Sri Balambika Stotram (Ashtakam) – శ్రీ బాలాంబికా స్తోత్రం – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

శ్రీ బాలాంబికా స్తోత్రంవేలాతిలంఘ్య కరుణే విబుధేంద్ర వంద్యే లీలావినిర్మిత చరాచరహృన్నివాసే | మాలా కిరీట మణికుండల మండితాంగే బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షమ్ || 1 ||
కంజాసనాది మణిమంజుకిరీటకోటి ప్రత్యుప్తరత్నరుచి రంజిత పాదపద్మే | మంజీర మంజుల వినిర్జిత హంసనాదే బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షమ్ || 2 ||
ప్రాలేయభాను కలికా కలితాతిరమ్యే పాదాగ్రజావలి వినిర్జిత మౌక్తికాభే | ప్రాణేశ్వరి ప్రథమలోకపతే ప్రజానాం బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షమ్ || 3 ||
జంఘాదిభిర్విజిత చిత్తజ తూణిభాగే రంభాది మార్దవ కరీంద్ర కరోరుయుగ్మే | శంపాశతాధిక సముజ్జ్వల చేలలీలే బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షమ్ || 4 ||
మాణిక్యమౌక్తిక వినిర్మిత మేఖలాఢ్యే మాయా విలగ్న విలసన్మణిపట్టబంధే | లోలంబరాజి విలసన్నవరోమజాలే బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షమ్ || 5 ||
న్యగ్రోధపల్లవ తలోదర నిమ్ననాభే నిర్ధూతహార విలసత్కుచ చక్రవాకే | నిష్కాది మంజుమణిభూషణ భూషితాంగే బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షమ్ || 6 ||
కందర్ప చాప మదభంగ కృతాతిరమ్యే భ్రూవల్లరీ వివిధ చేష్టిత రమ్యమానే | కందర్పసోదర సమాకృతి ఫాలదేశే బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షమ్ || 7 ||
ముక్తావలీ విలసదూర్మిత కంబుకంఠే మందస్మితానన వినిర్మిత చంద్రబింబే | భక్తేష్టదాన నిరతామృత పూర్ణదృష్టే బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షమ్ || 8 ||
కర్ణావలంబి మణికుండల గండభాగే కర్ణాంతదీర్ఘ నవనీరజపత్ర నేత్రే | స్వర్ణాయకాది గుణమౌక్తిక శోభినాసే బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షమ్ || 9 ||
లోలంబరాజి లలితాలకజాలశోభే మల్లీ నవీన కలికా నవ కుందజాలే | భాలేందు మంజుల కిరీట విరాజమానే బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షమ్ || 10 ||
బాలాంబికే మహారాజ్ఞి వైద్యనాథప్రియేశ్వరి | పాహి మామంబ కృపయా త్వత్పాదం శరణం గతః || 11 ||
ఇతి శ్రీ బాలాంబికా స్తోత్రమ్ |

[download id=”399672″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!