Sri Guru Gita (Prathama Adhyaya) – శ్రీ గురుగీతా ప్రథమోఽధ్యాయః – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

శ్రీ గురుగీతా ప్రథమోఽధ్యాయః
శ్రీగురుభ్యో నమః | హరిః ఓం |
ధ్యానమ్ ||
హంసాభ్యాం పరివృత్తపత్రకమలైర్దివ్యైర్జగత్కారణం
విశ్వోత్కీర్ణమనేకదేహనిలయం స్వచ్ఛందమానందకమ్ |
ఆద్యంతైకమఖండచిద్ఘనరసం పూర్ణం హ్యనంతం శుభం
ప్రత్యక్షాక్షరవిగ్రహం గురుపదం ధ్యాయేద్విభుం శాశ్వతమ్ ||
అథ ప్రథమోఽధ్యాయః ||
అచింత్యావ్యక్తరూపాయ నిర్గుణాయ గణాత్మనే |
సమస్తజగదాధారమూర్తయే బ్రహ్మణే నమః || 1 ||
ఋషయ ఊచుః |
సూత సూత మహాప్రాజ్ఞ నిగమాగమపారగ |
గురుస్వరూపమస్మాకం బ్రూహి సర్వమలాపహమ్ || 2 ||
యస్య శ్రవణమాత్రేణ దేహీ దుఃఖాద్విముచ్యతే |
యేన మార్గేణ మునయః సర్వజ్ఞత్వం ప్రపేదిరే || 3 ||
యత్ప్రాప్య న పునర్యాతి నరః సంసారబంధనమ్ |
తథావిధం పరం తత్త్వం వక్తవ్యమధునా త్వయా || 4 ||
గుహ్యాద్గుహ్యతమం సారం గురుగీతా విశేషతః |
త్వత్ప్రసాదాచ్చ శ్రోతవ్యా తత్సర్వం బ్రూహి సూత నః || 5 ||
ఇతి సంప్రార్థితః సూతో మునిసంఘైర్ముహుర్ముహుః ||
కుతూహలేన మహతా ప్రోవాచ మధురం వచః || 6 ||
సూత ఉవాచ |
శ్రుణుధ్వం మునయః సర్వే శ్రద్ధయా పరయా ముదా |
వదామి భవరోగఘ్నీం గీతాం మాతృస్వరూపిణీమ్ || 7 ||
పురా కైలాసశిఖరే సిద్ధగంధర్వసేవితే |
తత్ర కల్పలతాపుష్పమందిరేఽత్యంతసుందరే || 8 ||
వ్యాఘ్రాజినే సమాసీనం శుకాదిమునివందితమ్ |
బోధయంతం పరం తత్త్వం మధ్యే మునిగణే క్వచిత్ || 9 ||
ప్రణమ్రవదనా శశ్వన్నమస్కుర్వంతమాదరాత్ |
దృష్ట్వా విస్మయమాపన్న పార్వతీ పరిపృచ్ఛతి || 10 ||
పార్వత్యువాచ |
ఓం నమో దేవ దేవేశ పరాత్పర జగద్గురో |
త్వాం నమస్కుర్వతే భక్త్యా సురాసురనరాః సదా || 11 ||
విధివిష్ణుమహేంద్రాద్యైర్వంద్యః ఖలు సదా భవాన్ |
నమస్కరోషి కస్మై త్వం నమస్కారాశ్రయః కిల || 12 ||
దృష్ట్వైతత్కర్మ విపులమాశ్చర్య ప్రతిభాతి మే |
కిమేతన్న విజానేఽహం కృపయా వద మే ప్రభో || 13 ||
భగవన్ సర్వధర్మజ్ఞ వ్రతానాం వ్రతనాయకమ్ |
బ్రూహి మే కృపయా శంభో గురుమాహాత్మ్యముత్తమమ్ || 14 ||
కేన మార్గేణ భో స్వామిన్ దేహీ బ్రహ్మమయో భవేత్ |
తత్కృపాం కురు మే స్వామిన్ నమామి చరణౌ తవ || 15 ||
ఇతి సంప్రార్థితః శశ్వన్మహాదేవో మహేశ్వరః |
ఆనందభరితః స్వాంతే పార్వతీమిదమబ్రవీత్ || 16 ||
శ్రీ మహాదేవ ఉవాచ |
న వక్తవ్యమిదం దేవి రహస్యాతిరహస్యకమ్ |
న కస్యాపి పురా ప్రోక్తం త్వద్భక్త్యర్థం వదామి తత్ || 17 ||
మమ రూపాఽసి దేవి త్వమతస్తత్కథయామి తే |
లోకోపకారకః ప్రశ్నో న కేనాపి కృతః పురా || 18 ||
యస్య దేవే పరా భక్తిర్యథా దేవే తథా గురౌ |
తస్యైతే కథితా హ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః || 19 ||
యో గురుః స శివః ప్రోక్తో యః శివః స గురుః స్మృతః |
వికల్పం యస్తు కుర్వీత స నరో గురుతల్పగః || 20 ||
దుర్లభం త్రిషు లోకేషు తచ్ఛృణుష్వ వదామ్యహమ్ |
గురుబ్రహ్మ వినా నాన్యః సత్యం సత్యం వరాననే || 21 ||
వేదశాస్త్రపురాణాని చేతిహాసాదికాని చ |
మంత్రయంత్రాదివిద్యానాం మోహనోచ్చాటనాదికమ్ || 22 ||
శైవశాక్తాగమాదీని హ్యన్యే చ బహవో మతాః |
అపభ్రంశాః సమస్తానాం జీవానాం భ్రాంతచేతసామ్ || 23 ||
జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞో దానం తథైవ చ |
గురుతత్త్వమవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ప్రియే || 24 ||
గురుబుద్ధ్యాత్మనో నాన్యత్ సత్యం సత్యం వరాననే |
తల్లాభార్థం ప్రయత్నస్తు కర్తవ్యశ్చ మనీషిభిః || 25 ||
గూఢావిద్యా జగన్మాయా దేహశ్చాజ్ఞానసంభవః |
విజ్ఞానం యత్ప్రసాదేన గురుశబ్దేన కథ్యతే || 26 ||
యదంఘ్రికమలద్వంద్వం ద్వంద్వతాపనివారకమ్ |
తారకం భవసింధోశ్చ తం గురుం ప్రణమామ్యహమ్ || 27 ||
దేహీ బ్రహ్మ భవేద్యస్మాత్ త్వత్కృపార్థం వదామి తత్ |
సర్వపాపవిశుద్ధాత్మా శ్రీగురోః పాదసేవనాత్ || 28 ||
సర్వతీర్థావగాహస్య సంప్రాప్నోతి ఫలం నరః |
గురోః పాదోదకం పీత్వా శేషం శిరసి ధారయన్ || 29 ||
శోషణం పాపపంకస్య దీపనం జ్ఞానతేజసః |
గురోః పాదోదకం సమ్యక్ సంసారార్ణవతారకమ్ || 30 ||
అజ్ఞానమూలహరణం జన్మకర్మనివారకమ్ |
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం గురోః పాదోదకం పిబేత్ || 31 ||
గురుపాదోదకం పానం గురోరుచ్ఛిష్టభోజనమ్ |
గురుమూర్తేః సదా ధ్యానం గురోర్నామ సదా జపః || 32 ||
స్వదేశికస్యైవ చ నామకీర్తనం
భవేదనంతస్య శివస్య కీర్తనమ్ |
స్వదేశికస్యైవ చ నామచింతనం
భవేదనంతస్య శివస్య చింతనమ్ || 33 ||
యత్పాదాంబుజరేణుర్వై కోఽపి సంసారవారిధౌ |
సేతుబంధాయతే నాథం దేశికం తముపాస్మహే || 34 ||
యదనుగ్రహమాత్రేణ శోకమోహౌ వినశ్యతః |
తస్మై శ్రీదేశికేంద్రాయ నమోఽస్తు పరమాత్మనే || 35 ||
యస్మాదనుగ్రహం లబ్ధ్వా మహదజ్ఞానముత్సృజేత్ |
తస్మై శ్రీదేశికేంద్రాయ నమశ్చాభీష్టసిద్ధయే || 36 ||
కాశీక్షేత్రం నివాసశ్చ జాహ్నవీ చరణోదకమ్ |
గురుర్విశ్వేశ్వరః సాక్షాత్ తారకం బ్రహ్మనిశ్చయః || 37 ||
గురుసేవా గయా ప్రోక్తా దేహః స్యాదక్షయో వటః |
తత్పాదం విష్ణుపాదం స్యాత్ తత్ర దత్తమనస్తతమ్ || 38 ||
గురుమూర్తిం స్మరేన్నిత్యం గురోర్నామ సదా జపేత్ |
గురోరాజ్ఞాం ప్రకుర్వీత గురోరన్యం న భావయేత్ || 39 ||
గురువక్త్రే స్థితం బ్రహ్మ ప్రాప్యతే తత్ప్రసాదతః |
గురోర్ధ్యానం సదా కుర్యాత్ కులస్త్రీ స్వపతిం యథా || 40 ||
స్వాశ్రమం చ స్వజాతిం చ స్వకీర్తిం పుష్టివర్ధనమ్ |
ఏతత్సర్వం పరిత్యజ్య గురుమేవ సమాశ్రయేత్ || 41 ||
అనన్యాశ్చింతయంతో యే సులభం పరమం సుఖమ్ |
తస్మాత్సర్వప్రయత్నేన గురోరారాధనం కురు || 42 ||
గురువక్త్రే స్థితా విద్యా గురుభక్త్యా చ లభ్యతే |
త్రైలోక్యే స్ఫుటవక్తారో దేవర్షిపితృమానవాః || 43 ||
గుకారశ్చాంధకారో హి రుకారస్తేజ ఉచ్యతే |
అజ్ఞానగ్రాసకం బ్రహ్మ గురురేవ న సంశయః || 44 ||
గుకారశ్చాంధకారస్తు రుకారస్తన్నిరోధకృత్ |
అంధకారవినాశిత్వాద్గురురిత్యభిధీయతే ||
గుకారో భవరోగః స్యాత్ రుకారస్తన్నిరోధకృత్ |
భవరోగహరత్వాచ్చ గురురిత్యభిధీయతే || 45 ||
గుకారశ్చ గుణాతీతో రూపాతీతో రుకారకః |
గుణరూపవిహీనత్వాత్ గురురిత్యభిధీయతే || 46 ||
గుకారః ప్రథమో వర్ణో మాయాదిగుణభాసకః |
రుకారోఽస్తి పరం బ్రహ్మ మాయాభ్రాంతివిమోచకమ్ || 47 ||
ఏవం గురుపదం శ్రేష్ఠం దేవానామపి దుర్లభమ్ |
హాహాహూహూగణైశ్చైవ గంధర్వాద్యైశ్చ పూజితమ్ || 48 ||
ధ్రువం తేషాం చ సర్వేషాం నాస్తి తత్త్వం గురోః పరమ్ |
గురోరారాధనం కుర్యాత్ స్వజీవత్వం నివేదయేత్ || 49 ||
ఆసనం శయనం వస్త్రం వాహనం భూషణాదికమ్ |
సాధకేన ప్రదాతవ్యం గురుసంతోషకారణమ్ || 50 ||
కర్మణా మనసా వాచా సర్వదాఽఽరాధయేద్గురుమ్ |
దీర్ఘదండం నమస్కృత్య నిర్లజ్జో గురుసన్నిధౌ || 51 ||
శరీరమింద్రియం ప్రాణమర్థస్వజనబాంధవాన్ |
ఆత్మదారాదికం సర్వం సద్గురుభ్యో నివేదయేత్ || 52 ||
గురురేకో జగత్సర్వం బ్రహ్మవిష్ణుశివాత్మకమ్ |
గురోః పరతరం నాస్తి తస్మాత్సంపూజయేద్గురుమ్ || 53 ||
సర్వశ్రుతిశిరోరత్నవిరాజితపదాంబుజమ్ |
వేదాంతార్థప్రవక్తారం తస్మాత్ సంపూజయేద్గురుమ్ || 54 ||
యస్య స్మరణమాత్రేణ జ్ఞానముత్పద్యతే స్వయమ్ |
స ఏవ సర్వసంపత్తిః తస్మాత్సంపూజయేద్గురుమ్ || 55 ||
[** పాఠభేదః
కృమికోటిభిరావిష్టం దుర్గంధమలమూత్రకమ్ |
శ్లేష్మరక్తత్వచామాంసైర్నద్ధం చైతద్వరాననే ||
**]
కృమికోటిభిరావిష్టం దుర్గంధకులదూషితమ్ |
అనిత్యం దుఃఖనిలయం దేహం విద్ధి వరాననే || 56 ||
సంసారవృక్షమారూఢాః పతంతి నరకార్ణవే |
యస్తానుద్ధరతే సర్వాన్ తస్మై శ్రీగురవే నమః || 57 ||
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః |
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః || 58 ||
అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా |
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః || 59 ||
అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః || 60 ||
స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్సచరాచరమ్ |
త్వం పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః || 61 ||
చిన్మయవ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరమ్ |
అసిత్వం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః || 62 ||
నిమిషాన్నిమిషార్ధాద్వా యద్వాక్యాద్వై విముచ్యతే |
స్వాత్మానం శివమాలోక్య తస్మై శ్రీగురవే నమః || 63 ||
చైతన్యం శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనమ్ |
నాదబిందుకళాతీతం తస్మై శ్రీగురవే నమః || 64 ||
నిర్గుణం నిర్మలం శాంతం జంగమం స్థిరమేవ చ |
వ్యాప్తం యేన జగత్సర్వం తస్మై శ్రీగురవే నమః || 65 ||
స పితా స చ మే మాతా స బంధుః స చ దేవతా |
సంసారమోహనాశాయ తస్మై శ్రీగురవే నమః || 66 ||
యత్సత్త్వేన జగత్సత్త్వం యత్ప్రకాశేన భాతి తత్ |
యదానందేన నందంతి తస్మై శ్రీగురవే నమః || 67 ||
యస్మిన్ స్థితమిదం సర్వం భాతి యద్భానరూపతః |
ప్రియం పుత్రాది యత్ప్రీత్యా తస్మై శ్రీగురవే నమః || 68 ||
యేనేదం దర్శితం తత్త్వం చిత్తచైత్యాదికం తథా |
జాగ్రత్స్వప్నసుషుప్త్యాది తస్మై శ్రీగురవే నమః || 69 ||
యస్య జ్ఞానమిదం విశ్వం న దృశ్యం భిన్నభేదతః |
సదైకరూపరూపాయ తస్మై శ్రీగురవే నమః || 70 ||
యస్య జ్ఞాతం మతం తస్య మతం యస్య న వేద సః |
అనన్యభావభావాయ తస్మై శ్రీగురవే నమః || 71 ||
యస్మై కారణరూపాయ కార్యరూపేణ భాతి యత్ |
కార్యకారణరూపాయ తస్మై శ్రీగురవే నమః || 72 ||
నానారూపమిదం విశ్వం న కేనాప్యస్తి భిన్నతా |
కార్యకారణరూపాయ తస్మై శ్రీగురవే నమః || 73 ||
జ్ఞానశక్తిసమారూఢతత్త్వమాలావిభూషిణే |
భుక్తిముక్తిప్రదాత్రే చ తస్మై శ్రీగురవే నమః || 74 ||
అనేకజన్మసంప్రాప్తకర్మబంధవిదాహినే |
జ్ఞానానలప్రభావేన తస్మై శ్రీగురవే నమః || 75 ||
శోషణం భవసింధోశ్చ దీపనం క్షరసంపదామ్ |
గురోః పాదోదకం యస్య తస్మై శ్రీగురవే నమః || 76 ||
న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః |
న గురోరధికం జ్ఞానం తస్మై శ్రీగురవే నమః || 77 ||
మన్నాథః శ్రీజగన్నాథో మద్గురుః శ్రీజగద్గురుః |
మమాఽఽత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీగురవే నమః || 78 ||
గురురాదిరనాదిశ్చ గురుః పరమదైవతమ్ |
గురుమంత్రసమో నాస్తి తస్మై శ్రీగురవే నమః || 79 ||
ఏక ఏవ పరో బంధుర్విషమే సముపస్థితే |
గురుః సకలధర్మాత్మా తస్మై శ్రీగురవే నమః || 80 ||
గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః |
గురుర్విశ్వం న చాన్యోఽస్తి తస్మై శ్రీగురవే నమః || 81 ||
భవారణ్యప్రవిష్టస్య దిఙ్మోహభ్రాంతచేతసః |
యేన సందర్శితః పంథాః తస్మై శ్రీగురవే నమః || 82 ||
తాపత్రయాగ్నితప్తానామశాంతప్రాణినాం ముదే |
గురురేవ పరా గంగా తస్మై శ్రీగురవే నమః || 83 ||
[** పాఠభేదః
అజ్ఞానేనాహినా గ్రస్తాః ప్రాణినస్తాన్ చికిత్సకః |
విద్యాస్వరూపో భగవాంస్తస్మై శ్రీగురవే నమః ||
**]
అజ్ఞానసర్పదష్టానాం ప్రాణినాం కశ్చికిత్సకః |
సమ్యగ్‍జ్ఞానమహామంత్రవేదినం సద్గురు వినా || 84 ||
హేతవే జగతామేవ సంసారార్ణవసేతవే |
ప్రభవే సర్వవిద్యానాం శంభవే గురవే నమః || 85 ||
ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదమ్ |
మంత్రమూలం గురోర్వాక్యం ముక్తిమూలం గురోః కృపా || 86 ||
సప్తసాగరపర్యంతతీర్థస్నానఫలం తు యత్ |
గురోః పాదోదబిందోశ్చ సహస్రాంశే న తత్ఫలమ్ || 87 ||
శివే రుష్టే గురుస్త్రాతా గురౌ రుష్టే న కశ్చన |
లబ్ధ్వా కులగురుం సమ్యగ్గురుమేవ సమాశ్రయేత్ || 88 ||
మధులుబ్ధో యథా భృంగః పుష్పాత్పుష్పాంతరం వ్రజేత్ |
జ్ఞానలుబ్ధస్తథా శిష్యో గురోర్గుర్వంతరం వ్రజేత్ || 89 ||
వందే గురుపదద్వంద్వం వాఙ్మనాతీతగోచరమ్ |
శ్వేతరక్తప్రభాభిన్నం శివశక్త్యాత్మకం పరమ్ || 90 ||
గుకారం చ గుణాతీతం రూకారం రూపవర్జితమ్ |
గుణాతీతమరూపం చ యో దద్యాత్స గురుః స్మృతః || 91 ||
అత్రినేత్రః శివః సాక్షాత్ ద్విబాహుశ్చ హరిః స్మృతః |
యోఽచతుర్వదనో బ్రహ్మా శ్రీగురుః కథితః ప్రియే || 92 ||
అయం మయాంజలిర్బద్ధో దయాసాగరసిద్ధయే |
యదనుగ్రహతో జంతుశ్చిత్రసంసారముక్తిభాక్ || 93 ||
శ్రీగురోః పరమం రూపం వివేకచక్షురగ్రతః |
మందభాగ్యా న పశ్యంతి అంధాః సూర్యోదయం యథా || 94 ||
కులానాం కులకోటీనాం తారకస్తత్ర తత్‍క్షణాత్ |
అతస్తం సద్గురుం జ్ఞాత్వా త్రికాలమభివాదయేత్ || 95 ||
శ్రీనాథచరణద్వంద్వం యస్యాం దిశి విరాజతే |
తస్యాం దిశి నమస్కుర్యాత్ భక్త్యా ప్రతిదినం ప్రియే || 96 ||
సాష్టాంగప్రణిపాతేన స్తువన్నిత్యం గురుం భజేత్ |
భజనాత్ స్థైర్యమాప్నోతి స్వస్వరూపమయో భవేత్ || 97 ||
దోర్భ్యాం పద్భ్యాం చ జానుభ్యామురసా శిరసా దృశా |
మనసా వచసా చేతి ప్రణామోఽష్టాంగ ఉచ్యతే || 98 ||
తస్యై దిశే సతతమఞ్జలిరేష నిత్యం
ప్రక్షిప్యతాం ముఖరితైర్మధురైః ప్రసూనైః |
జాగర్తి యత్ర భగవాన్ గురుచక్రవర్తీ
విశ్వస్థితిప్రళయనాటకనిత్యసాక్షీ || 99 ||
అభ్యస్తైః కిము దీర్ఘకాలవిమలైర్వ్యాధిప్రదైర్దుష్కరైః
ప్రాణాయామశతైరనేకకరణైర్దుఃఖాత్మకైర్దుర్జయైః |
యస్మిన్నభ్యుదితే వినశ్యతి బలీ వాయుః స్వయం తత్‍క్షణాత్
ప్రాప్తుం తత్సహజస్వభావమనిశం సేవేత చైకం గురుమ్ || 100 ||
జ్ఞానం వినా ముక్తిపదం లభ్యతే గురుభక్తితః |
గురోస్సమానతో నాన్యత్ సాధనం గురుమార్గిణామ్ || 101 ||
యస్మాత్పరతరం నాస్తి నేతి నేతీతి వై శ్రుతిః |
మనసా వచసా చైవ సత్యమారాధయేద్గురుమ్ || 102 ||
గురోః కృపాప్రసాదేన బ్రహ్మవిష్ణుమహేశ్వరాః |
సామర్థ్యమభజన్ సర్వే సృష్టిస్థిత్యంతకర్మణి || 103 ||
దేవకిన్నరగంధర్వాః పితృయక్షాస్తు తుంబురః |
మునయోఽపి న జానంతి గురుశుశ్రూషణే విధిమ్ || 104 ||
తార్కికాశ్ఛాందసాశ్చైవ దైవజ్ఞాః కర్మఠాః ప్రియే |
లౌకికాస్తే న జానంతి గురుతత్త్వం నిరాకులమ్ || 105 ||
మహాహంకారగర్వేణ తతోవిద్యాబలేన చ |
భ్రమంతి చాస్మిన్ సంసారే ఘటీయంత్రం యథా పునః || 106 ||
యజ్ఞినోఽపి న ముక్తాః స్యుః న ముక్తా యోగినస్తథా |
తాపసా అపి నో ముక్తా గురుతత్త్వాత్పరాఙ్ముఖాః || 107 ||
న ముక్తాస్తు చ గంధర్వాః పితృయక్షాస్తు చారణాః |
ఋషయః సిద్ధదేవాద్యా గురుసేవాపరాఙ్ముఖాః || 108 ||
ఇతి శ్రీస్కందపురాణే ఉత్తరఖండే ఉమామహేశ్వర సంవాదే
శ్రీ గురుగీతాయాం ప్రథమోఽధ్యాయః ||

[download id=”399346″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!