శ్రీ నీలకంఠ స్తవః (శ్రీ పార్వతీవల్లభాష్టకం)
నమో భూతనాథం నమో దేవదేవం
నమః కాలకాలం నమో దివ్యతేజమ్ |
నమః కామభస్మం నమః శాంతశీలం
భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || 1 ||
సదా తీర్థసిద్ధం సదా భక్తరక్షం
సదా శైవపూజ్యం సదా శుభ్రభస్మమ్ |
సదా ధ్యానయుక్తం సదా జ్ఞానతల్పం
భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || 2 ||
శ్మశానే శయానం మహాస్థానవాసం
శరీరం గజానాం సదా చర్మవేష్టమ్ |
పిశాచాదినాథం పశూనాం ప్రతిష్ఠం
భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || 3 ||
ఫణీనాగకంఠే భుజంగాద్యనేకం
గళే రుండమాలం మహావీర శూరమ్ |
కటివ్యాఘ్రచర్మం చితాభస్మలేపం
భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || 4 ||
శిరః శుద్ధగంగా శివా వామభాగం
వియద్దీర్ఘకేశం సదా మాం త్రిణేత్రమ్ |
ఫణీనాగకర్ణం సదా ఫాలచంద్రం
భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || 5 ||
కరే శూలధారం మహాకష్టనాశం
సురేశం పరేశం మహేశం జనేశమ్ |
ధనేశామరేశం ధ్వజేశం గిరీశం [ధనేశస్యమిత్రం]
భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || 6 ||
ఉదాసం సుదాసం సుకైలాసవాసం
ధరానిర్ఝరే సంస్థితం హ్యాదిదేవమ్ |
అజం హేమకల్పద్రుమం కల్పసేవ్యం
భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || 7 ||
మునీనాం వరేణ్యం గుణం రూపవర్ణం
ద్విజైః సంపఠంతం శివం వేదశాస్త్రమ్ |
అహో దీనవత్సం కృపాలుం శివం తం
భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || 8 ||
సదా భావనాథం సదా సేవ్యమానం
సదా భక్తిదేవం సదా పూజ్యమానమ్ |
మహాతీర్థవాసం సదా సేవ్యమేకం
భజే పార్వతీవల్లభం నీలకంఠమ్ || 9 ||
ఇతి శ్రీమచ్ఛంకరయోగీంద్ర విరచితం పార్వతీవల్లభాష్టకం నామ నీలకంఠ స్తవః ||
[download id=”399023″]