Sri Anagha Deva Ashtottara Shatanama Stotram – శ్రీ అనఘదేవ అష్టోత్తరశతనామ స్తోత్రం – Telugu Lyrics

Facebook
Pinterest
Threads
X
WhatsApp

శ్రీ అనఘదేవ అష్టోత్తరశతనామ స్తోత్రం

దత్తాత్రేయాయాఽనఘాయ త్రివిధాఘవిదారిణే |
లక్ష్మీరూపాఽనఘేశాయ యోగాధీశాయ తే నమః || 1 ||
ద్రాంబీజధ్యానగమ్యాయ విజ్ఞేయాయ నమో నమః |
గర్భాదితారణాయాఽస్తు దత్తాత్రేయాయ తే నమః || 2 ||
బీజస్థవటతుల్యాయ చైకార్ణమనుగామినే |
షడర్ణమనుపాలాయ యోగసంపత్కరాయ తే || 3 ||
అష్టార్ణమనుగమ్యాయ పూర్ణాఽఽనందవపుష్మతే |
ద్వాదశాక్షరమంత్రస్థాయాఽఽత్మసాయుజ్యదాయినే || 4 ||
షోడశార్ణమనుస్థాయ సచ్చిదానందశాలినే |
దత్తాత్రేయాయ హరయే కృష్ణాయాఽస్తు నమో నమః || 5 ||
ఉన్మత్తాయాఽఽనందదాయకాయ తేఽస్తు నమో నమః |
దిగంబరాయ మునయే బాలాయాఽస్తు నమో నమః || 6 ||
పిశాచాయ చ తే జ్ఞానసాగరాయ చ తే నమః |
ఆబ్రహ్మజన్మదోషౌఘప్రణాశాయ నమో నమః || 7 ||
సర్వోపకారిణే మోక్షదాయినే తే నమో నమః |
ఓంరూపిణే భగవతే దత్తాత్రేయాయ తే నమః || 8 ||
స్మృతిమాత్రసుతుష్టాయ మహాభయనివారిణే |
మహాజ్ఞానప్రదాయాఽస్తు చిదానందాఽఽత్మనే నమః || 9 ||
బాలోన్మత్తపిశాచాదివేషాయ చ నమో నమః |
నమో మహాయోగినే చాప్యవధూతాయ తే నమః || 10 ||
అనసూయాఽఽనందదాయ చాఽత్రిపుత్రాయ తే నమః |
సర్వకామఫలానీకప్రదాత్రే తే నమో నమః || 11 ||
ప్రణవాక్షరవేద్యాయ భవబంధవిమోచినే |
హ్రీంబీజాక్షరపారాయ సర్వైశ్వర్యప్రదాయినే || 12 ||
క్రోంబీజజపతుష్టాయ సాధ్యాకర్షణదాయినే |
సౌర్బీజప్రీతమనసే మనఃసంక్షోభహారిణే || 13 ||
ఐంబీజపరితుష్టాయ వాక్ప్రదాయ నమో నమః |
క్లీంబీజసముపాస్యాయ త్రిజగద్వశ్యకారిణే || 14 ||
శ్రీముపాసనతుష్టాయ మహాసంపత్ప్రదాయ చ |
గ్లౌమక్షరసువేద్యాయ భూసామ్రాజ్యప్రదాయినే || 15 ||
ద్రాంబీజాక్షరవాసాయ మహతే చిరజీవినే |
నానాబీజాక్షరోపాస్య నానాశక్తియుజే నమః || 16 ||
సమస్తగుణసంపన్నాయాఽంతఃశత్రువిదాహినే |
భూతగ్రహోచ్చాటనాయ సర్వవ్యాధిహరాయ చ || 17 ||
పరాభిచారశమనాయాఽఽధివ్యాధినివారిణే |
దుఃఖత్రయహరాయాఽస్తు దారిద్ర్యద్రావిణే నమః || 18 ||
దేహదార్ఢ్యాభిపోషాయ చిత్తసంతోషకారిణే |
సర్వమంత్రస్వరూపాయ సర్వయంత్రస్వరూపిణే || 19 ||
సర్వతంత్రాఽఽత్మకాయాఽస్తు సర్వపల్లవరూపిణే |
శివాయోపనిషద్వేద్యాయాఽస్తు దత్తాయ తే నమః || 20 ||
నమో భగవతే తేఽస్తు దత్తాత్రేయాయ తే నమః |
మహాగంభీరరూపాయ వైకుంఠవాసినే నమః || 21 ||
శంఖచక్రగదాశూలధారిణే వేణునాదినే |
దుష్టసంహారకాయాఽథ శిష్టసంపాలకాయ చ || 22 ||
నారాయణాయాఽస్త్రధరాయాఽస్తు చిద్రూపిణే నమః |
ప్రజ్ఞారూపాయ చాఽఽనందరూపిణే బ్రహ్మరూపిణే || 23 ||
మహావాక్యప్రబోధాయ తత్త్వాయాఽస్తు నమో నమః |
నమః సకలకర్మౌఘనిర్మితాయ నమో నమః || 24 ||
నమస్తే సచ్చిదానందరూపాయ చ నమో నమః |
నమః సకలలోకౌఘసంచారాయ నమో నమః || 25 ||
నమః సకలదేవౌఘవశీకృతికరాయ చ |
కుటుంబవృద్ధిదాయాఽస్తు గుడపానకతోషిణే || 26 ||
పంచకర్జాయ సుప్రీతాయాఽస్తు కందఫలాదినే |
నమః సద్గురవే శ్రీమద్దత్తాత్రేయాయ తే నమః || 27 ||
ఇత్యేవమనఘేశస్య దత్తాత్రేయస్య సద్గురోః |
వేదాంతప్రతిపాద్యస్య నామ్నామష్టోత్తరం శతమ్ || 28 ||
ఇతి శ్రీ అనఘదేవ అష్టోత్తరశతనామ స్తోత్రమ్ |

[download id=”399802″]

Leave your vote

0 Points
Upvote

No results found.

No results found.

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!