Sri Mahalakshmi Stuti – శ్రీ మహాలక్ష్మీ స్తుతిః – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

శ్రీ మహాలక్ష్మీ స్తుతిః

ఆదిలక్ష్మి నమస్తేఽస్తు పరబ్రహ్మస్వరూపిణి |
యశో దేహి ధనం దేహి సర్వకామాంశ్చ దేహి మే || 1 ||
సంతానలక్ష్మి నమస్తేఽస్తు పుత్రపౌత్రప్రదాయిని |
పుత్రాన్ దేహి ధనం దేహి సర్వకామాంశ్చ దేహి మే || 2 ||
విద్యాలక్ష్మి నమస్తేఽస్తు బ్రహ్మవిద్యాస్వరూపిణి |
విద్యాం దేహి కళాన్ దేహి సర్వకామాంశ్చ దేహి మే || 3 ||
ధనలక్ష్మి నమస్తేఽస్తు సర్వదారిద్ర్యనాశిని |
ధనం దేహి శ్రియం దేహి సర్వకామాంశ్చ దేహి మే || 4 ||
ధాన్యలక్ష్మి నమస్తేఽస్తు సర్వాభరణభూషితే |
ధాన్యం దేహి ధనం దేహి సర్వకామాంశ్చ దేహి మే || 5 ||
మేధాలక్ష్మి నమస్తేఽస్తు కలికల్మషనాశిని |
ప్రజ్ఞాం దేహి శ్రియం దేహి సర్వకామాంశ్చ దేహి మే || 6 ||
గజలక్ష్మి నమస్తేఽస్తు సర్వదేవస్వరూపిణి |
అశ్వాంశ్చ గోకులం దేహి సర్వకామాంశ్చ దేహి మే || 7 ||
వీరలక్ష్మి నమస్తేఽస్తు పరాశక్తిస్వరూపిణి |
వీర్యం దేహి బలం దేహి సర్వకామాంశ్చ దేహి మే || 8 ||
జయలక్ష్మి నమస్తేఽస్తు సర్వకార్యజయప్రదే |
జయం దేహి శుభం దేహి సర్వకామాంశ్చ దేహి మే || 9 ||
భాగ్యలక్ష్మి నమస్తేఽస్తు సౌమాంగళ్యవివర్ధిని |
భాగ్యం దేహి శ్రియం దేహి సర్వకామాంశ్చ దేహి మే || 10 ||
కీర్తిలక్ష్మి నమస్తేఽస్తు విష్ణువక్షఃస్థలస్థితే |
కీర్తిం దేహి శ్రియం దేహి సర్వకామాంశ్చ దేహి మే || 11 ||
ఆరోగ్యలక్ష్మి నమస్తేఽస్తు సర్వరోగనివారణి |
ఆయుర్దేహి శ్రియం దేహి సర్వకామాంశ్చ దేహి మే || 12 ||
సిద్ధలక్ష్మి నమస్తేఽస్తు సర్వసిద్ధిప్రదాయిని |
సిద్ధిం దేహి శ్రియం దేహి సర్వకామాంశ్చ దేహి మే || 13 ||
సౌందర్యలక్ష్మి నమస్తేఽస్తు సర్వాలంకారశోభితే |
రూపం దేహి శ్రియం దేహి సర్వకామాంశ్చ దేహి మే || 14 ||
సామ్రాజ్యలక్ష్మి నమస్తేఽస్తు భుక్తిముక్తిప్రదాయిని |
మోక్షం దేహి శ్రియం దేహి సర్వకామాంశ్చ దేహి మే || 15 ||
మంగళే మంగళాధారే మాంగళ్యే మంగళప్రదే |
మంగళార్థం మంగళేశి మాంగళ్యం దేహి మే సదా || 16 ||
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే |
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోఽస్తు తే || 17 ||
శుభం భవతు కళ్యాణీ ఆయురారోగ్యసంపదామ్ |
మమ శత్రువినాశాయ దీపలక్ష్మి నమోఽస్తు తే || 18 ||
[జ్యోతి]
|| ఇతి శ్రీ మహాలక్ష్మీ స్తుతిః ||

[download id=”399095″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!