Sri Bala Tripura Sundari Ashtottara Shatanamavali – శ్రీ బాలాత్రిపురసుందరీ అష్టోత్తరశతనామావళిః – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

శ్రీ బాలాత్రిపురసుందరీ అష్టోత్తరశతనామావళిఃఓం కళ్యాణ్యై నమః | ఓం త్రిపురాయై నమః | ఓం బాలాయై నమః | ఓం మాయాయై నమః | ఓం త్రిపురసుందర్యై నమః | ఓం సుందర్యై నమః | ఓం సౌభాగ్యవత్యై నమః | ఓం క్లీంకార్యై నమః | ఓం సర్వమంగళాయై నమః | 9 ఓం హ్రీంకార్యై నమః | ఓం స్కందజనన్యై నమః | ఓం పరాయై నమః | ఓం పంచదశాక్షర్యై నమః | ఓం త్రిలోక్యై నమః | ఓం మోహనాయై నమః | ఓం అధీశాయై నమః | ఓం సర్వేశ్యై నమః | ఓం సర్వరూపిణ్యై నమః | 18 ఓం సర్వసంక్షోభిణ్యై నమః | ఓం పూర్ణాయై నమః | ఓం నవముద్రేశ్వర్యై నమః | ఓం శివాయై నమః | ఓం అనంగకుసుమాయై నమః | ఓం ఖ్యాతాయై నమః | ఓం అనంగభువనేశ్వర్యై నమః | ఓం జప్యాయై నమః | ఓం స్తవ్యాయై నమః | 27 ఓం శ్రుత్యై నమః | ఓం నిత్యాయై నమః | ఓం నిత్యక్లిన్నాయై నమః | ఓం అమృతోద్భవాయై నమః | ఓం మోహిన్యై నమః | ఓం పరమాయై నమః | ఓం ఆనందాయై నమః | ఓం కామేశ్యై నమః | ఓం తరుణ్యై నమః | 36 ఓం కళాయై నమః | ఓం కళావత్యై నమః | ఓం భగవత్యై నమః | ఓం పద్మరాగకిరీటిన్యై నమః | ఓం సౌగంధిన్యై నమః | ఓం సరిద్వేణ్యై నమః | ఓం మంత్రిణ్యై నమః | ఓం మంత్రరూపిణ్యై నమః | ఓం తత్త్వత్రయ్యై నమః | 45 ఓం తత్త్వమయ్యై నమః | ఓం సిద్ధాయై నమః | ఓం త్రిపురవాసిన్యై నమః | ఓం శ్రియై నమః | ఓం మత్యై నమః | ఓం మహాదేవ్యై నమః | ఓం కౌళిన్యై నమః | ఓం పరదేవతాయై నమః | ఓం కైవల్యరేఖాయై నమః | 54 ఓం వశిన్యై నమః | ఓం సర్వేశ్యై నమః | ఓం సర్వమాతృకాయై నమః | ఓం విష్ణుస్వస్రే నమః | ఓం దేవమాత్రే నమః | ఓం సర్వసంపత్ప్రదాయిన్యై నమః | ఓం ఆధారాయై నమః | ఓం హితపత్నీకాయై నమః | ఓం స్వాధిష్ఠానసమాశ్రయాయై నమః | 63 ఓం ఆజ్ఞాయై నమః | ఓం పద్మాసనాసీనాయై నమః | ఓం విశుద్ధస్థలసంస్థితాయై నమః | ఓం అష్టత్రింశత్కళామూర్త్యై నమః | ఓం సుషుమ్నాయై నమః | ఓం చారుమధ్యమాయై నమః | ఓం యోగీశ్వర్యై నమః | ఓం మునిధ్యేయాయై నమః | ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః | 72 ఓం చతుర్భుజాయై నమః | ఓం చంద్రచూడాయై నమః | ఓం పురాణ్యై నమః | ఓం ఆగమరూపిణ్యై నమః | ఓం ఓంకారాదయే నమః | ఓం మహావిద్యాయై నమః | ఓం మహాప్రణవరూపిణ్యై నమః | ఓం భూతేశ్వర్యై నమః | ఓం భూతమయ్యై నమః | 81 ఓం పంచాశద్వర్ణరూపిణ్యై నమః | ఓం షోఢాన్యాసమహాభూషాయై నమః | ఓం కామాక్ష్యై నమః | ఓం దశమాతృకాయై నమః | ఓం ఆధారశక్త్యై నమః | ఓం అరుణాయై నమః | ఓం లక్ష్మ్యై నమః | ఓం శ్రీపురభైరవ్యై నమః | ఓం త్రికోణమధ్యనిలయాయై నమః | 90 ఓం షట్కోణపురవాసిన్యై నమః | ఓం నవకోణపురావాసాయై నమః | ఓం బిందుస్థలసమన్వితాయై నమః | ఓం అఘోరాయై నమః | ఓం మంత్రితపదాయై నమః | ఓం భామిన్యై నమః | ఓం భవరూపిణ్యై నమః | ఓం ఏతస్యై నమః | ఓం సంకర్షిణ్యై నమః | 99 ఓం ధాత్ర్యై నమః | ఓం ఉమాయై నమః | ఓం కాత్యాయన్యై నమః | ఓం శివాయై నమః | ఓం సులభాయై నమః | ఓం దుర్లభాయై నమః | ఓం శాస్త్ర్యై నమః | ఓం మహాశాస్త్ర్యై నమః | ఓం శిఖండిన్యై నమః | 108 ఇతి శ్రీ బాలాష్టోత్తరశతనామావళిః |

[download id=”399698″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!