Sri Gayatri Bhujanga Stotram – శ్రీ గాయత్రీ భుజంగ స్తోత్రం – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

శ్రీ గాయత్రీ భుజంగ స్తోత్రం ఉషఃకాలగమ్యాముదాత్త స్వరూపాం అకారప్రవిష్టాముదారాంగభూషామ్ | అజేశాది వంద్యామజార్చాంగభాజాం అనౌపమ్యరూపాం భజామ్యాదిసంధ్యామ్ || 1 ||
సదా హంసయానాం స్ఫురద్రత్నవస్త్రాం వరాభీతి హస్తాం ఖగామ్నాయరూపామ్ | స్ఫురత్స్వాధికామక్షమాలాం చ కుంభం దధనామహం భావయే పూర్వసంధ్యామ్ || 2 ||
ప్రవాళ ప్రకృష్టాంగ భూషోజ్జ్వలంతీం కిరీటోల్లసద్రత్నరాజప్రభాతామ్ | విశాలోరు భాసాం కుచాశ్లేషహారాం భజే బాలికాం బ్రహ్మవిద్యాం వినోదామ్ || 3 ||
స్ఫురచ్చంద్రకాంతాం శరచ్చంద్రవక్త్రాం మహాచంద్రకాంతాద్రి పీనస్తనాఢ్యామ్ | త్రిశూలాక్షహస్తాం త్రినేత్రస్య పత్నీం వృషారూఢపాదాం భజే మధ్యసంధ్యామ్ || 4 ||
షడాధారరూపాం షడాధారగమ్యాం షడధ్వాతిశుద్ధాం యజుర్వేదరూపామ్ | హిమాద్రేః సుతాం కుంద దంతావభాసాం మహేశార్ధదేహాం భజే మధ్యసంధ్యామ్ || 5 ||
సుషుమ్నాంతరస్థాం సుధాసేవ్యమానా- -ముకారాంతరస్థాం ద్వితీయస్వరూపామ్ | సహస్రార్కరశ్మి ప్రభాసత్రినేత్రాం సదా యౌవనాఢ్యాం భజే మధ్యసంధ్యామ్ || 6 ||
సదాసామగానాం ప్రియాం శ్యామలాంగీం అకారాంతరస్థాం కరోల్లాసిచక్రామ్ | గదాపద్మహస్తాం ధ్వనత్పాంచజన్యాం ఖగేశోపవిష్టాం భజేమాస్తసంధ్యామ్ || 7 ||
ప్రగల్భస్వరూపాం స్ఫురత్కంకణాఢ్యాం అహం లంబమాన స్తనప్రాంతహారమ్ | మహానీలరత్న ప్రభాకుండలాభ్యాం స్ఫురత్స్మేరవక్త్రాం భజే తుర్యసంధ్యామ్ || 8 ||
సదాతత్త్వమస్యాది వాక్యైకగమ్యాం మహామోక్షమార్గైక పాథేయరూపామ్ | మహాసిద్ధవిద్యాధరైః సేవ్యమానాం భజేఽహం భవోత్తారణీం తుర్యసంధ్యామ్ || 9 ||
హృదంభోజమధ్యే పరామ్నాయమీడే సుఖాసీన సద్రాజహంసాం మనోజ్ఞామ్ | సదా హేమభాసాం త్రయీవిద్యమధ్యాం భజామ స్తువామో వదామ స్మరామః || 10 ||
సదా తత్పదైస్తూయమానాం సవిత్రీం వరేణ్యాం మహాభర్గరూపాం త్రినేత్రామ్ | సదా దేవదేవాది దేవస్య పత్నీం అహం ధీమహీత్యాది పాదైక జుష్టామ్ || 11 ||
అనాథం దరిద్రం దురాచారయుక్తం శఠం స్థూలబుద్ధిం పరం ధర్మహీనమ్ | త్రిసంధ్యాం జపధ్యానహీనం మహేశీం పరం చింతయామి ప్రసీద త్వమేవ || 12 ||
ఇతీదం భుజంగం పఠేద్యస్తు భక్త్యా సమాధాయ చిత్తే సదా శ్రీ భవానీమ్ | త్రిసంధ్యస్వరూపాం త్రిలోకైక వంద్యాం స ముక్తో భవేత్సర్వపాపైరజస్రమ్ || 13 ||
ఇతి శ్రీ గాయత్రీ భుజంగ స్తోత్రమ్ |

[download id=”399398″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!