శ్రీ చాముండేశ్వరీ అష్టోత్తరశతనామావళిః
ఓం శ్రీచాముండాయై నమః |
ఓం మాహామాయాయై నమః |
ఓం శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః |
ఓం శ్రీవిద్యావేద్యమహిమాయై నమః |
ఓం శ్రీచక్రపురవాసిన్యై నమః |
ఓం శ్రీకంఠదయితాయై నమః |
ఓం గౌర్యై నమః |
ఓం గిరిజాయై నమః |
ఓం భువనేశ్వర్యై నమః | 9
ఓం మహాకాళ్యై నమః |
ఓం మహాలక్ష్మ్యై నమః |
ఓం మహావాణ్యై నమః |
ఓం మనోన్మన్యై నమః |
ఓం సహస్రశీర్షసంయుక్తాయై నమః |
ఓం సహస్రకరమండితాయై నమః |
ఓం కౌసుంభవసనోపేతాయై నమః |
ఓం రత్నకంచుకధారిణ్యై నమః |
ఓం గణేశస్కందజనన్యై నమః | 18
ఓం జపాకుసుమభాసురాయై నమః |
ఓం ఉమాయై నమః |
ఓం కాత్యాయన్యై నమః |
ఓం దుర్గాయై నమః |
ఓం మంత్రిణ్యై నమః |
ఓం దండిన్యై నమః |
ఓం జయాయై నమః |
ఓం కరాంగుళినఖోత్పన్ననారాయణదశాకృత్యై నమః |
ఓం సచామరరమావాణీసవ్యదక్షిణసేవితాయై నమః | 27
ఓం ఇంద్రాక్ష్యై నమః |
ఓం బగళాయై నమః |
ఓం బాలాయై నమః |
ఓం చక్రేశ్యై నమః |
ఓం విజయాంబికాయై నమః |
ఓం పంచప్రేతాసనారూఢాయై నమః |
ఓం హరిద్రాకుంకుమప్రియాయై నమః |
ఓం మహాబలాద్రినిలయాయై నమః |
ఓం మహిషాసురమర్దిన్యై నమః | 36
ఓం మధుకైటభసంహర్త్ర్యై నమః |
ఓం మథురాపురనాయికాయై నమః |
ఓం కామేశ్వర్యై నమః |
ఓం యోగనిద్రాయై నమః |
ఓం భవాన్యై నమః |
ఓం చండికాయై నమః |
ఓం సత్యై నమః |
ఓం చక్రరాజరథారూఢాయై నమః |
ఓం సృష్టిస్థిత్యంతకారిణ్యై నమః | 45
ఓం అన్నపూర్ణాయై నమః |
ఓం జ్వలజ్జిహ్వాయై నమః |
ఓం కాళరాత్రిస్వరూపిణ్యై నమః |
ఓం నిశుంభశుంభదమన్యై నమః |
ఓం రక్తబీజనిషూదిన్యై నమః |
ఓం బ్రాహ్మ్యాదిమాతృకారూపాయై నమః |
ఓం శుభాయై నమః |
ఓం షట్చక్రదేవతాయై నమః |
ఓం మూలప్రకృతిరూపాయై నమః | 54
ఓం ఆర్యాయై నమః |
ఓం పార్వత్యై నమః |
ఓం పరమేశ్వర్యై నమః |
ఓం బిందుపీఠకృతావాసాయై నమః |
ఓం చంద్రమండలమధ్యగాయై నమః |
ఓం చిదగ్నికుండసంభూతాయై నమః |
ఓం వింధ్యాచలనివాసిన్యై నమః |
ఓం హయగ్రీవాగస్త్యపూజ్యాయై నమః |
ఓం సూర్యచంద్రాగ్నిలోచనాయై నమః | 63
ఓం జాలంధరసుపీఠస్థాయై నమః |
ఓం శివాయై నమః |
ఓం దాక్షాయణ్యై నమః |
ఓం ఈశ్వర్యై నమః |
ఓం నవావరణసంపూజ్యాయై నమః |
ఓం నవాక్షరమనుస్తుతాయై నమః |
ఓం నవలావణ్యరూపాఢ్యాయై నమః |
ఓం జ్వలద్ద్వాత్రింశతాయుధాయై నమః |
ఓం కామేశబద్ధమాంగళ్యాయై నమః | 72
ఓం చంద్రరేఖావిభూషితాయై నమః |
ఓం చరాచరజగద్రూపాయై నమః |
ఓం నిత్యక్లిన్నాయై నమః |
ఓం అపరాజితాయై నమః |
ఓం ఓడ్యాణపీఠనిలయాయై నమః |
ఓం లలితాయై నమః |
ఓం విష్ణుసోదర్యై నమః |
ఓం దంష్ట్రాకరాళవదనాయై నమః |
ఓం వజ్రేశ్యై నమః | 81
ఓం వహ్నివాసిన్యై నమః |
ఓం సర్వమంగళరూపాఢ్యాయై నమః |
ఓం సచ్చిదానందవిగ్రహాయై నమః |
ఓం అష్టాదశసుపీఠస్థాయై నమః |
ఓం భేరుండాయై నమః |
ఓం భైరవ్యై నమః |
ఓం పరాయై నమః |
ఓం రుండమాలాలసత్కంఠాయై నమః |
ఓం భండాసురవిమర్దిన్యై నమః | 90
ఓం పుండ్రేక్షుకాండకోదండాయై నమః |
ఓం పుష్పబాణలసత్కరాయై నమః |
ఓం శివదూత్యై నమః |
ఓం వేదమాత్రే నమః |
ఓం శాంకర్యై నమః |
ఓం సింహవాహనాయై నమః |
ఓం చతుఃషష్ట్యుపచారాఢ్యాయై నమః |
ఓం యోగినీగణసేవితాయై నమః |
ఓం వనదుర్గాయై నమః | 99
ఓం భద్రకాళ్యై నమః |
ఓం కదంబవనవాసిన్యై నమః |
ఓం చండముండశిరశ్ఛేత్ర్యై నమః |
ఓం మహారాజ్ఞ్యై నమః |
ఓం సుధామయ్యై నమః |
ఓం శ్రీచక్రవరతాటంకాయై నమః |
ఓం శ్రీశైలభ్రమరాంబికాయై నమః |
ఓం శ్రీరాజరాజవరదాయై నమః |
ఓం శ్రీమత్త్రిపురసుందర్యై నమః | 108
[download id=”399622″]