Sri Batuka Bhairava Ashtottara Shatanamavali – శ్రీ బటుక భైరవ అష్టోత్తరశతనామావళీ – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

శ్రీ బటుక భైరవ అష్టోత్తరశతనామావళీ
ఓం భైరవాయ నమః |
ఓం భూతనాథాయ నమః |
ఓం భూతాత్మనే నమః |
ఓం భూతభావనాయ నమః |
ఓం క్షేత్రదాయ నమః |
ఓం క్షేత్రపాలాయ నమః |
ఓం క్షేత్రజ్ఞాయ నమః |
ఓం క్షత్రియాయ నమః |
ఓం విరాజే నమః | 9
ఓం శ్మశానవాసినే నమః |
ఓం మాంసాశినే నమః |
ఓం ఖర్పరాశినే నమః |
ఓం మఖాంతకృతే నమః | [స్మరాంతకాయ]
ఓం రక్తపాయ నమః |
ఓం ప్రాణపాయ నమః |
ఓం సిద్ధాయ నమః |
ఓం సిద్ధిదాయ నమః |
ఓం సిద్ధసేవితాయ నమః | 18
ఓం కరాలాయ నమః |
ఓం కాలశమనాయ నమః |
ఓం కలాకాష్ఠాతనవే నమః |
ఓం కవయే నమః |
ఓం త్రినేత్రాయ నమః |
ఓం బహునేత్రాయ నమః |
ఓం పింగలలోచనాయ నమః |
ఓం శూలపాణయే నమః |
ఓం ఖడ్గపాణయే నమః | 27
ఓం కంకాలినే నమః |
ఓం ధూమ్రలోచనాయ నమః |
ఓం అభీరవే నమః |
ఓం భైరవాయ నమః |
ఓం భైరవీపతయే నమః | [భీరవే]
ఓం భూతపాయ నమః |
ఓం యోగినీపతయే నమః |
ఓం ధనదాయ నమః |
ఓం ధనహారిణే నమః | 36
ఓం ధనపాయ నమః |
ఓం ప్రతిభావవతే నమః | [ప్రీతివర్ధనాయ]
ఓం నాగహారాయ నమః |
ఓం నాగకేశాయ నమః |
ఓం వ్యోమకేశాయ నమః |
ఓం కపాలభృతే నమః |
ఓం కాలాయ నమః |
ఓం కపాలమాలినే నమః |
ఓం కమనీయాయ నమః | 45
ఓం కలానిధయే నమః |
ఓం త్రిలోచనాయ నమః |
ఓం జ్వలన్నేత్రాయ నమః |
ఓం త్రిశిఖినే నమః |
ఓం త్రిలోకభృతే నమః |
ఓం త్రివృత్తనయనాయ నమః |
ఓం డింభాయ నమః
ఓం శాంతాయ నమః |
ఓం శాంతజనప్రియాయ నమః | 54
ఓం వటుకాయ నమః |
ఓం వటుకేశాయ నమః |
ఓం ఖట్వాంగవరధారకాయ నమః |
ఓం భూతాధ్యక్షాయ నమః |
ఓం పశుపతయే నమః |
ఓం భిక్షుకాయ నమః |
ఓం పరిచారకాయ నమః |
ఓం ధూర్తాయ నమః |
ఓం దిగంబరాయ నమః | 63
ఓం సౌరిణే నమః | [శూరాయ]
ఓం హరిణే నమః |
ఓం పాండులోచనాయ నమః |
ఓం ప్రశాంతాయ నమః |
ఓం శాంతిదాయ నమః |
ఓం శుద్ధాయ నమః |
ఓం శంకరప్రియబాంధవాయ నమః |
ఓం అష్టమూర్తయే నమః |
ఓం నిధీశాయ నమః | 72
ఓం జ్ఞానచక్షుషే నమః |
ఓం తమోమయాయ నమః |
ఓం అష్టాధారాయ నమః |
ఓం కళాధారాయ నమః | [షడాధారాయ]
ఓం సర్పయుక్తాయ నమః |
ఓం శశీశిఖాయ నమః |
ఓం భూధరాయ నమః |
ఓం భూధరాధీశాయ నమః |
ఓం భూపతయే నమః | 81
ఓం భూధరాత్మకాయ నమః |
ఓం కంకాలధారిణే నమః |
ఓం ముండినే నమః |
ఓం వ్యాలయజ్ఞోపవీతవతే నమః | [నాగ]
ఓం జృంభణాయ నమః |
ఓం మోహనాయ నమః |
ఓం స్తంభినే నమః |
ఓం మారణాయ నమః |
ఓం క్షోభణాయ నమః | 90
ఓం శుద్ధనీలాంజనప్రఖ్యదేహాయ నమః |
ఓం ముండవిభూషితాయ నమః |
ఓం బలిభుజే నమః |
ఓం బలిభుతాత్మనే నమః |
ఓం కామినే నమః | [బాలాయ]
ఓం కామపరాక్రమాయ నమః | [బాల]
ఓం సర్వాపత్తారకాయ నమః |
ఓం దుర్గాయ నమః |
ఓం దుష్టభూతనిషేవితాయ నమః | 99
ఓం కామినే నమః |
ఓం కలానిధయే నమః |
ఓం కాంతాయ నమః |
ఓం కామినీవశకృతే నమః |
ఓం వశినే నమః |
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః |
ఓం వైద్యాయ నమః |
ఓం ప్రభవిష్ణవే నమః |
ఓం ప్రభావవతే నమః | 108
ఇతి శ్రీ బటుకభైరవాష్టోత్తరశతనామావళీ |

[download id=”399666″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!