Sri Gayathri Ashtottara Shatanamavali – శ్రీ గాయత్రీ అష్టోత్తరశతనామావళిః – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

శ్రీ గాయత్రీ అష్టోత్తరశతనామావళిఃఓం తరుణాదిత్యసంకాశాయై నమః | ఓం సహస్రనయనోజ్జ్వలాయై నమః | ఓం విచిత్రమాల్యాభరణాయై నమః | ఓం తుహినాచలవాసిన్యై నమః | ఓం వరదాభయహస్తాబ్జాయై నమః | ఓం రేవాతీరనివాసిన్యై నమః | ఓం ప్రణిత్యయ విశేషజ్ఞాయై నమః | ఓం యంత్రాకృతవిరాజితాయై నమః | ఓం భద్రపాదప్రియాయై నమః | 9 ఓం గోవిందపదగామిన్యై నమః | ఓం దేవర్షిగణసంతుష్టాయై నమః | ఓం వనమాలావిభూషితాయై నమః | ఓం స్యందనోత్తమసంస్థానాయై నమః | ఓం ధీరజీమూతనిస్వనాయై నమః | ఓం మత్తమాతంగగమనాయై నమః | ఓం హిరణ్యకమలాసనాయై నమః | ఓం ధీజనాధారనిరతాయై నమః | ఓం యోగిన్యై నమః | 18 ఓం యోగధారిణ్యై నమః | ఓం నటనాట్యైకనిరతాయై నమః | ఓం ప్రణవాద్యక్షరాత్మికాయై నమః | ఓం చోరచారక్రియాసక్తాయై నమః | ఓం దారిద్ర్యచ్ఛేదకారిణ్యై నమః | ఓం యాదవేంద్రకులోద్భూతాయై నమః | ఓం తురీయపథగామిన్యై నమః | ఓం గాయత్ర్యై నమః | ఓం గోమత్యై నమః | 27 ఓం గంగాయై నమః | ఓం గౌతమ్యై నమః | ఓం గరుడాసనాయై నమః | ఓం గేయగానప్రియాయై నమః | ఓం గౌర్యై నమః | ఓం గోవిందపదపూజితాయై నమః | ఓం గంధర్వనగరాకారాయై నమః | ఓం గౌరవర్ణాయై నమః | ఓం గణేశ్వర్యై నమః | 36 ఓం గుణాశ్రయాయై నమః | ఓం గుణవత్యై నమః | ఓం గహ్వర్యై నమః | ఓం గణపూజితాయై నమః | ఓం గుణత్రయసమాయుక్తాయై నమః | ఓం గుణత్రయవివర్జితాయై నమః | ఓం గుహావాసాయై నమః | ఓం గుణాధారాయై నమః | ఓం గుహ్యాయై నమః | 45 ఓం గంధర్వరూపిణ్యై నమః | ఓం గార్గ్యప్రియాయై నమః | ఓం గురుపదాయై నమః | ఓం గుహ్యలింగాంగధారిణ్యై నమః | ఓం సావిత్ర్యై నమః | ఓం సూర్యతనయాయై నమః | ఓం సుషుమ్నానాడిభేదిన్యై నమః | ఓం సుప్రకాశాయై నమః | ఓం సుఖాసీనాయై నమః | 54 ఓం సుమత్యై నమః | ఓం సురపూజితాయై నమః | ఓం సుషుప్త్యవస్థాయై నమః | ఓం సుదత్యై నమః | ఓం సుందర్యై నమః | ఓం సాగరాంబరాయై నమః | ఓం సుధాంశుబింబవదనాయై నమః | ఓం సుస్తన్యై నమః | ఓం సువిలోచనాయై నమః | 63 ఓం సీతాయై నమః | ఓం సర్వాశ్రయాయై నమః | ఓం సంధ్యాయై నమః | ఓం సుఫలాయై నమః | ఓం సుఖదాయిన్యై నమః | ఓం సుభ్రువే నమః | ఓం సువాసాయై నమః | ఓం సుశ్రోణ్యై నమః | ఓం సంసారార్ణవతారిణ్యై నమః | 72 ఓం సామగానప్రియాయై నమః | ఓం సాధ్వ్యై నమః | ఓం సర్వాభరణభూషితాయై నమః | ఓం వైష్ణవ్యై నమః | ఓం విమలాకారాయై నమః | ఓం మహేంద్ర్యై నమః | ఓం మంత్రరూపిణ్యై నమః | ఓం మహాలక్ష్మ్యై నమః | ఓం మహాసిద్ధ్యై నమః | 81 ఓం మహామాయాయై నమః | ఓం మహేశ్వర్యై నమః | ఓం మోహిన్యై నమః | ఓం మదనాకారాయై నమః | ఓం మధుసూదనచోదితాయై నమః | ఓం మీనాక్ష్యై నమః | ఓం మధురావాసాయై నమః | ఓం నాగేంద్రతనయాయై నమః | ఓం ఉమాయై నమః | 90 ఓం త్రివిక్రమపదాక్రాంతాయై నమః | ఓం త్రిస్వరాయై నమః | ఓం త్రివిలోచనాయై నమః | ఓం సూర్యమండలమధ్యస్థాయై నమః | ఓం చంద్రమండలసంస్థితాయై నమః | ఓం వహ్నిమండలమధ్యస్థాయై నమః | ఓం వాయుమండలసంస్థితాయై నమః | ఓం వ్యోమమండలమధ్యస్థాయై నమః | ఓం చక్రిణ్యై నమః | 99 ఓం చక్రరూపిణ్యై నమః | ఓం కాలచక్రవితానస్థాయై నమః | ఓం చంద్రమండలదర్పణాయై నమః | ఓం జ్యోత్స్నాతపానులిప్తాంగ్యై నమః | ఓం మహామారుతవీజితాయై నమః | ఓం సర్వమంత్రాశ్రయాయై నమః | ఓం ధేనవే నమః | ఓం పాపఘ్న్యై నమః | ఓం పరమేశ్వర్యై నమః || 108

[download id=”399402″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!