Sri Bala Tripurasundari Raksha Stotram – శ్రీ బాలా త్రిపురసుందరీ రక్షా స్తోత్రం – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

శ్రీ బాలా త్రిపురసుందరీ రక్షా స్తోత్రం
సర్వలోకైకజననీ సర్వాభీష్టఫలప్రదే |
రక్ష మాం క్షుద్రజాలేభ్యః పాతకేభ్యశ్చ సర్వదా || 1 ||
జగద్ధితే జగన్నేత్రి జగన్మాతర్జగన్మయే |
జగద్దురితజాలేభ్యో రక్ష మామహితం హర || 2 ||
వాఙ్మనః కాయకరణైర్జన్మాంతరశతార్జితమ్ |
పాపం నాశయ దేవేశి పాహి మాం కృపయాఽనిశమ్ || 3 ||
జన్మాంతరసహస్రేషు యత్కృతం దుష్కృతం మయా |
తన్నివారయ మాం పాహి శరణ్యే భక్తవత్సలే || 4 ||
మయా కృతాన్యశేషాణి మదీయైశ్చ కృతాని చ |
పాపాని నాశయస్వాద్య పాహి మాం పరదేవతే || 5 ||
జ్ఞానాజ్ఞానకృతైః పాపైః సాంప్రాప్తం దురితం క్షణాత్ |
నివారయ జగన్మాతరఖిలైరనివారితమ్ || 6 ||
అసత్కార్య నివృత్తిం చ సత్కార్యస్య ప్రవర్తనమ్ |
దేవతాత్మానుసంధానం దేహి మే పరమేశ్వరి || 7 ||
సర్వావరణవిద్యానాం సంధానేనానుచింతనమ్ |
దేశికాంఘ్రిస్మృతిం చైవ దేహి మే జగదీశ్వరి || 8 ||
అనుస్యూతపరబ్రహ్మానందామృతనిషేవణమ్ |
అత్యంతనిశ్చలం చిత్తం దేహి మే పరమేశ్వరి || 9 ||
సదాశివాద్యైర్ధాత్ర్యంతైః దేవతాభిర్మునీశ్వరైః |
ఉపాసితం పదం యత్తద్దేహి మే పరమేశ్వరి || 10 ||
ఇంద్రాదిభిరశేషైశ్చ దేవైరసురరాక్షసైః |
కృతం విఘ్నం నివార్యాశు కృపయా రక్ష రక్ష మామ్ || 11 ||
ఆత్మానమాత్మనః స్నిగ్ధమాశ్రితం పరిచారకమ్ |
ద్రవ్యదం బంధువర్గం చ దేవేశి పరిరక్ష నః || 12 ||
ఉపాసకస్య యో యో మే యథాశక్త్యనుకూలకృత్ |
సుహృదం రక్ష తం నిత్యం ద్విషంతమనుకూలయ || 13 ||
దైహికాదైహికాన్నానాహేతుకాత్కేవలాద్భయాత్ |
పాహి మాం ప్రణతాపత్తిభంజనే విశ్వలోచనే || 14 ||
నిత్యానందమయం సౌఖ్యం నిర్మలం నిరూపాధికమ్ |
దేహి మే నిశ్చలాం భక్తిం నిఖిలాభిష్టసిద్ధిదే || 15 ||
యన్మయా సకలోపాయైః కరణీయమితః పరమ్ |
తత్సర్వం బోధయస్వాంబ సర్వలోకహితే రతే || 16 ||
ప్రదేహి బుద్ధియోగం తం యేన త్వాముపయామ్యహమ్ |
కామానాం హృద్యసంరోహం దేహి మే కృపయేశ్వరి || 17 ||
భవాబ్ధౌ పతితం భీతమనాథం దీనమానసమ్ |
ఉద్ధృత్య కృపయా దేవి నిధేహి చరణాంబుజే || 18 ||
ఇతి శ్రీ బాలా రక్షా స్తోత్రమ్ |

[download id=”399692″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!