Sri Datta Paduka Ashtakam – శ్రీ దత్త పాదుకాష్టకం (నృసింహవాడీ క్షేత్రే) – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

శ్రీ దత్త పాదుకాష్టకం (నృసింహవాడీ క్షేత్రే)

కృష్ణావేణీపంచగంగాయుతిస్థం
శ్రీపాదం శ్రీవల్లభం భక్తహృత్స్థమ్ |
దత్తాత్రేయం పాదుకారూపిణం తం
వందే విద్యాం శాలినీం సంగృణంతమ్ || 1 ||
ఉపేంద్రవజ్రాయుధపూర్వదేవైః
సపూర్వదేవైర్మునిభిశ్చ గీతమ్ |
నృసింహసంజ్ఞం నిగమాగమాద్యం
గమాగమాద్యంతకరం ప్రపద్యే || 2 ||
పరిహృతనతజూర్తిః స్వీయకామప్రపూర్తి-
-ర్హృతనిజభజకార్తిః సచ్చిదానందమూర్తిః |
సదయహృదయవర్తీ యోగవిచ్చక్రవర్తీ
స జయతి యతిరాట్ దిఙ్మాలినీ యస్య కీర్తిః || 3 ||
ద్రుతవిలంబితకర్మవిచారణా
ఫలసుసిద్ధిరతోఽమరభాగ్జనః |
అనుభవత్యకమేవ తదుద్ధృతౌ
హరిరిహావిరభూత్పదరూప్యసౌ || 4 ||
విద్యున్మాలాతుల్యా సంపత్ప్రాఙ్మధ్యాంతేఽప్యస్యా ఆపత్ |
తత్తే ధార్యం జ్యోతిర్నిత్యం ధ్యానే మేఽస్తు బ్రహ్మన్ సత్యమ్ || 5 ||
త్రిద్వారం తవ భవనం బహుప్రదీపం
విఘ్నేశామరపతియోగినీమరుజ్జైః |
జాహ్నవ్యావృతమభితోఽన్నపూర్ణయా చ
స్మృత్వా మే భవతి మతిః ప్రహర్షిణీయమ్ || 6 ||
తతిం ద్విజానాం శివసోపజాతిం
పుష్ణాతి కృష్ణాఽత్ర వినష్టతృష్ణా |
అవాక్ప్రవాహాఽనుమతాశివాహా
యా సాఽష్టతీర్థా స్మృతిమేతు సార్థా || 7 ||
కలౌ మలౌఘాంతకరం కరంజ-
-పురే వరే జాతమకామకామమ్ |
చరాచరాద్యం భువనావనార్థం
క్షణే క్షణే సజ్జనతానతాంఘ్రిమ్ || 8 ||
భుజంగప్రయాతాద్గుణోత్థాదివాస్మా-
-ద్భవాద్భీత ఆగత్య న త్యక్తుమిచ్ఛేత్ |
నృసింహస్య వాట్యాం ప్రభో రాజధాన్యాం
స యాయాత్సుధన్యాం గతిం లోకమాన్యామ్ || 9 ||
ఇతి శ్రీవాసుదేవానందసరస్వతీ విరచితం దత్త పాదుకాష్టకమ్ |

[download id=”399578″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!