Sri Dakshinamurthy Ashtottara Shatanamavali – శ్రీ దక్షిణామూర్త్యష్టోత్తరశతనామావళీ – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

శ్రీ దక్షిణామూర్త్యష్టోత్తరశతనామావళీ
ఓం విద్యారూపిణే నమః |
ఓం మహాయోగినే నమః |
ఓం శుద్ధజ్ఞానినే నమః |
ఓం పినాకధృతే నమః |
ఓం రత్నాలంకృతసర్వాంగినే నమః |
ఓం రత్నమౌళయే నమః |
ఓం జటాధరాయ నమః |
ఓం గంగాధరాయ నమః |
ఓం అచలవాసినే నమః | 9
ఓం మహాజ్ఞానినే నమః |
ఓం సమాధికృతే నమః |
ఓం అప్రమేయాయ నమః |
ఓం యోగనిధయే నమః |
ఓం తారకాయ నమః |
ఓం భక్తవత్సలాయ నమః |
ఓం బ్రహ్మరూపిణే నమః |
ఓం జగద్వ్యాపినే నమః |
ఓం విష్ణుమూర్తయే నమః | 18
ఓం పురాతనాయ నమః |
ఓం ఉక్షవాహాయ నమః |
ఓం చర్మవాససే నమః |
ఓం పీతాంబర విభూషణాయ నమః |
ఓం మోక్షదాయినే నమః |
ఓం మోక్ష నిధయే నమః |
ఓం అంధకారయే నమః |
ఓం జగత్పతయే నమః |
ఓం విద్యాధారిణే నమః | 27
ఓం శుక్లతనవే నమః |
ఓం విద్యాదాయినే నమః |
ఓం గణాధిపాయ నమః |
ఓం ప్రౌఢాపస్మృతి సంహర్త్రే నమః |
ఓం శశిమౌళయే నమః |
ఓం మహాస్వనాయ నమః |
ఓం సామప్రియాయ నమః |
ఓం అవ్యయాయ నమః |
ఓం సాధవే నమః | 36
ఓం సర్వవేదైరలంకృతాయ నమః |
ఓం హస్తే వహ్ని ధరాయ నమః |
ఓం శ్రీమతే మృగధారిణే నమః |
ఓం వశంకరాయ నమః |
ఓం యజ్ఞనాథాయ నమః |
ఓం క్రతుధ్వంసినే నమః |
ఓం యజ్ఞభోక్త్రే నమః |
ఓం యమాంతకాయ నమః |
ఓం భక్తానుగ్రహమూర్తయే నమః | 45
ఓం భక్తసేవ్యాయ నమః |
ఓం వృషధ్వజాయ నమః |
ఓం భస్మోద్ధూళితసర్వాంగాయ నమః |
ఓం అక్షమాలాధరాయ నమః |
ఓం మహతే నమః |
ఓం త్రయీమూర్తయే నమః |
ఓం పరబ్రహ్మణే నమః |
ఓం నాగరాజైరలంకృతాయ నమః |
ఓం శాంతరూపాయమహాజ్ఞానినే నమః | 54
ఓం సర్వలోకవిభూషణాయ నమః |
ఓం అర్ధనారీశ్వరాయ నమః |
ఓం దేవాయ నమః |
ఓం మునిసేవ్యాయ నమః |
ఓం సురోత్తమాయ నమః |
ఓం వ్యాఖ్యానదేవాయ నమః |
ఓం భగవతే నమః |
ఓం రవిచంద్రాగ్నిలోచనాయ నమః |
ఓం జగద్గురవే నమః | 63
ఓం మహాదేవాయ నమః |
ఓం మహానంద పరాయణాయ నమః |
ఓం జటాధారిణే నమః |
ఓం మహాయోగినే నమః |
ఓం జ్ఞానమాలైరలంకృతాయ నమః |
ఓం వ్యోమగంగాజలస్థానాయ నమః |
ఓం విశుద్ధాయ నమః |
ఓం యతయే నమః |
ఓం ఊర్జితాయ నమః | 72
ఓం తత్త్వమూర్తయే నమః |
ఓం మహాయోగినే నమః |
ఓం మహాసారస్వతప్రదాయ నమః |
ఓం వ్యోమమూర్తయే నమః |
ఓం భక్తానామిష్టాయ నమః |
ఓం కామఫలప్రదాయ నమః |
ఓం పరమూర్తయే నమః |
ఓం చిత్స్వరూపిణే నమః |
ఓం తేజోమూర్తయే నమః | 81
ఓం అనామయాయ నమః |
ఓం వేదవేదాంగ తత్త్వజ్ఞాయ నమః |
ఓం చతుఃషష్టికళానిధయే నమః |
ఓం భవరోగభయధ్వంసినే నమః |
ఓం భక్తానామభయప్రదాయ నమః |
ఓం నీలగ్రీవాయ నమః |
ఓం లలాటాక్షాయ నమః |
ఓం గజచర్మణే నమః |
ఓం గతిప్రదాయ నమః | 90
ఓం అరాగిణే నమః |
ఓం కామదాయ నమః |
ఓం తపస్వినే నమః |
ఓం విష్ణువల్లభాయ నమః |
ఓం బ్రహ్మచారిణే నమః |
ఓం సన్యాసినే నమః |
ఓం గృహస్థాశ్రమకారణాయ నమః |
ఓం దాంతాయ నమః |
ఓం శమవతాం శ్రేష్ఠాయ నమః | 99
ఓం సత్యరూపాయ నమః |
ఓం దయాపరాయ నమః |
ఓం యోగపట్టాభిరామాయ నమః |
ఓం వీణాధారిణే నమః |
ఓం విచేతనాయ నమః |
ఓం మతి ప్రజ్ఞాసుధాధారిణే నమః |
ఓం ముద్రాపుస్తకధారణాయ నమః |
ఓం వేతాళాది పిశాచౌఘ రాక్షసౌఘ వినాశనాయ నమః |
ఓం రోగాణాం వినిహంత్రే నమః |
ఓం సురేశ్వరాయ నమః | 109
ఇతి శ్రీ దక్షిణామూర్తి అష్టోత్తరశతనామావళీ |

[download id=”399606″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!