Sri Apaduddharaka Hanuman Stotram – శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రంఓం అస్య శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్ర మహామంత్ర కవచస్య, విభీషణ ఋషిః, హనుమాన్ దేవతా, సర్వాపదుద్ధారక శ్రీహనుమత్ప్రసాదేన మమ సర్వాపన్నివృత్త్యర్థే, సర్వకార్యానుకూల్య సిద్ధ్యర్థే జపే వినియోగః | ధ్యానం | వామే కరే వైరిభిదం వహన్తం శైలం పరే శృంఖలహారిటంకమ్ | దధానమచ్ఛచ్ఛవియజ్ఞసూత్రం భజే జ్వలత్కుండలమాంజనేయమ్ || 1 ||
సంవీతకౌపీన ముదంచితాంగుళిం సముజ్జ్వలన్మౌంజిమథోపవీతినమ్ | సకుండలం లంబిశిఖాసమావృతం తమాంజనేయం శరణం ప్రపద్యే || 2 ||
ఆపన్నాఖిలలోకార్తిహారిణే శ్రీహనూమతే | అకస్మాదాగతోత్పాత నాశనాయ నమో నమః || 3 ||
సీతావియుక్తశ్రీరామశోకదుఃఖభయాపహ | తాపత్రితయసంహారిన్ ఆంజనేయ నమోఽస్తు తే || 4 ||
ఆధివ్యాధి మహామారీ గ్రహపీడాపహారిణే | ప్రాణాపహర్త్రేదైత్యానాం రామప్రాణాత్మనే నమః || 5 ||
సంసారసాగరావర్త కర్తవ్యభ్రాన్తచేతసామ్ | శరణాగతమర్త్యానాం శరణ్యాయ నమోఽస్తు తే || 6 ||
వజ్రదేహాయ కాలాగ్నిరుద్రాయాఽమితతేజసే | బ్రహ్మాస్త్రస్తంభనాయాస్మై నమః శ్రీరుద్రమూర్తయే || 7 ||
రామేష్టం కరుణాపూర్ణం హనూమన్తం భయాపహమ్ | శత్రునాశకరం భీమం సర్వాభీష్టప్రదాయకమ్ || 8 ||
కారాగృహే ప్రయాణే వా సంగ్రామే శత్రుసంకటే | జలే స్థలే తథాఽఽకాశే వాహనేషు చతుష్పథే || 9 ||
గజసింహ మహావ్యాఘ్ర చోర భీషణ కాననే | యే స్మరంతి హనూమన్తం తేషాం నాస్తి విపత్ క్వచిత్ || 10 ||
సర్వవానరముఖ్యానాం ప్రాణభూతాత్మనే నమః | శరణ్యాయ వరేణ్యాయ వాయుపుత్రాయ తే నమః || 11 ||
ప్రదోషే వా ప్రభాతే వా యే స్మరంత్యంజనాసుతమ్ | అర్థసిద్ధిం జయం కీర్తిం ప్రాప్నువంతి న సంశయః || 12 ||
జప్త్వా స్తోత్రమిదం మంత్రం ప్రతివారం పఠేన్నరః | రాజస్థానే సభాస్థానే ప్రాప్తే వాదే లభేజ్జయమ్ || 13 ||
విభీషణకృతం స్తోత్రం యః పఠేత్ ప్రయతో నరః | సర్వాపద్భ్యో విముచ్యేత నాఽత్ర కార్యా విచారణా || 14 ||
మంత్రః | మర్కటేశ మహోత్సాహ సర్వశోకనివారక | శత్రూన్ సంహర మాం రక్ష శ్రియం దాపయ భో హరే || 15 ఇతి విభీషణకృతం సర్వాపదుద్ధారక శ్రీహనుమత్ స్తోత్రమ్ ||

[download id=”399762″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!