Sri Gayatri Stotram – శ్రీ గాయత్రీ స్తోత్రం – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

శ్రీ గాయత్రీ స్తోత్రం నమస్తే దేవి గాయత్రీ సావిత్రీ త్రిపదేఽక్షరీ | అజరే అమరే మాతా త్రాహి మాం భవసాగరాత్ || 1 ||
నమస్తే సూర్యసంకాశే సూర్యసావిత్రికేఽమలే | బ్రహ్మవిద్యే మహావిద్యే వేదమాతర్నమోఽస్తు తే || 2 ||
అనంతకోటిబ్రహ్మాండవ్యాపినీ బ్రహ్మచారిణీ | నిత్యానందే మహామాయే పరేశానీ నమోఽస్తు తే || 3 ||
త్వం బ్రహ్మా త్వం హరిః సాక్షాద్రుద్రస్త్వమింద్రదేవతా | మిత్రస్త్వం వరుణస్త్వం చ త్వమగ్నిరశ్వినౌ భగః || 4 ||
పూషాఽర్యమా మరుత్వాంశ్చ ఋషయోఽపి మునీశ్వరాః | పితరో నాగయక్షాంశ్చ గంధర్వాఽప్సరసాం గణాః || 5 ||
రక్షోభూతపిశాచాశ్చ త్వమేవ పరమేశ్వరీ | ఋగ్యజుస్సామవిద్యాశ్చ అథర్వాంగిరసాని చ || 6 ||
త్వమేవ సర్వశాస్త్రాణి త్వమేవ సర్వసంహితాః | పురాణాని చ తంత్రాణి మహాగమమతాని చ || 7 ||
త్వమేవ పంచభూతాని తత్త్వాని జగదీశ్వరీ | బ్రాహ్మీ సరస్వతీ సంధ్యా తురీయా త్వం మహేశ్వరీ || 8 ||
తత్సద్బ్రహ్మస్వరూపా త్వం కించిత్ సదసదాత్మికా | పరాత్పరేశీ గాయత్రీ నమస్తే మాతరంబికే || 9 ||
చంద్రకళాత్మికే నిత్యే కాలరాత్రి స్వధే స్వరే | స్వాహాకారేఽగ్నివక్త్రే త్వాం నమామి జగదీశ్వరీ || 10 ||
నమో నమస్తే గాయత్రీ సావిత్రీ త్వం నమామ్యహమ్ | సరస్వతీ నమస్తుభ్యం తురీయే బ్రహ్మరూపిణీ || 11 ||
అపరాధ సహస్రాణి త్వసత్కర్మశతాని చ | మత్తో జాతాని దేవేశీ త్వం క్షమస్వ దినే దినే || 12 ||
ఇతి శ్రీమద్వసిష్ఠసంహితాయాం శ్రీ గాయత్రీ స్తోత్రమ్ |

[download id=”399392″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!