Sri Ganesha Mantra Prabhava Stuti – శ్రీ గణేశ మంత్రప్రభావ స్తుతిః – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

శ్రీ గణేశ మంత్రప్రభావ స్తుతిః

ఓమిత్యాదౌ వేదవిదో యం ప్రవదంతి
బ్రహ్మాద్యా యం లోకవిధానే ప్రణమంతి |
యోఽంతర్యామీ ప్రాణిగణానాం హృదయస్థః
తం విఘ్నేశం దుఃఖవినాశం కలయామి || 1 ||
గంగాగౌరీశంకరసంతోషకవృత్తం
గంధర్వాలీగీతచరిత్రం సుపవిత్రమ్ |
యో దేవానామాదిరనాదిర్జగదీశః
తం విఘ్నేశం దుఃఖవినాశం కలయామి || 2 ||
గచ్ఛేత్సిద్ధిం యన్మనుజాపీ కార్యాణాం
గంతా పారం సంసృతిసింధోర్యద్వేత్తా |
గర్వగ్రంథేర్యః కిల భేత్తా గణరాజః
తం విఘ్నేశం దుఃఖవినాశం కలయామి || 3 ||
తణ్యేత్యుచ్చైర్వర్ణజమాదౌ పూజార్థం
యద్యంత్రాంతః పశ్చిమకోణే నిర్దిష్టమ్ |
బీజం ధ్యాతుః పుష్టిదమాథ్వరణవాక్యైః
తం విఘ్నేశం దుఃఖవినాశం కలయామి || 4 ||
పద్భ్యాం పద్మశ్రీమదహృద్భ్యాం ప్రత్యూషే
మూలాధారాంభోరుహ భాస్వద్భానుభ్యామ్ |
యోగీ యస్య ప్రత్యహమజపార్పణదక్షః
తం విఘ్నేశం దుఃఖవినాశం కలయామి || 5 ||
తత్త్వం యస్య శ్రుతిగురువాక్యైరధిగత్య
జ్ఞానీ ప్రారబ్ధానుభవాంతే నిజధామ |
శాంతావిద్యస్తత్కృతబోధః స్వయమీయాత్
తం విఘ్నేశం దుఃఖవినాశం కలయామి || 6 ||
యే యే భోగా లోకహితార్థాః సపుమార్థాః
యే యే యోగాః సాధ్యసులోకాః సుకృతార్థాః |
తే సర్వే స్యుర్యన్మనుజపతః పురుషాణాం
తం విఘ్నేశం దుఃఖవినాశం కలయామి || 7 ||
నత్వా నిత్యం యస్య పదాబ్జం ముహురర్థీ
నిర్ద్వైతాత్మాఖండసుఖః స్యాద్ధతమోహః |
కామాన్ప్రాప్నోతీతి కిమాశ్చర్యమిదానీం
తం విఘ్నేశం దుఃఖవినాశం కలయామి || 8 ||
మస్తప్రోద్యచ్చంద్రకిశోరం కరివక్త్రం
పుస్తాక్షస్రక్పాశ సృణీస్ఫీతకరాబ్జమ్ |
శూర్పశ్రోత్రం సుందరగాత్రం శివపుత్రం
తం విఘ్నేశం దుఃఖవినాశం కలయామి || 9 ||
సిద్ధాంతార్థాం సిద్ధిగణేశస్తుతిమేనాం
సుబ్రహ్మణ్యాహ్వయసూర్యుక్తామనుయుక్తామ్ |
ఉక్త్వా శ్రుత్వాపేక్షితకార్యం నిర్విఘ్నం
ముక్త్వా మోహం బోధముపేయాత్తద్భక్తః || 10 ||
ఇతి శ్రీసుబ్రహ్మణ్యయోగి కృత శ్రీగణేశమంత్రప్రభావ స్తుతిః |

[download id=”399426″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!