Sri Dattatreya Ashtottara Shatanama Stotram 1 – శ్రీ దత్తాత్రేయాష్టోత్తరశతనామ స్తోత్రం – ౧ – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

శ్రీ దత్తాత్రేయాష్టోత్తరశతనామ స్తోత్రం – 1

అస్య శ్రీదత్తాత్రేయాష్టోత్తరశతనామ స్తోత్రమహామంత్రస్య బ్రహ్మవిష్ణుమహేశ్వరా ఋషయః, శ్రీదత్తాత్రేయో దేవతా, అనుష్టుప్ ఛందః, శ్రీదత్తాత్రేయ ప్రీత్యర్థే నామపరాయణే వినియోగః |
కరన్యాసః –
ఓం ద్రాం అంగుష్ఠాభ్యాం నమః |
ఓం ద్రీం తర్జనీభ్యాం నమః |
ఓం ద్రూం మధ్యమాభ్యాం నమః |
ఓం ద్రైం అనామికాభ్యాం నమః |
ఓం ద్రౌం కనిష్ఠికాభ్యాం నమః |
ఓం ద్రః కరతలకరపృష్ఠాభ్యాం నమః |
హృదయాదిన్యాసః –
ఓం ద్రాం హృదయాయ నమః |
ఓం ద్రీం శిరసే స్వాహా |
ఓం ద్రూం శిఖాయై వషట్ |
ఓం ద్రైం కవచాయ హుమ్ |
ఓం ద్రౌం నేత్రత్రయాయ వౌషట్ |
ఓం ద్రః అస్త్రాయ ఫట్ |
ఓం భూర్భువః సువరోమితి దిగ్బంధః |
ధ్యానమ్ |
దిగంబరం భస్మవిలేపితాంగం
చక్రం త్రిశూలం డమరుం గదాం చ |
పద్మాననం యోగిమునీంద్ర వంద్యం
ధ్యాయామి తం దత్తమభీష్టసిద్ధ్యై ||
లమిత్యాది పంచపూజాః |
ఓం లం పృథివీతత్త్వాత్మనే శ్రీదత్తాత్రేయాయ నమః గంధం పరికల్పయామి |
ఓం హం ఆకాశతత్త్వాత్మనే శ్రీదత్తాత్రేయాయ నమః పుష్పం పరికల్పయామి |
ఓం యం వాయుతత్త్వాత్మనే శ్రీదత్తాత్రేయాయ నమః ధూపం పరికల్పయామి |
ఓం రం వహ్నితత్త్వాత్మనే శ్రీదత్తాత్రేయాయ నమః దీపం పరికల్పయామి |
ఓం వం అమృతతత్త్వాత్మనే శ్రీదత్తాత్రేయాయ నమః అమృతనైవేద్యం పరికల్పయామి |
ఓం సం సర్వతత్త్వాత్మనే శ్రీదత్తాత్రేయాయ నమః సర్వోపచారాన్ పరికల్పయామి |
అథ స్తోత్రమ్ |
అనసూయాసుతో దత్తో హ్యత్రిపుత్రో మహామునిః |
యోగీంద్రః పుణ్యపురుషో దేవేశో జగదీశ్వరః || 1 ||
పరమాత్మా పరం బ్రహ్మ సదానందో జగద్గురుః |
నిత్యతృప్తో నిర్వికారో నిర్వికల్పో నిరంజనః || 2 ||
గుణాత్మకో గుణాతీతో బ్రహ్మవిష్ణుశివాత్మకః |
నానారూపధరో నిత్యః శాంతో దాంతః కృపానిధిః || 3 ||
భక్తిప్రియో భవహరో భగవాన్భవనాశనః |
ఆదిదేవో మహాదేవః సర్వేశో భువనేశ్వరః || 4 ||
వేదాంతవేద్యో వరదో విశ్వరూపోఽవ్యయో హరిః |
సచ్చిదానందః సర్వేశో యోగీశో భక్తవత్సలః || 5 ||
దిగంబరో దివ్యమూర్తిర్దివ్యభూతివిభూషణః |
అనాదిసిద్ధః సులభో భక్తవాంఛితదాయకః || 6 ||
ఏకోఽనేకో హ్యద్వితీయో నిగమాగమపండితః |
భుక్తిముక్తిప్రదాతా చ కార్తవీర్యవరప్రదః || 7 ||
శాశ్వతాంగో విశుద్ధాత్మా విశ్వాత్మా విశ్వతోముఖః |
సర్వేశ్వరః సదాతుష్టః సర్వమంగళదాయకః || 8 ||
నిష్కలంకో నిరాభాసో నిర్వికల్పో నిరాశ్రయః |
పురుషోత్తమో లోకనాథః పురాణపురుషోఽనఘః || 9 ||
అపారమహిమాఽనంతో హ్యాద్యంతరహితాకృతిః |
సంసారవనదావాగ్నిర్భవసాగరతారకః || 10 ||
శ్రీనివాసో విశాలాక్షః క్షీరాబ్ధిశయనోఽచ్యుతః |
సర్వపాపక్షయకరస్తాపత్రయనివారణః || 11 ||
లోకేశః సర్వభూతేశో వ్యాపకః కరుణామయః |
బ్రహ్మాదివందితపదో మునివంద్యః స్తుతిప్రియః || 12 ||
నామరూపక్రియాతీతో నిఃస్పృహో నిర్మలాత్మకః |
మాయాధీశో మహాత్మా చ మహాదేవో మహేశ్వరః || 13 ||
వ్యాఘ్రచర్మాంబరధరో నాగకుండలభూషణః |
సర్వలక్షణసంపూర్ణః సర్వసిద్ధిప్రదాయకః || 14 ||
సర్వజ్ఞః కరుణాసింధుః సర్పహారః సదాశివః |
సహ్యాద్రివాసః సర్వాత్మా భవబంధవిమోచనః |
విశ్వంభరో విశ్వనాథో జగన్నాథో జగత్ప్రభుః || 15 ||
ఓం భూర్భువః సువరోమితి దిగ్విమోకః ||
నిత్యం పఠతి యో భక్త్యా సర్వపాపైః ప్రముచ్యతే |
సర్వదుఃఖప్రశమనం సర్వారిష్టనివారణమ్ || 16 ||
భోగమోక్షప్రదం నృణాం దత్తసాయుజ్యదాయకమ్ |
పఠంతి యే ప్రయత్నేన సత్యం సత్యం వదామ్యహమ్ || 17 ||
ఇతి బ్రహ్మాండపురాణే బ్రహ్మనారదసంవాదే శ్రీ దత్తాత్రేయాష్టోత్తరశతనామ స్తోత్రమ్ |

[download id=”399560″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!