శ్రీ బాలా మంత్రాక్షర స్తోత్రం
ఐంకారైకసమస్తశత్రురచనామావేద్య మూర్తిప్రదాం
ఐశ్వర్యాదికమష్టభోగఫలదాం ఐశ్వర్యదాం పుష్పిణీమ్ |
ఐంద్రవ్యాకరణాదిశాస్త్రవరదాం ఐరావతారాధితాం
ఐశానీం భువనత్రయస్య జననీం ఐంకారిణీమాశ్రయే || 2 ||
క్లీంకారైకసమస్తవశ్యకరిణీం క్లీం పంచబాణాత్మికాం
క్లీం విద్రావణకారిణీం వరశివాం క్లిన్నాం శివాలింగితామ్ |
క్లీబోఽపి ప్రణమన్భవాని భవతీం ధ్యాత్వా హృదంభోరుహే
క్లిన్నాశేషవశీకరో భవతి యత్క్లీంకారిణీం నౌమ్యహమ్ || 3 ||
సౌః శబ్దప్రథితామరాది వినుతాం సూక్తిప్రకాశప్రదాం
సౌభాగ్యాంబుధిమంథనామృతరసాం సౌందర్యసంపత్కరీమ్ |
సాన్నిధ్యం దధతీం సదా ప్రణమతాం సామ్రాజ్యలక్ష్మీప్రదాం
సౌః కారాంకితపాదపంకజయుగాం సౌషుమ్నగాం నౌమ్యహమ్ || 4 ||
ఇతి శ్రీ బాలా స్తోత్రమ్ |
[download id=”399720″]
Leave your vote
0 Points
Upvote