ఓం పదవాక్యప్రమాణపారావార పారంగతాయ నమః |
ఓం యోగీంద్రగురవే నమః |
ఓం మంత్రాలయనిలయాయ నమః |
ఓం పరమహంస పరివ్రాజకాచార్యాయ నమః |
ఓం సమగ్రటీకావ్యాఖ్యాకర్త్రే నమః |
ఓం చంద్రికాప్రకాశకారిణే నమః |
ఓం సత్యాదిరాజగురవే నమః |
ఓం భక్తవత్సలాయ నమః | 45
ఓం ప్రత్యక్షఫలదాయ నమః |
ఓం జ్ఞానప్రదాయ నమః |
ఓం సర్వపూజ్యాయ నమః |
ఓం తర్కతాండవవ్యాఖ్యాకర్త్రే నమః |
ఓం కృష్ణోపాసకాయ నమః |
ఓం కృష్ణద్వైపాయనసుహృదే నమః |
ఓం ఆర్యానువర్తినే నమః |
ఓం నిరస్తదోషాయ నమః |
ఓం నిరవద్యవేషాయ నమః | 54
ఓం ప్రత్యర్ధిమూకత్వనిదానభాషాయ నమః |
ఓం యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానధారణ సమాధ్యష్టాంగయోగానుష్టాన నిష్టాయ నమః | [నియమాయ]
ఓం సాంగామ్నాయకుశలాయ నమః |
ఓం జ్ఞానమూర్తయే నమః |
ఓం తపోమూర్తయే నమః |
ఓం జపప్రఖ్యాతాయ నమః |
ఓం దుష్టశిక్షకాయ నమః |
ఓం శిష్టరక్షకాయ నమః |
ఓం టీకాప్రత్యక్షరార్థప్రకాశకాయ నమః | 63
ఓం శైవపాషండధ్వాంత భాస్కరాయ నమః |
ఓం రామానుజమతమర్దకాయ నమః |
ఓం విష్ణుభక్తాగ్రేసరాయ నమః |
ఓం సదోపాసితహనుమతే నమః |
ఓం పంచభేదప్రత్యక్షస్థాపకాయ నమః |
ఓం అద్వైతమూలనికృంతనాయ నమః |
ఓం కుష్ఠాదిరోగనాశకాయ నమః |
ఓం అగ్రసంపత్ప్రదాత్రే నమః |
ఓం బ్రాహ్మణప్రియాయ నమః | 72
ఓం వాసుదేవచలప్రతిమాయ నమః |
ఓం కోవిదేశాయ నమః |
ఓం బృందావనరూపిణే నమః |
ఓం బృందావనాంతర్గతాయ నమః |
ఓం చతురూపాశ్రయాయ నమః |
ఓం నిరీశ్వరమత నివర్తకాయ నమః |
ఓం సంప్రదాయప్రవర్తకాయ నమః |
ఓం జయరాజముఖ్యాభిప్రాయవేత్రే నమః |
ఓం భాష్యటీకాద్యవిరుద్ధగ్రంథకర్త్రే నమః | 81
ఓం సదాస్వస్థానక్షేమచింతకాయ నమః |
ఓం కాషాయచేలభూషితాయ నమః |
ఓం దండకమండలుమండితాయ నమః |
ఓం చక్రరూపహరినివాసాయ నమః |
ఓం లసదూర్ధ్వపుండ్రాయ నమః |
ఓం గాత్రధృత విష్ణుధరాయ నమః |
ఓం సర్వసజ్జనవందితాయ నమః |
ఓం మాయికర్మందిమతమర్దకాయ నమః |
ఓం వాదావల్యర్థవాదినే నమః | 90
ఓం సాంశజీవాయ నమః |
ఓం మాధ్యమికమతవనకుఠారాయ నమః |
ఓం ప్రతిపదం ప్రత్యక్షరం భాష్యటీకార్థ (స్వారస్య) గ్రాహిణే నమః |
ఓం అమానుషనిగ్రహాయ నమః |
ఓం కందర్పవైరిణే నమః |
ఓం వైరాగ్యనిధయే నమః |
ఓం భాట్టసంగ్రహకర్త్రే నమః |
ఓం దూరీకృతారిషడ్వర్గాయ నమః |
ఓం భ్రాంతిలేశవిధురాయ నమః | 99
ఓం సర్వపండితసమ్మతాయ నమః |
ఓం అనంతబృందావననిలయాయ నమః |
ఓం స్వప్నభావ్యర్థవక్త్రే నమః |
ఓం యథార్థవచనాయ నమః |
ఓం సర్వగుణసమృద్ధాయ నమః |
ఓం అనాద్యవిచ్ఛిన్న గురుపరంపరోపదేశ లబ్ధమంత్రజప్త్రే నమః |
ఓం ధృతసర్వద్రుతాయ నమః |
ఓం రాజాధిరాజాయ నమః |
ఓం గురుసార్వభౌమాయ నమః | 108
ఓం శ్రీమూలరామార్చక శ్రీరాఘవేంద్ర యతీంద్రాయ నమః |
ఇతి శ్రీ రాఘవేంద్ర అష్టోత్తరశతనామావళీ |

[download id=”398981″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!