Sri Mahalakshmi Stava – శ్రీ మహాలక్ష్మీ స్తవః – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

శ్రీ మహాలక్ష్మీ స్తవః

నారాయణ ఉవాచ |
దేవి త్వాం స్తోతుమిచ్ఛామి న క్షమాః స్తోతుమీశ్వరాః |
బుద్ధేరగోచరాం సూక్ష్మాం తేజోరూపాం సనాతనీమ్ |
అత్యనిర్వచనీయాం చ కో వా నిర్వక్తుమీశ్వరః || 1 ||
స్వేచ్ఛామయీం నిరాకారాం భక్తానుగ్రహవిగ్రహామ్ |
స్తౌమి వాఙ్మనసోః పారాం కిం వాఽహం జగదంబికే || 2 ||
పరాం చతుర్ణాం వేదానాం పారబీజం భవార్ణవే |
సర్వసస్యాఽధిదేవీం చ సర్వాసామపి సంపదామ్ || 3 ||
యోగినాం చైవ యోగానాం జ్ఞానానాం జ్ఞానినాం తథా |
వేదానాం వై వేదవిదాం జననీం వర్ణయామి కిమ్ || 4 ||
యయా వినా జగత్సర్వమబీజం నిష్ఫలం ధ్రువమ్ |
యథా స్తనంధయానాం చ వినా మాత్రా సుఖం భవేత్ || 5 ||
ప్రసీద జగతాం మాతా రక్షాస్మానతికాతరాన్ |
వయం త్వచ్చరణాంభోజే ప్రపన్నాః శరణం గతాః || 6 ||
నమః శక్తిస్వరూపాయై జగన్మాత్రే నమో నమః |
జ్ఞానదాయై బుద్ధిదాయై సర్వదాయై నమో నమః || 7 ||
హరిభక్తిప్రదాయిన్యై ముక్తిదాయై నమో నమః |
సర్వజ్ఞాయై సర్వదాయై మహాలక్ష్మ్యై నమో నమః || 8 ||
కుపుత్రాః కుత్రచిత్సంతి న కుత్రాఽపి కుమాతరః |
కుత్ర మాతా పుత్రదోషం తం విహాయ చ గచ్ఛతి || 9 ||
స్తనంధయేభ్య ఇవ మే హే మాతర్దేహి దర్శనమ్ |
కృపాం కురు కృపాసింధో త్వమస్మాన్భక్తవత్సలే || 10 ||
ఇత్యేవం కథితం వత్స పద్మాయాశ్చ శుభావహమ్ |
సుఖదం మోక్షదం సారం శుభదం సంపదః ప్రదమ్ || 11 ||
ఇదం స్తోత్రం మహాపుణ్యం పూజాకాలే చ యః పఠేత్ |
మహాలక్ష్మీర్గృహం తస్య న జహాతి కదాచన || 12 ||
ఇతి శ్రీబ్రహ్మవైవర్తమహాపురాణే గణపతిఖండే ద్వావింశోఽధ్యాయే నారదనారాయణసంవాదే శ్రీ లక్ష్మీ స్తవః ||

[download id=”399097″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!