Sri Bala Karpura Stotram – శ్రీ బాలా కర్పూర స్తోత్రం – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

శ్రీ బాలా కర్పూర స్తోత్రం

కర్పూరాభేందుగౌరాం శశిశకలధరాం రక్తపద్మాసనస్థాం
విద్యాపాత్రాక్షముద్రాధృతకరకమలాం త్వాం స్మరన్ సన్ త్రిలక్షమ్ |
జప్త్వా చంద్రార్ధభూషం సురుచిరమధరం బీజమాద్యం తవేదం
హుత్వా పశ్చాత్పలాశైః స భవతి కవిరాడ్దేవి బాలే మహేశి || 1 ||
హస్తాబ్జైః పాత్రపాశాంకుశకుసుమధనుర్బీజపూరాన్ దధానాం
రక్తాం త్వాం సంస్మరన్ సన్ ప్రజపతి మనుజో యస్త్రిలక్షం భవాని |
వామాక్షీ చంద్రసంస్థం క్షితిసహితవిధిం కామబీజం తవేదం
చంద్రైర్హుత్వా దశాంశం స నయతి సకలాన్ వశ్యతాం సర్వదైవ || 2 ||
విద్యాక్షజ్ఞానముద్రాఽమృతకలశధరాం త్వాం మనోజ్ఞాం కిశోరీం
స్మేరాం ధ్యాయంస్త్రినేత్రాం శశధరధవళాం యో జపేద్వై త్రిలక్షమ్ |
జీవం సంకర్షణాఢ్యం తవ సురనమితే సర్గయుక్తం సుబీజం
హుత్వాఽంతే మాలతీభిర్భవతి స లలితే శ్రీయుతో భోగవాంశ్చ || 3 ||
ధ్యాయంస్త్వాం పుస్తకాక్షాభయవరదకరాం లోహితాభాం కుమారీం
కశ్చిద్యః సాధకేంద్రో జపతి కులవిధౌ ప్రత్యహం షట్సహస్రమ్ |
మాతర్వాఙ్మారశక్తిప్రయుతమనుమిమం త్ర్యక్షరం త్రైపురం తే
భుక్త్వా భోగాననేకాన్ జనని స లభతేఽవశ్యమేవాష్టసిద్ధీః || 4 ||
ఆరక్తాం కాంతదోర్భ్యాం మణిచషకమథో రత్నపద్మం దధానాం
వాఙ్మాయాశ్రీయుతాన్యం మనుమయి లలితే తత్త్వలక్షం జపేద్యః |
ధ్యాయన్ రూపం త్వదీయం తదను చ హవనం పాయసాన్నైః ప్రకుర్యా-
-ద్యోగీశస్తత్త్వవేత్తా పరశివమహిళే భూతలే జాయతే సః || 5 ||
వాణీ చేటీ రమా వాగ్భవమథ మదనః శక్తిబీజం చ షడ్భిః
ఏతైశ్చంద్రార్ధచూడే భవతి తవ మహామంత్రరాజః షడర్ణః |
జప్త్వైనం సాధకో యః స్మరహరదయితే భక్తితస్త్వాముపాస్తే
విద్యైశ్వర్యాణి భుక్త్వా తదను స లభతే దివ్యసాయుజ్యముక్తిమ్ || 6 ||
మహాబిందుః శుద్ధో జనని నవయోన్యంతరగతో
భవేదేతద్బాహ్యే వసుఛదనపద్మం సురుచిరమ్ |
తతో వేదద్వారం భవతి తవ యంత్రం గిరిసుతే
తదస్మిన్ త్వాం ధ్యాయేత్కహరిహరరుద్రేశ్వరపదామ్ || 7 ||
నవీనాదిత్యాభాం త్రినయనయుతాం స్మేరవదనాం
మహాక్షస్రగ్విద్యాఽభయవరకరాం రక్తవసనామ్ |
కిశోరీం త్వాం ధ్యాయన్నిజహృదయపద్మే పరశివే
జపేన్మోక్షాప్త్యర్థం తదను జుహుయాత్ కింశుకసుమైః || 8 ||
హృదంభోజే ధ్యాయన్ కనకసదృశామిందుముకుటాం
త్రినేత్రాం స్మేరాస్యాం కమలమధులుంగాంకితకరామ్ |
జపేద్దిగ్లక్షం యస్తవ మనుమయో దేవి జుహుయాత్
సుపక్వైర్మాలూరైరతులధనవాన్ స ప్రభవతి || 9 ||
స్మరేద్ధస్తైర్వేదాభయవరసుధాకుంభధరిణీం
స్రవంతీం పీయూషం ధవళవసనామిందుశకలామ్ |
సువిద్యాప్త్యై మంత్రం తవ హరనుతే లక్షనవకం
జపేత్త్వాం కర్పూరైరగరు సహితైరేవ జుహుయాత్ || 10 ||
సహస్రారే ధ్యాయన్ శశధరనిభాం శుభ్రవసనాం
అకారాదిక్షాంతావయవయుతరూపాం శశిధరామ్ |
జపేద్భక్త్యా మంత్రం తవ రససహస్రం ప్రతిదినం
తథారోగ్యాప్త్యర్థం భగవతి గుడూచ్యైః ప్రజుహుయాత్ || 11 ||
కులజ్ఞః కశ్చిద్యో యజతి కులపుష్పైః కులవిధౌ
కులాగారే ధ్యాయన్ కులజనని తే మన్మథకలామ్ |
షడర్ణం పూర్వోక్తం జపతి కులమంత్రం తవ శివే
స జీవన్ముక్తః స్యాదకులకులపంకేరుహగతే || 12 ||
శివే మద్యైర్మాంసేశ్చణకవటకైర్మీనసహితైః
ప్రకుర్వంశ్చక్రార్చాం సుకులభగలింగామృతరసైః |
బలిం శంకామోహాదికపశుగణాన్యో విదధతి
త్రికాలజ్ఞో జ్ఞానీ స భవతి మహాభైరవసమః || 13 ||
మనోవాచాగమ్యామకులకులగమ్యాం పరశివాం
స్తవీమి త్వాం మాతః కథమహమహో దేవి జడధీః |
తథాపి త్వద్భక్తిర్ముఖరయతి మాం తద్విరచితం
స్తవం క్షంతవ్యం మే త్రిపురలలితే దోషమధునా || 14 ||
అనుష్ఠానధ్యానార్చామను సముద్ధారణయుతం
శివే తే కర్పూరస్తవమితి పఠేదర్చనపరః |
స యోగీ భోగీ స్యాత్ స హి నిఖిలశాస్త్రేషు నిపుణః
యమోఽన్యో వైరీణాం విలసతి సదా కల్పతరువత్ || 15 ||
బాలాం బాలదివాకరద్యుతినిభాం పద్మాసనే సంస్థితాం
పంచప్రేతమయాంబుజాసనగతాం వాగ్వాదినీరూపిణీమ్ |
చంద్రార్కానలభూషితత్రినయనాం చంద్రావతంసాన్వితాం
విద్యాక్షాభయధారిణీం వరకరాం వందే పరామంబికామ్ || 16 ||
ఇతి శ్రీపరాతంత్రే శ్రీ బాలా కర్పూర స్తోత్రమ్ |

[download id=”399738″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!